CATEGORIES
Kategoriler
![ప్రగతి నగరం ప్రగతి నగరం](https://reseuro.magzter.com/100x125/articles/19697/519941/AwPmJpQrC1600312761117/crp_1600342566.jpg)
ప్రగతి నగరం
ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.
![లవ్ స్టోరీ @ 1962 లవ్ స్టోరీ @ 1962](https://reseuro.magzter.com/100x125/articles/19697/519941/qShZ0tY1A1600312820913/crp_1600342564.jpg)
లవ్ స్టోరీ @ 1962
అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హ్యారిస్ గురించి చాలానే విన్నాం. చాలానే చదివాం. కానీ, ఆమె తల్లిదండ్రుల ప్రేమ కథ గురించి మాత్రం కొద్దిమందికే తెలుసు. తల్లి శ్యామల అచ్చమైన మద్రాసీ. నూటికి నూరుపాళ్లు సంప్రదాయ కుటుంబం. తండ్రి డొనాల్డ్ హ్యారిస్ జమైకా పౌరుడు. ఆ ఇద్దరి పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి, విడాకులు.. అంతా, సినిమా కథను తలపిస్తుంది.
![2 గంటలు.. 11 సెంటీమీటర్లు 2 గంటలు.. 11 సెంటీమీటర్లు](https://reseuro.magzter.com/100x125/articles/19697/519941/dIM-0Yvg91600312490790/crp_1600342569.jpg)
2 గంటలు.. 11 సెంటీమీటర్లు
అప్పటిదాకా భగభగమండే ఎండ.. వాన ఆనవాళ్లే లేవు.. కానీ, సాయంత్రం 4 గంటలు కాగానే ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి.. అంతటా చీకటి అలుముకుంది. వర్షం పడుతుందేమో!
![కేంద్ర విద్యుత్ బిల్లు డేంజర్ కేంద్ర విద్యుత్ బిల్లు డేంజర్](https://reseuro.magzter.com/100x125/articles/19697/519321/2NCCqunIo1600257868205/crp_1600262236.jpg)
కేంద్ర విద్యుత్ బిల్లు డేంజర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
![శ్రీవారి ఆలయంలో శాస్తోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో శాస్తోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం](https://reseuro.magzter.com/100x125/articles/19697/519321/B19AGaklj1600259472977/crp_1600262232.jpg)
శ్రీవారి ఆలయంలో శాస్తోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తీరు మంజనం శాస్తోక్తంగా జరిగింది.
![జోరు పెంచిన కథానాయకులు జోరు పెంచిన కథానాయకులు](https://reseuro.magzter.com/100x125/articles/19697/519321/GyPfeqgzQ1600258955673/crp_1600262233.jpg)
జోరు పెంచిన కథానాయకులు
ప్రస్తుతం తెలుగు అగ్ర కథానాయకులు సినిమాల వేగాన్ని పెంచారు. కరోనా సంక్షోభం సృష్టించిన నిర్లిప్త భావన నుంచి తేరుకుంటూ వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు. గతంలో అగ్రహీరోల సినిమాలంటే ఏడాదికోసారి వచ్చే పండగలా భావించేవారు అభిమానులు. ఒక్కసారి బొమ్మ పడిపోయిందంటే సదరు హీరో సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితిలో కాలం గడిపేవారు. ఇప్పుడు హీరోల ప్రాధామ్యాలు మారిపోయాయి. కరోనా క్రైసిస్ నేర్పిన పాఠంతో సినిమాల విషయంలో జాగు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు అనుకున్న విధంగా సాఫీగా ఉంటుందనే భరోసా లేకపోవడంతో ఎక్కువ సినిమాలతో అభిమానుల్ని అలరించడం..బాక్సాఫీస్ బరిలో తమ సత్తాచాటాలనే ఉద్ధేశ్యంతో వరుస సినిమాలకు ఉపక్రమిస్తున్నారు.
![జీవ చైతన్య నగరం హైదరాబాద్ జీవ చైతన్య నగరం హైదరాబాద్](https://reseuro.magzter.com/100x125/articles/19697/519321/dH0JuOlWy1600258069676/crp_1600262234.jpg)
జీవ చైతన్య నగరం హైదరాబాద్
ప్రపంచపు మేటి నగరాల్లో మన హైదరాబాద్ ఒక టిగా నిలవడం గర్వకారణం. ఇందుకోసం ముఖ్య మంత్రి కేసీఆర్ కృషి నిరూపమానం.
