అక్కడ నాలుగు నెలలు రాత్రే, పగలుండదు
Vaartha-Sunday Magazine|October 15, 2023
ఈ విశాల భూ ప్రపంచంలో ప్రకృతి అందాలు,  అద్భుతాలకు ఎటువంటి కొదవ లేదు. ఏదో ఒక చోట చిత్రాతి విచిత్రాలకు సంబంధించిన రహస్యం దాగి ఉంటూనే ఉంది.
అక్కడ నాలుగు నెలలు రాత్రే, పగలుండదు

ఈ విశాల భూ ప్రపంచంలో ప్రకృతి అందాలు,  అద్భుతాలకు ఎటువంటి కొదవ లేదు. ఏదో ఒక చోట చిత్రాతి విచిత్రాలకు సంబంధించిన రహస్యం దాగి ఉంటూనే ఉంది. భూమి మీద సూర్యోదయం, సూర్యాస్తమయం సహజం. సాధారణంగా సూర్యుడు తూర్పున ఉదయించి, పడమర అస్తమిస్తాడు.

ఒక రోజులో 12 గంటలు పగలు, మరో 12 గంటలు రాత్రి ఉంటుంది.అయితే వర్షాకాలం, తుపాన్ సమయాల్లో రెండు, మూడు రోజులు సూర్యోదయం కనిపించదు. కానీ కొన్ని ప్రాంతాల్లో నాలుగు నెలల పాటూ రాత్రే ఉంటుంది. ఆర్కిటిక్ వలయం పరిధిలోని కొన్ని చోట్ల చలి కాలంలో రోజుల తరబడి రాత్రే ఉంటుంది. నెలలు గడిచినా సూర్యోదయం కాదు. ఈ ప్రాంతాల్లో రెండు నెలల పాటు రాత్రి ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు నెలలూ చీకటే ఉంటుంది. అందులో భాగమే అర్థరాత్రి సూర్యుడు ఉదయించడం. మరికొన్ని ప్రాంతాల్లో 24 గంటలూ సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు.దీంతో అర్థరాత్రి అయినా అక్కడ పట్టపగల్లాగానే ఉంటుంది.ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. భూమి ధ్రువాల చుట్టూ ఉన్న ప్రాంతానికి పరిమితమైన ఈ అద్భుతమైన, అత్యంత సుందరమైన దృశ్యాన్ని వీక్షించాలని ప్రతీ ఒక్కరూ కోరుకోవడం సర్వసాధారణం. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో వేసవి నెలల్లో అర్థరాత్రి దాటిన తర్వాత అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు. 

అంటే అక్కడ 24 గంటలూ సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. అలాంటి రవి అస్తమించని, అర్థరాత్రి ఉదయించే ప్రకృతి అద్భుతమైన ప్రదేశాల గురించి మనం తెలుసుకుందాం.

This story is from the October 15, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 15, 2023 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.

time-read
1 min  |
November 03, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
November 03, 2024
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
Vaartha-Sunday Magazine

కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'

ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.

time-read
3 mins  |
November 03, 2024
ముగురు దొంగలు
Vaartha-Sunday Magazine

ముగురు దొంగలు

అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.

time-read
2 mins  |
November 03, 2024
సాహితీశరథి దాశరథి
Vaartha-Sunday Magazine

సాహితీశరథి దాశరథి

సాహిత్యం

time-read
2 mins  |
November 03, 2024
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
Vaartha-Sunday Magazine

చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్

చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.

time-read
1 min  |
November 03, 2024
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
Vaartha-Sunday Magazine

వెట్టిచాకిరీ నుంచి విముక్తి

ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.

time-read
2 mins  |
November 03, 2024
నవభారత నిర్మాతలం
Vaartha-Sunday Magazine

నవభారత నిర్మాతలం

నవభారత నిర్మాతలం

time-read
1 min  |
November 03, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 03, 2024
అపరిమితమైన కోరికలు
Vaartha-Sunday Magazine

అపరిమితమైన కోరికలు

గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.

time-read
1 min  |
November 03, 2024