CATEGORIES
Kategoriler
మూడో కూటమి దిశగా మరో ముందడుగు
దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో ముంబై లో భారతీయ జనతా పార్టీ యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని శివసేన ఎంపీ, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆదివారం వెల్లడించారు.
మానవ హక్కుల ఉల్లంఘనపై మా మధ్య చర్చ జరగలేదు.
చర్చ జరిగితే మాట్లాడేందుకు వెనకాడబోం..! విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్
మానవతా దృక్పథంతో స్పందించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మానవతా దృక్పథంతో స్పందించి, సమస్యను తెలుసుకుని స్వయంగా తనతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి తీసుకుని వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులతో మాట్లాడి కేసు నమోదు చేయించాడు.
మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది.
భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ
వారంలో 1100 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నిఫ్టీ క్షీణత
మళ్లీ ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళ్ సై
తెలంగాణ రాజకీయాలు మళ్లీ ఢిల్లీ కేంద్రంగా హీటెక్కాయి. మరోసారి ఢిల్లీ పర్యటన కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.
బీజేపీ ఉన్నచోట మిషన్..
కాంగ్రెస్ ఉన్నచోట కమిషన్ సంచలన వ్యాఖ్యలు చేసిన జేపీ నడ్డా
పది శాతం పెట్రోల్, పదిహేను శాతం డీజిల్ అమ్మకాలు
గత నెలలో పది శాతం పెట్రోల్, పదిహేను శాతం డీజిల్ అమ్మకాలు తగ్గిపోయాయి. గ్యాస్ డిమాండ్ కూడా పడిపోయింది. సాధారణంగా డిమాండ్ తగ్గడం అంటూ ఉండదు. మరెందుకు తగ్గిపోయింది ?
జాగ్రత్తలు పాటించకుంటే నాలుగో వేవ్ ముప్పు తప్పదు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నాలుగో వేవ్ కు అడ్డుకట్ట వేయడానికి ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎఫ్ సీఐ బియ్యం కుంభకోణం పై సీబీఐ విచారణ
కేసీఆర్ అధికార ఉన్మాదిగా మారి దోచుకుంటున్నారు మండిపడ్డ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఢిల్లీ గురుగ్రామ్ లో పెరుగుతున్న కేసులు
దేశరాజధాని నగరమైన ఢిల్లీతో పాటు గురుగ్రామ్ నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
నాంపల్లి కోర్టులో అక్బరుద్దీన్ కు ఊరట
విద్వేషపూరిత ప్రసంగాల కేసు కొట్టివేత ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచన అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారు ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లాలన్న బండి సంజయ్
జూన్ 1న కేరళను తాకనున్ననైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్ లోని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది.
కొనుగోళ్లకు సర్వం సిద్ధం
ధాన్యం కొనుగోళ్లకు చురుకుగా ఏర్పాట్లు ప్రభుత్వ ప్రకటనతో ఊపిరిపీల్చుకున్న రైతులు ఏటా గోనెసంచుల కొరతతో అధికారుల తంటాలు ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో ధాన్యం సేకరణ రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం సేకరించాలి పౌరసరఫరాల అధికారులకు మంత్రి గంగుల వినతి
కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి
దళారులను నమ్మి మోసపోవద్దు రైతులకు అధికారుల సూచన తెలంగాణకు ధాన్యం రాకుండా చెక్ పోస్టులు
ఆర్టీసీ మరోషాక్
గుట్టుచప్పుడు కాకుండా రిజర్వేషన్ ఛార్జీల పెంపు 30శాతం వరకు పెరిగిన బస్పోన్ల ఛార్జీలు
ఆయుష్మాన్ భారత్‌కు నిజాందొర అడ్డు
బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రలో కిషన్ రెడ్డి కేసీఆర్‌ను గద్దె దించే సమయం వచ్చింది ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ బండి యాత్రతో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు అందుకే పనిగట్టుకుని మంత్రుల విమర్శలు వాస్తవాలు దాచాలన్నా దాగవన్న బీజేపీ నేతలు
ఆదర్శంగా మిషన్ భగీరథ పనులు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ రక్షిత తాగునీరంంచేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఓ బృహత్తర కార్యక్రమమని కేందప్రభుత్వం కూడా భావిస్తోం.
యాదాద్రిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర
ఆధ్యాత్మిక అద్భుతం అంటూ ప్రశంసలు
వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలి
లేకుంటే మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరిక
రూ.6150 కోట్లతో జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్
జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా సాగింది. కౌన్సిల్ సమావేశంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. హైదరాబాద్ నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో ఫలప్రదమైన పురోగతి సాధిస్తోందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు.
పార్టీ కోసం పనిచేసే వారికే టిక్కెట్లు
పార్టీ కోసం కష్ట పడిన వారికే ఎన్నికల్లో టికెట్లు, వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాదయాత్ర ముందు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ధాన్యంపై రైతులను దగా చేస్తున్న సీఎం కేసీఆర్
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంపై నెపం వేస్తూ.. సిఎం కెసిఆర్ కావాలనే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో బాయిల్డ్ రైస్ ను ఎవరూ తినడం లేదనిఇ కేంద్రం సేకరణ ఆపేస్తే.. వాటినే సరఫరా చేస్తామని చెప్పడం దారుణమని అన్నారు.
షాంఘైలో విస్తరిస్తున్న కరోనా
వ్యక్తిగత స్వేఛ్చ పై ఆంక్షలు
భగ్గుమన్న అసమ్మతి
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రవ్యాప్తంగా అధికార "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంది.. కొత్త కేబినెట్ లో చోటుదక్కుతుందని ఆశించిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలకు శృంగ భంగం కలిగింది.. సామాజిక సమీకరణలు.. ప్రాం తాలు.. వర్గాల వారీగా ప్రాధాన్యత కల్పించామని చెప్తున్నప్పటికీ అంతర్గ తంగా ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా పార్టీలో నెలకొన్న వర్గపోరు కొత్త కేబినెట్ ఏర్పాటుతో పతాక స్థాయికి చేరింది.ముందుగా నిర్దేశించిన ప్రకారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల టీంలో భాగంగా 25మంది కొత్తవారితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని భావించారు.
విభజన సమస్యలపై విచారణకు సుప్రీం అంగీకారం
పటిషను స్వీకరించిన దర్మాసనం
రెండేళ్ళ తర్వాత ప్రారంభమైన శోభాయాత్ర
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి.
భారత విద్యుత్తు సంస్థలపై చైనా గూఢచర్యం
వెల్లడించిన రికార్డెడ్ ఫ్యూచర్
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెరిగింది
కేటీఆర్‌ను పక్కన పెట్టేందుకే గవర్నర్ ఇష్యూ. గవర్నర్ తన అధికారాలను వినియోగించుకోవాలి మీడియాతో రేవంత్ రెడ్డి
ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం
అవన్నీ కోర్టు గడప తొక్కుతున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