![ఆర్‌సీబీ కల తీరేనా! ఆర్‌సీబీ కల తీరేనా!](https://reseuro.magzter.com/100x125/articles/19697/519321/a7SB-C_kO1600259531617/crp_1600262238.jpg)
ఆర్‌సీబీ కల తీరేనా!
బంతికే భయం పుట్టేలా బాదగల విరాట్.. సిక్సర్లకు కొత్త అర్థం చెప్పిన డివిలియర్స్.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ అయిన ఫించ్.. పిట్టకొంచెం కూత ఘనంలా చెలరేగే పార్థివ్.. నిఖార్సైన ఆల్‌రౌండర్స్ మొయిన్ అలీ, మోరిస్.. పేస్ గన్స్ స్టెయిన్, ఉమేశ్, సిరాజ్.. స్పిన్ మాంత్రికులు జంపా, చాహల్.. ఇలా కాగితం మీద చూసుకుంటే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ను మించిన జట్టు మరొకటి కనిపించదు. అయినా పుష్కర కాలంగా ఐపీఎల్ టైటిల్ కోసం తండ్లాడుతున్న విరాట్ సేన.. ఈ సారైనా తమ కల నెరవేర్చుకుంటుందేమో చూడాలి!
![3.75 కోట్ల హవాలా సొమ్ము 3.75 కోట్ల హవాలా సొమ్ము](https://reseuro.magzter.com/100x125/articles/19697/519321/TaO-9TCRv1600259278976/crp_1600262240.jpg)
3.75 కోట్ల హవాలా సొమ్ము
భారీ ఎత్తున నగదును అక్రమంగా తరలిస్తున్న గుజరాత్ హవాలా ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
![శశిరేఖా పరిచయం శశిరేఖా పరిచయం](https://reseuro.magzter.com/100x125/articles/19697/517299/StlIwDE3z1600051737928/crp_1600157677.jpg)
శశిరేఖా పరిచయం
'కళ్యాణ వైభోగం'లో తల్లి పాత్ర చేస్తున్నావని నా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.స్టోరీని బట్టి మన పాత్ర ఉంటుంది. నేను నటిని. ఎలాంటి పాత్రనైనా చేయడం నా ధర్మం. కథ తెలిసే ఆ క్యారెక్టర్ ఒప్పు కొన్నా. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుంటా.
![పల్లెలకు ఆర్థిక అండ పల్లెలకు ఆర్థిక అండ](https://reseuro.magzter.com/100x125/articles/19697/518135/RNcf-ZxKe1600053995369/crp_1600157968.jpg)
పల్లెలకు ఆర్థిక అండ
రాష్ట్రం లో ప్రతి పల్లెను పరిపుష్టం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
![అభివృద్ధికి మోకాలడ్డు! అభివృద్ధికి మోకాలడ్డు!](https://reseuro.magzter.com/100x125/articles/19697/518135/XNjUrrnRn1600053921062/crp_1600157963.jpg)
అభివృద్ధికి మోకాలడ్డు!
కేంద్రం ప్రవేశపెట్టిన అనేక చట్టాలకు మద్దతునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్ఫూర్తిని ప్రదర్శిస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ర్టాల హక్కులను హరించేలా వ్యవహరిస్తూ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది.
![సువర్ణ యాదాద్రి సువర్ణ యాదాద్రి](https://reseuro.magzter.com/100x125/articles/19697/518135/NGQ83e6_O1600053710399/crp_1600157970.jpg)
సువర్ణ యాదాద్రి
లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్.. తెలంగాణకు తలమానికమైన అత్యద్భుతమైన ఆధ్యాత్మిక పంచనారసింహక్షేత్రం.. ఆరు రాజగోపురాలు.. దివ్యవిమానం.. అష్టభుజ ప్రాకార మంటపాలు.. భక్తిభావం ఉట్టిపడేలా కృష్ణశిలల విగ్రహాలు.. బంగారు వర్ణంలో అద్దాల మంటపం.. చెప్పుకుంటూపోతే యాదాద్రి ఆలయ విశిష్టతలు ఎన్నెన్నో. రూ.1200 కోట్లతో సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తుదిదశకు చేరుకున్నది. ఇప్పటికే దాదాపు 90% పనులు కాగా, మిగతా పనులు త్వరగా పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
![నారీ సాధికారతకు సైరీ నారీ సాధికారతకు సైరీ](https://reseuro.magzter.com/100x125/articles/19697/518135/4zdRChEsT1600054166081/crp_1600157966.jpg)
నారీ సాధికారతకు సైరీ
సాధికారతవైపు మహిళలు ఎన్ని అడుగులు వేస్తున్నా, ఉద్యోగంవైపు మాత్రం తక్కువే పడుతున్నాయి. ఒకవేళ తమకు నచ్చిన, తాము మెచ్చిన నౌకరీ దొరికినా, నిత్యం అనేక సమస్యలు మగువలను వెంటాడుతున్నాయి. మధ్య వయస్సుకు వచ్చేసరికి, కొలువు కన్నా ఇతర అంశాలు ముందు వరుసలోకి వచ్చి చేరుతున్నాయి. ఓవైపు ఎదుగుతున్న పిల్లలు, వారి చదువులు, ఆర్థిక వ్యవహారాలు.. మరోవైపు ఉద్యోగ బాధ్యతలు, ఇంటి పనులు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా, రిటైర్ అయ్యేదాకా ఉద్యోగం చేయలేక మధ్యలోనే విరమిస్తున్న వనితలు ఎందరో! ఇలాంటి వారికి అండగా ఉంటున్నది ‘షీరోస్.ఇన్'. దీని వెనుక ఉన్నది ‘సైరీ చాహల్'.
