CATEGORIES
Kategoriler
లాక్ డౌన్ 28 దాకా!
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో కఠినంరాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో సడలింపులతో అమలు
సీసీఎంబీ సెల్ థెరపీ
ఊపిరితిత్తి కణాలపై వైరస్ ప్రయోగంసీసీఎంబీ, ఐస్టెమ్ మధ్య ఒప్పందం
లాక్ డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలు
ఉత్పాదక, నిర్మాణ కార్యకలాపాలకూ అనుమతి
రాష్ట్రంలో.. సడలింపు.. రాజధానిలో .. బిగింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి.. ఏడు గంటలపాటు క్యాబినెట్ సుదీర్ఘ సమీక్ష
క్షేమంగా ఇండ్లకు..
51రోజుల తర్వాత చేరుకున్న కాశీ యాత్రికులునంద్యాల నుంచి తిరిగొచ్చిన జిల్లా విద్యార్థులుమాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో రాకస్వాగతం పలికిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, టీఆర్ఎస్ నేతలు
సమన్వయంతో ముందుకు
• ఆర్వోబీ, ఆ ర్ యూబీల నిర్మాణం పూర్తి చేద్దాం• రైల్వే అధికారులను కోరిన మంత్రి కేటీఆర్• జీహెచ్ఎంసీపరి ధిలోని పనులపై సమీక్ష
సడలింపు.. బిగింపు
ఉపాయమున్నోడు అపాయంనుంచి తప్పించుకుంటడుఆగస్టులోగా వ్యాక్సిన్ రావొచ్చుదేశంలో మొదటి కంటైన్మెంట్ కరీంనగర్ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
మద్యోత్సాహం
• పలు రాష్ట్రాల్లో తెరుచుకున్న మద్యం దుకాణాలు• తెల్లవారుజాము నుంచే మద్యంప్రియుల క్యూ• నిబంధనలు బేఖాతరు..• ఢిల్లీలో లాఠీచార్జ్
చిత్రసీమ ఇబ్బందులు తాత్కాలికమే
'సినీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు.
ఇలా కొనసాగాల్సిందే
• లాక్ డౌన్ పై 76% మంది అభిప్రాయం• కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు అద్భుతం• ఒక టీవీ చానెల్ సర్వేలో 85% మంది మద్దతు
తక్షణ స్పందన.. సత్వర చర్యలు
• కరోనా వ్యాప్తి నిరోధంపై అ ప్రమత్తంగా ఉండాలి• ఉన్నతస్థాయిసమీ క్షలోముఖ్యమంత్రికేసీఆర్
రెండూ అవసరమే
• వ్యాక్సిన్ కు నిపెట్టేవరకు..కరోనాతోసహ జీవనంఅ నివార్యం• భారత్ లోకిపరి శ్రమలఆ కర్షణకు ఇదే మంచి తరుణం• ఫార్మాసిటీకిరూ .4వేల కోట్లు కేంద్రం కేటాయించాలి ఉద్యోగుల్లో ఆరోగ్యభద్రతపై విశ్వాసంక ల్పించాలి• పీటీఐ వార్తా సంస్థతో రాష్ట్ర మంత్రి కే తారకరామారావు
పొరుగులచెల గాటం.. తెలంగాణకుసం కటం! మద్యంపై కింకర్తవ్యం?
• లిక్కర్ దుకాణాలు తెరిచేందుకు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల అనుమతి• మన రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంక్షలు.. పొరుగు మద్యం పొంగిపొర్లే అవకాశం• అదే జరిగితే రాష్ట్రంలో జనం జేబులు గుల్ల.. కత్తీ మద్యం ప్రవేశిస్తే ప్రాణాలకే ముప్పు• మళ్లీ మొదలవుతున్న గుడుంబా బట్టీలు.. ఇరకాటంలో చిక్కుకున్న రాష్ట్ర ప్రభుత్వం
చిన్నారికి కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్
• దుస్తులు, స్వీట్లు, బొమ్మలు అందజేత• బాలుడి తల్లి ట్వీటు స్పందించిన మంత్రి
ఏకబిగిన మూడడుగులు
కొమురెల్లి మల్లన్న నుంచి కొండపోచమ్మకు..