రణదీప్ హుడాకు
Grihshobha - Telugu|May 2024
జీల్యాబ్ ఫార్మసీపై అపార నమ్మకం 90% తక్కువ ధరలకే జీల్యాబ్ మందులు
రణదీప్ హుడాకు

2023 నివేదిక ప్రకారం ఇండియాలో వైద్య ఖర్చులు 14 శాతం ప్రియం కావడంతో దిన దినం పెరుగుతున్న పేదరికం మన కలలను సాకారం కానివ్వదు. అంతేకాదు పెరుగుతున్న వైద్య ఖర్చుల బడ్జెట్‌ వల్ల ఎంతోమంది జీవితాలు మరింత దుర్భరంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

తన వంతు బాధ్యతగా సరసమైన ధరలకు నాణ్యమైన వైద్యాన్ని అందజేస్తూ వా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వంకృషి చేస్తున్నప్పటికీ, బజారులో చాలా మందులు 10 రెట్లకన్నా ఎక్కున ధరకే అమ్ముతున్నారు. ఇది చాలా బాధ కలిగించే విషయం. మెడికల్‌ బిల్లులను తగ్గించి వైద్యం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు జీ ల్యాబ్‌ ఫార్మసీ నడుం కట్టింది.

జీ ల్యాబ్‌ ఫార్మసీ 90 శాతం తక్కువ ధరలకే రోగికి కావలసిన అన్ని మందులను అందిస్తున్నది. న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ కంపెనీ ఇప్పుడు క్‌ర్‌ సావర్కర్‌ సినిమా అభినేత రణదీప్‌ హుడ్డాతో కలిసి పని చేయడానికి చేతులు కలిపింది. హైవే, ఎక్స్‌ట్రాక్షనో లాంటి చిత్రాలతో పాపులర్‌ అయిన రణదీప్‌ హుద్దా, ఇకపై కంపెనీతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకోవడంతో అతని ప్రభావం ఎలా ఉంటుందోనని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Bu hikaye Grihshobha - Telugu dergisinin May 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Telugu dergisinin May 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
గ్లామరస్ ఫ్యాషన్
Grihshobha - Telugu

గ్లామరస్ ఫ్యాషన్

జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.

time-read
1 min  |
November 2024
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
Grihshobha - Telugu

దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు

దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.

time-read
2 dak  |
November 2024
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
Grihshobha - Telugu

ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్

పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్గా మారవు. ఇదెలా సాధ్యం....?

time-read
3 dak  |
November 2024
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
Grihshobha - Telugu

7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా

మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.

time-read
1 min  |
November 2024
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
Grihshobha - Telugu

స్లీప్ టూరిజం అంటే ఏమిటి?

ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...

time-read
2 dak  |
November 2024
డాక్టరు సలహాలు
Grihshobha - Telugu

డాక్టరు సలహాలు

డాక్టరు సలహాలు

time-read
2 dak  |
November 2024
దీపావళి తీపి వంటలు
Grihshobha - Telugu

దీపావళి తీపి వంటలు

దీపావళి తీపి వంటలు

time-read
2 dak  |
November 2024
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
Grihshobha - Telugu

జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్

కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.

time-read
1 min  |
November 2024
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
Grihshobha - Telugu

అందమైన వక్షోజాలకు 11 మార్గాలు

మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.

time-read
2 dak  |
November 2024
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
Grihshobha - Telugu

మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?

మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...

time-read
3 dak  |
November 2024