![డిజిటల్ అవ్వలు! డిజిటల్ అవ్వలు!](https://reseuro.magzter.com/100x125/articles/19697/518135/qxgnL8mYn1600054307324/crp_1600157964.jpg)
డిజిటల్ అవ్వలు!
ఆన్‌లైన్ తరగతులు మొదలైన కొత్తల్లో ఇష్టంగా, శ్రద్ధగా పాఠాలు విన్న పిల్లలు ఇప్పుడు కష్టంగా భావిస్తున్నారు.
![పెళ్లి పీటలెక్కిన పూనమ్ పాండే పెళ్లి పీటలెక్కిన పూనమ్ పాండే](https://reseuro.magzter.com/100x125/articles/19697/517299/Ov9ksG92V1600052120984/crp_1600157680.jpg)
పెళ్లి పీటలెక్కిన పూనమ్ పాండే
బాలీవుడ్ వివా దాస్పద నటి పూనమ్ పాండే వైవా హిళ బంధంలోకి అడుగుపెట్టింది.
![మళ్లీ కృష్ణమ్మ పరుగులు మళ్లీ కృష్ణమ్మ పరుగులు](https://reseuro.magzter.com/100x125/articles/19697/517299/cHu150Mia1600051620454/crp_1600157679.jpg)
మళ్లీ కృష్ణమ్మ పరుగులు
శ్రీశైలానికి భారీగా వరద సాగరకు 2.25 లక్షల క్యూసెక్కులు నమస్తే తెలంగాణ నెట్వర్క్ కృష్ణమ్మ మళ్లీ పరుగులు తీస్తున్నది.
![కరోనా పరిక్షలు 20 లక్షలు కరోనా పరిక్షలు 20 లక్షలు](https://reseuro.magzter.com/100x125/articles/19697/517299/kjsLlV_mJ1600015896429/crp_1600157684.jpg)
కరోనా పరిక్షలు 20 లక్షలు
ప్రతిరోజు 60 వేల టెస్టులు. రికవరీ 78%, మరణాలు 1%లోపే. గురువారం 2,426 కేసులు
![అదాశర్మ పిల్లో పిల్లి కథ అదాశర్మ పిల్లో పిల్లి కథ](https://reseuro.magzter.com/100x125/articles/19697/518135/crsrhIDQN1600066955963/crp_1600157962.jpg)
అదాశర్మ పిల్లో పిల్లి కథ
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం తర్వాత సినీరంగంలో వేళ్లూనుకుపోయిన బంధుప్రీతి, తారల వారసుల ఆధిపత్య పోకడలపై విస్త్రతమైన చర్చ జరుగుతోంది.
![భూమి పుత్రుడా వందనం భూమి పుత్రుడా వందనం](https://reseuro.magzter.com/100x125/articles/19697/517299/Vx4Idh0dC1600014730089/crp_1600090044.jpg)
భూమి పుత్రుడా వందనం
వీర రుద్రుల భూమి యెవనిది? నీరు ఎవనిది? నింగి యెవనిది? భోగమెవనిది? యోగ మెవనిది? భుక్తి కరువుకు మూలమెవ్వడు?
![అనుభవదారు కాలమ్‌పెట్టేదిలేదు అనుభవదారు కాలమ్‌పెట్టేదిలేదు](https://reseuro.magzter.com/100x125/articles/19697/517299/Q37zGpK_n1600015125182/crp_1600090043.jpg)
అనుభవదారు కాలమ్‌పెట్టేదిలేదు
కౌలురైతుల విషయంలో మా విధానం స్పష్టం
![వాయుసేనలోకి రాఫెల్ ఫైటర్స్ వాయుసేనలోకి రాఫెల్ ఫైటర్స్](https://reseuro.magzter.com/100x125/articles/19697/516695/UjPRLZ--c1599803703576/crp_1599812946.jpg)
వాయుసేనలోకి రాఫెల్ ఫైటర్స్
వాయుసేనలోకి రాఫెల్ ఫైటర్స్
![పిల్లల లంచ్‌బాక్స్.. పెద్దలకు పరీక్ష! పిల్లల లంచ్‌బాక్స్.. పెద్దలకు పరీక్ష!](https://reseuro.magzter.com/100x125/articles/19697/516695/XL88m-u0U1599803977605/crp_1599812946.jpg)
పిల్లల లంచ్‌బాక్స్.. పెద్దలకు పరీక్ష!
ప్రస్తుతానికైతే కొవిడ్ కాలం నడుస్తున్నది. ఆన్‌లైన్ క్లాసులతో ఇల్లే ఓ తరగతి గదిలా మారిపోయింది.
![ఇక పోరాటమే ఇక పోరాటమే](https://reseuro.magzter.com/100x125/articles/19697/516695/LNcumvefi1599802916490/crp_1599812949.jpg)
ఇక పోరాటమే
రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ ప్రసక్తే లేదు
![కండ్లముందు మహాద్భుతం కండ్లముందు మహాద్భుతం](https://reseuro.magzter.com/100x125/articles/19697/516695/VQS45qOL11599803446654/crp_1599812948.jpg)
కండ్లముందు మహాద్భుతం
కండ్లముందు మహాద్భుతం
![చట్టం సూపర్ చట్టం సూపర్](https://reseuro.magzter.com/100x125/articles/19697/516695/KFgm2SEWi1599803067626/crp_1599812947.jpg)
చట్టం సూపర్
రైతుకు మట్టి వాసననిచ్చిన నేల.. మధ్యతరగతి జీవికి వెలుగు బతుకైన నేల.. మనిషికి బతుకుతనాన్నిచ్చిన ఈ నేలకు.. శతాబ్దాలుగా పడిన సంకెళ్లను తెంచడానికి భూమి పుత్రుడు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సాహసోపేతంగా వేసిన అడుగు నూతన రెవెన్యూ చట్టం తెలంగాణమంతటా ఆకాశమంత సంబురాన్ని తెచ్చింది.
![ప్రజాబాంధవి.. ధరణి ప్రజాబాంధవి.. ధరణి](https://reseuro.magzter.com/100x125/articles/19697/516058/KtarHR_MC1599750664964/crp_1599809909.jpg)
ప్రజాబాంధవి.. ధరణి
భూ సంస్కరణలను చానలైజ్ చేయాలని గతంలో అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అయితే 20వ శతాబ్దం నుంచే ఐటీ మొదలైనా, రెవెన్యూ వ్యవస్థలో దానిని ప్రవేశపెట్టడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ముందే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఉంటే వ్యవస్థ ఇంత దారుణంగా ఉండేది కాదు. - సీఎం కేసీఆర్
![మెదక్ అదనపు కలెక్టర్ అరెస్టు మెదక్ అదనపు కలెక్టర్ అరెస్టు](https://reseuro.magzter.com/100x125/articles/19697/516058/lf8vTGXV91599751223581/crp_1599809933.jpg)
మెదక్ అదనపు కలెక్టర్ అరెస్టు
సామాన్య రైతుల భూసమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ సంస్కరణలు తెస్తున్నా అధికారుల్లో మార్పు కన్పించట్లేదు.
![బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య](https://reseuro.magzter.com/100x125/articles/19697/516058/5iiANn5Lz1599751023065/crp_1599809908.jpg)
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య
బుల్లితెర నటి శ్రావణి బలవన్మరణానికి పాల్ప డింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన మంగళవారం రాత్రి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ లో చోటు చేసు కుంది.
![జాయింట్ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు జాయింట్ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు](https://reseuro.magzter.com/100x125/articles/19697/516058/0TPNzAwtA1599749268619/crp_1599749789.jpg)
జాయింట్ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఎమ్మార్వోలందరినీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ తాసిల్దార్‌గా, జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా కూడా రెండు విధులనూ నిర్వహిస్తారని తెలిపారు. నూతన రిజిస్ట్రేషన్ విధానంపై సీఎం కేసీఆర్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..