చలికాలంలో స్వెటర్ లేదా షాల్ వేసుకోవడం ఇష్టంలేనివారు సింపుల్గా తలచుట్టూ స్కార్ఫ్ చుట్టేసుకుని వెళ్లిపోతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే డిజైనర్ల ఇప్పుడు ' ఇలా 'పాకెట్ స్కార్ఫ్'లను రూపొందించారు. ఈ స్కార్లు కాస్త పొడుగ్గా ఉండటంతోపాటు అదనంగా జేబులు కూడా వస్తాయి. కాస్త చలిగా అనిపించినప్పుడు చేతుల్ని ఆ జేబుల్లోకి పెట్టుకునే విధంగా ఉంటాయివి.స్త్రీ-పురుషులిద్దరినీ దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కార్లు కూడా గళ్లూ, గీలూ, సాదా డిజైన్లలో ఉంటాయి కాబట్టి నచ్చినదాన్నే ఎంచుకోవచ్చు. వీటిల్లో కొన్ని హుడీతోనూ వస్తున్నాయి.
లెగ్గింగ్లకు సాక్సుల డిజైన్లు
ఈ కాలంలో పిల్లలకు వీలైనంత వెచ్చదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాం. వాళ్ల ఒళ్లంతా కప్పి ఉంచేవిధంగా లెగ్గింగ్స్, సాక్స్ వంటివే ఎక్కువగా వేస్తుంటాం. అయితే ఈసారి వాటన్నింటి బదులు ఈ ఒక్క టైల్స్ ను ఎంచుకుంటే సరిపోతుంది.చూడ్డానికి ఇవి పాదాలవరకూ కప్పిఉంచే లెగ్గింగ్లు మారి ఉన్నా కాళ్ల దగ్గర సాదాగా లేకుండా సాక్సులు వేసినట్లుగా చారలూ, పూలూ, సీతాకోక చిలుకలూ, నక్షత్రాలూ, పోల్కాడాట్లూ వంటి డిజైన్లతో వస్తాయి. దాంతో చూసేవాళ్లకు లెగ్గింగ్లూ, సాక్సులూ విడివిడిగా వేశారా లేదా రెండు కలిసే ఉన్నాయా అనే సందేహం కలగకమానదు అన్నమాట.
స్వెటర్ అక్కర్లేదిక
This story is from the December 03, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 03, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.