CATEGORIES
Kategoriler
ఎడ్‌సెట్‌లో 98% అర్హత
80 శాతపైగా యువతులే వికారాబాద్ జిల్లా జి.వినీష ఫస్ట్ ర్యాంక్ త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి
ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్‌కు కన్నీటి వీడ్కోలు
పన్నుల వాటా కింద విడుదల ఎపికి రూ. 4787 కోట్లు
తెలంగాణకు 2486 కోట్లు
పన్నుల వాటా కింద విడుదల ఎపికి రూ. 4787 కోట్లు
జి 20 వ్యవసాయ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం
15 నుంచి 17 దాకా సమావేశాలు పాక్ బెదరింపులను భేఖాతరు చేస్తూ శ్రీనగర్ సమావేశాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
గ్రూప్-1 ప్రిలిమ్స్క 13% తగ్గిన అభ్యర్థులు
గతం కంటే కఠినంగా ప్రశ్నపత్రం
నేటి నుంచే బడులు
స్కూళ్లకు చేరిన పుస్తకాలు.. యూనిఫామ్స్ 20 నుంచి విద్యార్థులకు రాగి జావ
బ్రిటన్‌లో మండిపోతున్న ఎండలు
బ్రిటన్ రాజధాని లండన్‌లో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరుకోవడంతో సైనికులు కూడా ఆ వేడికి తాళలేక స్పృహ తప్పి పడిపోతున్నారు.
నాలుగునెలల్లో నాలుగువేలకు పైగా మహిళల కిడ్నాప్
పెరూ దేశంలో ఈఏడాది జనవరినుంచి ఏప్రిల్ మధ్యకాలంలోనే 3400 మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆదేశ అంబుడ్స్ మన్ కార్యాలయం ప్రకటించింది.
ఇమ్రాన్‌పై మరో భూ ఆక్రమణకేసు
మాజీ ప్రధానిపై ఇప్పటివరకూ 140 కేసులు
పనితనం మేరకే టిక్కెట్లు
కష్టపడితే అధికారం కాంగ్రెసే పిసిసి అధ్యక్షుడు రేవంత్
దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి!
మల్లు రవితో జూపల్లి కూడా చర్చలు, 12న పొంగులేటి క్లారిటీ
తీవ్ర రూపం దాల్చుతున్న బిపర్జోయ్ తుపాన్
బిపర్జోయ్ తుపాను మరింత తీవ్ర రూపం దాల్చుతోందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
బ్లాక్ లో పత్తి విత్తనాలు
ప్యాకెట్ అసలు ధర రూ.863 రూ.2,000కు విక్రయాలు
ఆ నాలుగు కోట్ల మాటేమిటి?
అవినాష్ప ప్రశ్నల బాణాలు సంధించిన సిబిఐ వివేకా హత్యకేసుపై ఏడు గంటలపాటు విచారణ
ముక్కలుగా కోశాడు..కుక్కర్లో ఉడికించాడు!
శ్రద్ధావాకర్ కంటే భయానక హత్య ముంబయిలో ఓ శాడిస్టు ప్రియుని ఘాతుకం
‘చేప ప్రసాదం’ రెడీ
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేడు, రేపు పంపిణి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని
ఎ-8 అవినాష్
వివేకా హత్య కేసులో అతడిని 8వ నిందితుడిగా చేర్చిన సిబిఐ హత్య విషయం జగన్‌కు ఆ రోజు ఉదయం 6.15కి ముందే తెలుసు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్, భాస్కర్‌రెడ్డి ప్రమేయం
'ప్రైమ్' పరీక్ష సక్సెస్
అణ్వాయుధ సామర్థ్యం కలిగిన వ్యూహాత్మక, అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమన్న భారత్ విజయవంతంగా పరీక్షించింది
55 యేళ్లు..ఏం చేశారు?
శ్రద్ధావాకర్ కంటే భయానక హత్య ముంబయిలో ఓ శాడిస్టు ప్రియుని ఘాతుకం
అహ్మదాబాద్‌లో భారీ వర్షం..ఫైనల్ రిజర్వుడే
ఐపిఎల్2023 సీజన్ ముగింపుదశలో ఫైనల్మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు.
జిఎస్ఎల్వీ ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం ನಡೆ
ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జిఎస్ఎల్వి ఎఫ్12 రాకెట్ షార్ లో విజయవంతంగా కౌంట్ డౌన్ సోమనాథ్ పాటు ఇస్రో శాస్త్రవేత్తలంతా షార్‌లోనే
'టాపర్ల' లోగుట్టు!
ఎఇ, డిఎఒ, ఎఒ, డ్రగ్ ఇన్స్పెక్టర్ల పరీక్షపై పోలీసులు నజర్ టిఎస్పిఎస్సి పేపర్ లీక్ స్కాం
ఆదివాసి బిడ్డకు అవమానమే!
రాష్ట్రపతి ముర్మును కొత్త పార్లమెంటు ప్రారంభానికి పిలవకపోవడంపై నిరసన గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష
మహామనిషి ఎన్టీఆర్
శతజయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మంత్రి తలసాని, బాలకృష్ణ, ఎన్టీఆర్
పార్లమెంటు చరిత్రలో నవశకం
వచ్చే పాతికేళ్లు అమృతకాలం కొత్త ప్రజాస్వామ్య సౌధం జాతికి అంకితం
ఇది మోడీకి పట్టాభిషేకమా?
కొత్తపార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ తనకు పట్టాభిషేక మహోత్సవంగా భావిస్తున్నారని ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవాచేసారు.
జిఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ప్రయోగం ನಡೆ
ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జిఎస్ఎల్వి ఎఫ్12 రాకెట్ షార్ లో విజయవంతంగా కౌంట్ డౌన్ సోమనాథ్ పాటు ఇస్రో శాస్త్రవేత్తలంతా షార్‌లోనే
నీతి ఆయోగ్‌కు 9 మంది సిఎంలు డుమ్మా
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి తొమ్మిది మంది ముఖ్యమంత్రులు హాజరుకాలేదు.
31 దాకా అవినాషన్‌ను అరెస్టు చేయొద్దు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎంపికి తాత్కాలిక ఊరట
టిడిపి జాతీయ అధ్యక్షునిగా మళ్లీ చంద్రబాబు ఏకగ్రీవం
తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగలో జాతీ య అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని 14వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు