ఎంపికను సులభతరం చేసే 7 విషయాలు
లైఫ్ ఇన్సురెన్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే మీ కుటుంబం దాని పూర్తి ప్రయోజనాన్ని పొందుతుంది.
ఆర్థిక ప్రణాళికకు లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం డబ్బు మీరు మరణించిన సందర్భంలో, మీరు లేనప్పుడు మీ ఆదాయంలో లోటును పూడ్చి, మీ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. మీరు ఏదైనా రుణం తీసుకున్నట్లయితే దాని ఈఎమ్ఐ సాగుతుంది. మీ పిల్లల కెరీర్ కోసం మీరు కన్న కల నెరవేరుతుంది. మీ భార్య వృద్ధాప్యంలో ఎవరి ముందు చేతులు చాచవలసిన అవసరం ఉండదు.
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. మీరు ఇందులో ఏదైనా పాలసీ తీసు కోవాలని ప్రణాళిక వేసుకుంటే సరైన పాలసీ ఎంచుకునే ముందు మీరు మీ అవసరాలను అర్థం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే ముందు ఈ ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి.
పాలసీల రకాలు : లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లలో ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్, టర్మ్ పాలసీ, యుఎల్ఎస్ఐపీ స్కీమ్ లాంటి ఎన్నో రకాల పాలసీలు ఉన్నాయి. మీరు ఒక్కో పాలసీ మధ్య ఉన్న వ్యత్యా సాన్ని తెలుసుకోవాలి. ఎండోమెంట్ పాలసీలు, యుఎల్ఎస్ఐసీలు లైఫ్ కవర్‌తో పాటు ఇన్వెస్ట్మెంట్ ప్రయోజనాలను అందిస్తాయి. అయితే టర్మ్ ప్లాన్ లైఫ్ కవర్ని మాత్రమే అందిస్తుంది. అది ఎలాంటి మెచ్యూరిటీ ప్రయోజనాన్ని అందించదు. మీరు కేవలం డెత్ బెనిఫిట్ రక్షణ మాత్రమే పొందాలను కుంటే టర్మ్ పాలసీ మీకు అత్యంత అనుకూల మైన ఎంపిక అవుతుంది.
This story is from the February 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు