CATEGORIES
Kategoriler
ప్రధాని మోడీ, సిఎం స్టాలిన్ భాయీభాయీ!
తెలంగాణ పర్యటనలో పరోక్షంగా కెసిఆర్‌పైనా, పాలనపైనా విమ ర్శలుచేసిన ప్రధానిమోడీ చెన్నైలో మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిం చారు.
10,11 తేదీల్లో అరుణాచల్‌లో పర్యటించనున్న అమితా
కేంద్ర హోంమంత్రి అమితా ఈ నెల 10,11 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో పర్య టించనున్నారు.
ఐపిఎల్ బుకీ అనిలైజై సింఘానిని అరెస్టు చేసిన ఇడి
ఎన్ఫోర్సె మెంట్ డైరెక్టరేట్ ఐపిఎల్ బుకీ అనిలైజైసింఘానిని మనీలాండరింగ్ కేసులో అరెస్టుచేసారు.
నాటు నాటు పాట, డ్యాన్స్‌కు కొరియా ఆర్థికమంత్రి ప్రశంసలు
ఆస్కార్ అవార్డును అం దుకున్న ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటను దక్షిణకొరియా ఆర్థిక మంత్రి ఎంతో మెచ్చుకున్నారు
బోనీకపూర్ కారులో వెండి వస్తువులు స్వాధీనం
కారుడ్రైవర్, మరో వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్
చిన్నారులపై ప్రభావం చూపుతున్న కొత్త వేరియంట్ ఎక్స్బబి 1.16
దేశంలో తాజాగా కరోనా కేసులు పెరుగుదలకు ఎక్స్ బిబి 1.16 లేదా ఆర్డురస్ అనే నూతన వేరియంట్ కారణమని గుర్తించారు.
తెలంగాణలో అనాగరిక, ఆటవిక పాలన
అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిన కెసిఆర్ ప్రభుత్వం బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్
రూ.15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే
హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు ఆదేశం సినిమాల విడుదలపై నిషేధం
నంది అవార్డులపై అపోహలున్నాయి: పోసాని
చలనచిత్రా లకు ఇచ్చే నంది అవార్డులపై అనేక అపోహాలున్నా యని, వీటిని గ్రూపులు, కులాల చుకునే ఏపీ గతంలో వారీగా పం వారని be చలనచిత్ర, మండలి సా టీవీ, నాటకరంగ అభి వృద్ధి చైర్మన్ పోసాని కృష్ణమురళీ విమర్శిం చారు.
ఆరోగ్య భారత్ దిశగా బీబీనగర్ ఎయిమ్స్ తో మరో అడుగు
నేడు బీబీనగర్ ఎయిమ్న వర్చువల్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ
హనుమంతుని పాత్రలో దేవదత్త నాగే
గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా దేవ హనుమాన్ గెటప్ ఉన్న లుక్‌ను విడుదల చేశారు.
అణుయుద్ధం అంచుల్లో ఉన్నాం: ఉత్తర కొరియా
అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలతో కొరియా ద్వీపకల్ప వాతావరణం గరంగరంగా ఉంటోంది. వీటిని ఎప్పటికప్పుడు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్న ఖండిస్తూనే ఉన్నారు.
ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
లోక్‌సభ 45 గంటలు, రాజ్యసభ 31 గంటలు షెడ్యూల్‌కన్నా అతి తక్కువ సమయం
రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను 12 నిమిషాల్లోనే ఆమోదిస్తారా! ఖర్గే
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల గురించి చాలా మాట్లాడుతుందే తప్పా. పాటించదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
హైకోర్టు జోక్యంతో ఇష్తజాముప్తీకి పాస్ పోర్టు జారీ
జమ్ముకాశ్మీర్ నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి పిడిపి అధినేత్రి మెహబూబా ముష్ఠీకుమార్తె ఇలిజా ముత్తీ ఎట్టకేలకు రెండేళ్ల కాలపరిమితి కలిగిన పాస్‌పోర్టు సాధించుకుంది.
రాజకీయాల్లో చేరడం లేదు, లేఖ ఎవరు పంపారో తెలియదు
కన్నడ స్టార్ సుదీప్ బిజెపిలో చేరతారంటూ వస్తోన్న ఊహాగానాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
జాన్సన్ అండ్ జాన్సన్ రూ.73 వేల కోట్ల పరిహారం
ముఖానికి రాసుకునే టాల్కం పౌడర్ ఉత్పత్తికి సంబంధించి దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ భారీగానే మూల్యం అమెరికా ఫార్మా చెల్లించుకోవాల్సి వస్తోంది.
ట్రంప్కు రూ.కోటి చెల్లించండి - శృంగారతారకు కోర్టు ఆదేశం
శృంగార తార స్టార్మీ డేనియల్స్ అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయి, విడుదలైన విషయం తెలిసిందే.
అరుణాచల్పై భారత్కు మద్దతుగా యుఎస్!
భారత్లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది.
పెగాసస్కు పోటీగా కార్లైట్ సాఫ్ట్వేర్
భారత రక్షణరంగంలోని ఒక విభాగం ఇజ్రా యిలీ స్పైవేర్ సంస్థ నుంచి నిఘా వ్యవస్థను కొనుగోలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమా చారం బయ టకు పొక్కింది.
ధోనీకి సరైనోడు రుతురాజే!
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎంఎస్ ధోనీ తర్వాత కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే సరైనోడు అని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు
చివరి సిక్సర్కంటే కప్ గెలిచిన ఫీలింగే వేరు: ధోనీ
సరిగ్గా పన్నెండేళ్లకిందట టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలో అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది.
అంతర్జాతీయ పురస్కారాలు
బాలీవుడ్ నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన జంటగా నటించిన ఇటీవల సెన్సేషన్ మూవీ బలగం.
పార్టీ ప్రకటనకు త్వరలో ముహూర్తం
పోడు పట్టాల వ్యవహారం పచ్చిమోసం రానున్న కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది అశ్వారావుపేటలో పొంగులేటి
మెట్లబావి ఘటనతో అక్రమ నిర్మాణాలపై దృష్టి
మధ్యప్రదేశ్లో శ్రీరామనవమి వేడుక పెను విషాదాన్ని మిగిల్చింది.
మరో దఫా కవిత విచారణ!
ఆమె ఫోన్లలో సమాచారం డీకోడ్ పూర్తి చేసిన ఇడి?
ఇస్రో హెలికాప్టర్ ప్రయోగం సక్సెస్
ఇక పునర్వినియోగ రాకెట్ల ప్రయోగాలపై దృష్టి ఇది 20 యేళ్ల శాస్త్రవేత్తల శ్రమ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
ఉప్పల్లో క్రికెట్ సందడి
వెల్లువెత్తిన అభిమానులు నాలుగేళ్ల తర్వాత జరిగిన ఐపిఎల్ మ్యాచ్-1
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
5 నిమిషాలు లేటైనా అనుమతి ఈ యేడాది నుంచి 6 పేపర్లు 2652 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
27% పెరిగిన కరోనా కొత్త కేసులు
వివిధ రాష్ట్రాలలో మళ్లీ విజృంభిస్తున్న వైరస్ 24 గంటల్లో ఐదుగురి మృతి