CATEGORIES
Categories
వారానికి నాలుగు రోజులే పని చేయండి
జపాన్ పేరు వినగానే మనకు అక్కడి శ్రామిక శక్తి గుర్తొస్తుంది.
అర్దరాత్రి పబ్బులు, బార్లపై దాడులు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి పబ్బులు, బార్లల్లో పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు.
టూరిజంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
• హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం చుట్టూ స్కైవే నిర్మాణం
వర్షాలపై సిఎస్ సమీక్ష
• లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు తీసుకోవాలి
మహిళలపై నేరాలు తీవ్ర ఆందోళనకరం
• కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలి • ప్రధాని నరేంద్ర మోడీ
ముంచుకొస్తున్న అస్నా తుఫాను
• తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు
చైనాతో అన్ని దేశాలకు సమస్యే
పొరుగు దేశం చైనాపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
'హైడ్రా'ను జిల్లాలకు విస్తరించాలి
• చెరువులు కన్నతల్లులతో సమానం • వాటిని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకు మనుగడ
రూ.300లకే ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు తెలంగాణ శుభవార్త వినిపించారు.
జర్నలిస్టుల స్థలాలపై సానుకూలంగా స్పందించిన మీడియా అకాడమీ చైర్మన్
హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీల ఐక్యకార్యాచరణ సమితి సమావేశం సోమవారం దేశోద్ధారక భవన్ లో ది జర్నలిస్టు హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ సీనియర్ సభ్యులు కె. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగింది.
సోషల్ మీడియాలోకి హైడ్రా..ఎక్స్‌రే ఖాతా ప్రారంభం
నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది.
కేంద్ర వక్స్ చట్టసవరణ బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డు
కేంద్రం తెచ్చిన వక్త్ర చట్టసవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డు వ్యతిరేకించింది.
20 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో దీక్ష..?
• సాయంత్రం కీలక నేతలతో హస్తినకు వెళ్తున్న కేటీఆర్ • కవిత బెయిల్‌పై సుప్రీంకోర్టు తీర్పు • బెయిల్ రాకపోతే ఢిల్లీలో బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశం
సొంత గూటికి బాబూమోహన్
• టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం • చంద్రబాబుతో భేటి వెనుక ప్లాన్ అదేనా
మహబహనాల సింహనాదమే ఉగం-పరం : రమణాచారి
ప్రముఖ రచయిత వురాణపండ శ్రీనివాస్ పరమాద్భుతంగా రచించిన మహాట్టహాసాలు సింహనాదమే ఉగ్రం-వీరం దివ్య గ్రంథమని తెలంగాణ ప్రభుత్వం పూర్వ ప్రత్యేక సలహాదారు కేవీ రమణాచారి ప్రశంసించారు.
అంతరిక్షంలో సునీతకు ఎనీమియా ముప్పు
• మరో వ్యోమగామి బుక్‌తో కలసి అంతరిక్షంలో ఉన్న సునీత
అక్రమార్కుల గుండెల్లో గుబులు
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్
ఏపీ, తెలంగాణలకు కేంద్రం గుడ్ న్యూస్!
రూ.25 వేల కోట్లతో 12 పారిశ్రామిక పార్క్ ఏర్పాటు
టీపీసీసీ చీఫ్ ఎంపికలో ట్విస్ట్
• కుల గణనను పక్కనపెట్టేందుకేనా? • ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం • దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం చర్చ
6 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
• గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
ఒక్కొక్కరికి లక్ష సాయం
• రాష్ట్ర చరిత్రలో తొలిసారి • డిప్యూటీ సీఎం మల్లు భట్టి
నేడు యాదాద్రికి గవర్నర్
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మంగళవారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు.
సీఎస్కే అన్ క్యాప్డ్ ప్లేయర్ ధోనీ
రిటైన్డ్ ప్లేయర్లు జాబితా పరిమితి, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్, రైట్ టూ మ్యాచ్ కార్డ్, శాలరీ క్యాప్, ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యూ వంటి విషయాలన్నింటిపై స్పష్టత రానుంది.
మా దెబ్బకు ట్రంప్ పారిపోయారు
• కమలా హ్యారీస్ ప్రజల కోసం ముందుకొచ్చారు • 34 నేరారోపణలతో పోటీ చేస్తున్న తొలి వ్యక్తి ట్రంప్ • ట్రంప్‌పై హిల్లరీ క్లింటర్ విమర్శలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇరాన్ హ్యాకర్ల పంజా
• కమలా హారిస్ సమాచారాన్ని కూడా హ్యాక్ చేసేందుకు యత్నం
ట్రైన్ ఫోర్స్ వన్..ఉక్రెయిన్‌లో మోడీ ప్రయాణించనున్న రైలు ఇదే..
• యుద్ధ ప్రారంభంలో లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన రైలు
చంద్రయాన్ 4, 5 డిజైన్లు రెడీ
మరిన్ని ప్రయోగాలకు ఇస్రో సిద్ధం శుక్ర గహం మిషన్ తాత్కాలికంగా నిలిపేశాం
భవన నిర్మాణాలకు అనుమతులు
• టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలు లేకుండా చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖతో సమన్వయం • ఆన్ లైన్ అనుమతులను ఏకీకృతం చేయడంపై మంత్రి నారాయణ సమీక్ష
అన్ని శాఖల్లోనూ జగన్ దోపిడీ చేశారు
• జగన్ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రాలేదు • చంద్రబాబు రాగానే పరిశ్రమలు వస్తున్నాయి
నిరుపేదలందరికి పక్కా ఇళ్లు
• రాజకీయ కక్షతో జగన్ టిడ్కో ఇళ్లను నిలిపివేశారు • ఈ సంవత్సరం చివరికి టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తాం • మంత్రి పార్థ సారధి