CATEGORIES
Categories
మంగళగిరి చేనేత గత వైభవానికి కృషి
• రెట్టించిన ఉత్సాహంతో మంగళగిరిని అభివృద్ధి చేస్తా • దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోల్డ్ సెజ్ ఏర్పాటుచేస్తా • మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్
మీ చేతిలో ఉన్న ఫోనే మీ ఆయుధం
• వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో సీఎం జగన్ • విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా సమావేశం
సైకో జగన్ ను తరిమికొడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
• చట్టసభల్లో త్వరలో మగవారితో సమానంగా మహిళలకు ప్రాతినిథ్యం • డ్వాక్రా సంఘాలకు రూ. 10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• భారీగా లాభపడ్డ టెలికాం సూచీ • 90 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 32 పాయింట్లు పెరిగిన నిఫ్టీ • 4.27 శాతం పెరిగిన టెలికాం సూచీ
కేజ్రివాల్ జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకూ పొడిగింపు
• ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్
ఎలాన్ మస్క్ ఓ పొగరుబోతు బిలియనీర్
• బిషప్పై దాడి కంటెంట్ను తొలగించేందుకు ఎక్స్ నిరాకరణ •మస్క్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
కేంద్ర మంత్రులు నగరానికి రాక
• కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, హైదరాబాద్ ఎంపీ మాధవి లత నామినేషన్కు హాజరు
గ్రూప్ 1,2,3,4 పోస్టులు పెంచాలి
• టీచర్ పోస్టులు 25వేలకు పెంచాలి • చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారితో ఆర్. కృష్ణయ్య బృందం చర్చలు
నేడు అన్ని పాలిటెక్నిక్లలో పాలిసెట్ గ్రాండ్ టెస్టు నిర్వహణ
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ - 2024 సన్నాహక, సన్నద్ధత కార్యక్రమంలో భాగంగా పాలిసెట్ గ్రాండ్ టెస్టును ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నిర్వహించనున్నట్లు సాంకేతికి విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై అసత్య ప్రచారం
• ఇది సంపూర్ణ మార్గం అని మేము ఎప్పుడూ చెప్పలే • 3000 కంపెనీలు విరాళాలు ఇస్తే, వీటిలో 26పై మాత్రమే ఈడీ విచారణ
మీ బిడ్డ మీజి అదరడు బెదరడు
గుడివాడ మేమంతా సిద్ధం సభలో సిఎం జగన్ దేవుడు నా స్క్రిప్ట్ మరింత పెద్దగా రాశాడు
అవినాష్వి అన్నీ అబద్దాలే
• వివేకా హత్య కేసులో కీలక సాక్ష్యాలున్నాయి
ఏపీలో హత్యా రాజకీయాల పాలన
• రౌడీ పాలన జగన్ మార్క్ పాలన వైఎస్ఆర్ పేరు పూర్తిగా కనుమరుగు • వైసీపీ, టీడీపీ ఓటుకు రూ.5 వేలు ఇస్తారట
కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
• రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అధికారులు • విచారణకు కవిత సహకరించలేదంటూ సీబిఐ వాదన
కేరళకు రాహుల్! పారిపోయాడు
• కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడం కోసం దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన సంస్థ రాజకీయ విభాగంతో కలిసిందని ఆరోపణ సహకార బ్యాంకు కుంభకోణంపై రాహుల్ గాంధీ మాట్లాడటం లేదని విమర్శ
రైతులకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు
• నకిలీ విత్తనాలు, విత్తనాలు ఇవ్వకపోయినా బిజెపికి తెలపండి • రుణాలపై బ్యాంకర్లు ఒత్తిడి చేసిన బిజెపికి ఫిర్యాదు చేయండి
ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ
• కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు లేనే లేదు • ముదిరాజ్లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేర్చేయత్నం
75 ఏళ్ల రికార్డ్ బ్రేక్
• నెల రోజుల్లో రూ.4,650 కోట్లు జప్తు • ఎన్నికల్లో ఎటుచూసినా డబ్బు, మద్యం • భారీగా ఓటర్లకు పంచే తాయిలాలు • స్వాధీనం చేసుకుంటున్న దర్యాప్తు సంస్థలు
గులకరాయి పేరుతో జగన్ డ్రామాలు
• టీడీపీ 5 ఏళ్లల్లో పెట్టిన ఖర్చు రూ. 1,600 కోట్లు, జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు రూ.594 కోట్లు మాత్రమే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
• ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు • 845 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ఆరాయి చేతితోనే విసిరారు
సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి గురించిన కీలక వివరాలను విజయవాడ సీపీ కాంతి రాణా టాటా వెల్లడించారు
ఈ ఏడాది వర్షాలే వర్షాలు
హైదరాబాద్.... భారత వాతావరణ శాఖ ప్రస్తుతం ఎండలతో విలవిల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు చెప్పింది.
నన్ను దత్తత తీసుకోండి
ఆర్య వైశ్యులు ఖలేజా గల వైశ్యులుగా మారాలని విజయవాడ పశ్చిమ నియోజ కవర్గం ఎన్డీఏ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు.
ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సి.ఎస్.ల సమావేశం
త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను పారద దర్శకంగా, ఏవిధమైన అవాంఛనీయ సంఘ టనలు లేకుండా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి
అంపైర్తో శుభ్ర్మన్ గిల్ వాగ్వాదం!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సహనం కోల్పోయాడు. అంపైర్ల ద్వంద వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
శనిగాడు అంటూ ప్లేయర్ను అవమానించిన రవిచంద్రన్ అశ్విన్ ?
ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి పరాజయాన్ని చవి చూసింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బుధవారం రాత జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో మట్టికరిచింది.
కూతుర్ని క్రికెటర్ను చేయలనుకుంటున్నాడా?
ఐపీఎల్ 2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు 24 మ్యాచ్లు ముగిశాయి.
బాండ్ల వివరాలివ్వం
• ఆర్టీఐ కింద ఇచ్చేందుకు ఎఐ నిరాకరణ • ఇప్పటికే వివరాలను ఎన్నికల కమిషన్కు సమర్పణ • మార్చి 14న వెబ్సైట్లో ప్రచురించిన ఈ ఈసీ
స్టే ఆర్డర్ కాపీ తెచ్చేలోగానే ఇల్లు కూల్చేశారు
• యువనేత ఎదుట చేనేత ప్రముఖుడి ఆవేదన • తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీ
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.