CATEGORIES
Kategoriler
రేగా కృషితో పచ్చని వనంలో తెలంగాణ భవన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం మున్సిపల్ పరిధిలోని రైటర్ బస్తీ ఏరియాలో కొత్తగా నిర్మాణమైన భారత రాష్ట్ర సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయం పచ్చని వనంలో అందంగా కనిపిస్తుంది
“అట్టహాసంగా మొదలైన సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాదనోత్సవం"
-త్యాగరాజ స్మరణలతో మారుమోగిన ఓరుగల్లు పుర వీధులు -ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపుతో తరలివచ్చిన జనం
సేఫ్టీ పై సమావేశం
కొత్తగూడెం ఏరియాలోని జిఎం ఆఫీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు సేఫ్టీ ఎవర్నెస్ ప్రోగ్రాం ఆన్ మెకానికల్ సేఫ్టీ ఇన్ మైన్స్ కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది.
టైటానిక్ రీ రిలీజ్‌కు సన్నాహాలు
సినిమాలు చూసే ప్రతి ఒక్కరు టైటానిక్ సినిమా చూసి ఉంటారు. 1997 లో జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన టైటానిక్ అప్పట్లో సంచలన విజయం అందుకుంది.
స్కూల్ సంక్రాతి సెలవుల్లో మార్పులు
సంక్రాంతి సెలవులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.పాఠశాలలకు సెలవుల్లో పలు మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది
జివోతో బాబును అడ్డుకోవాలన్న ప్లాన్ ఫెయిల్
కుప్పంలో చంద్రబాబును అడ్డుకోలేక పోయిన పోలీస్ వరుసగా మూడ్రోజులు దూకుడు ప్రదర్శించిన బాబు
డబుల్ ఇంజిన సర్కార్‌తో మభ్యపెట్టే యత్నాలు
గుజరాత్ నమూనా ఫెయిల్‌తో బిజెపి కొత్త ఎత్తుగడ బిజెపికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్న మంత్రి నిరంజన్
18 నుండి 2వ విడత కంటి వెలుగు
మొదటి సంవత్సరం ఏడు గంటలు, రెండవ సంవత్సరం తొమ్మిది గంటలు, మూడో సంవత్సరం 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించి గౌరవ ముఖ్యమంత్రి దేశంలోనే ఒక రికార్డు సృష్టించారని అన్నారు.
మాస్టర్ ప్లాన్‌పై అపోహలు వీడండి
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై అపోహలు వీడండి అపోహలతో ఆందోళనలకు దిగడం సరికాదు ప్రస్తుతం ఇది ముసాయిదా మాత్రమే రైతుల భూములు ఎక్కడికీ పోవు అభ్యంతరాలను నమోదు చేసుకుంటాం మీడియా ముందు వివరణ ఇచ్చిన కలెక్టర్ జితేశ్వి పాటిల్
రాష్ట్రానికి ఓ 4 మంచి పనులైనా చేశారా
జిఎస్టీ లెక్కలు తప్పయితే రాజీనామా మొఖాన కొడతా కుర్కురేలు పంచిన కిషన్ రెడ్డి ఆరోపణలు చేయడమా ఇప్పుడు ట్రైలర్ మాత్రమే..2023లో అసలు సినిమా చూపిస్తాం మోడీ దేశానికి ఏంచేశాడని దేవుడయ్యాడో చెప్పా
సుందరంగా బిఆర్ఎస్ కార్యాలయం
సీఎం కేసీఆర్ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఆస్కార్ అర్హతా చిత్రాల్లో కాంతారా
గతేడాది పలు సౌతిండియా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అలరించిన విషయం తెలిసిందే.
కత్తులు కట్టకుండా కోడిపందాలకు ఏర్పాట్లు?
ఒకపక్క కోడిపందేలు నిర్వహించొద్దని పోలీసులు హెచ్చరిక బోర్డులు..మరోపక్క గుట్టుచప్పుడు కాకుండా పందెం బరులు సిద్ధం..చేయడంతో కోడిపందేలు సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయి
చలిగాలులతో రాష్ట్రం గజగజ
ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తుండటంతో రాష్ట్రం గజగజ వణికి పోతున్నది. సాధారణంగా సంక్రాంతి ముందు చలి తీవ్రంగా ఉంటుంది.
మాస్టర్ ప్లాన్‌పై రైతుల పిటిషన్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు, జిల్లాలో తాజా పరిణామాలపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల పిటిషన్ విచారణను న్యాయస్థానం కూడా స్వీకరించింది.
బలవంతపు మతమార్పిళ్లు జాతిభద్రతకు ప్రమాదం
కేంద్రం దీనిని వెంటనే పరిష్కరించాలి సుప్రీం ధర్మాసనం సూచన
అట్టహాసంగా సైన్స్ఫర్
ప్రారంభించిన మంత్రులు సబిత, ఇంద్ర ట్రిపుల్ ఐటి సమస్యలపై ఎబివిపి ఆందోళన
పల్లెలకు బయలుదేరిన ప్రజలు
సంక్రాంతికి కళకళలాడనున్న గ్రామాలు ఏటేటా పందాలకు తగ్గని జోరు
మత్స్యరంగానికి పెరిగిన ప్రాధాన్యం
ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్థిక లబ్ది చేపల ఉత్పత్తిలో దూసుకెళ్లేలా ప్రణాళికలు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై చిత్తశుద్ది ఏదీ
దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం గ్రామ ఆర్థిక వ్యవస్థ అన్నది చాణుక్యుడి కాలం నుంచి అమల్లో ఉంది.
నోట్ల రద్దును సుప్రీం పూర్తిగా సమర్థించలేదు
నోట్ల రద్దును సుప్రీం పూర్తిగా సమర్థించలేదు మెజార్టీ ధర్మాసనం మాత్రమే ఆమోదించింది సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ నేత చిదంబరం
రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి తీయడమే లక్ష్యం
శనివారం ಜಿಎಂ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి తీయడమే లక్ష్యమని రుద్రంపూర్ సింగరేణి కొత్తగూడెం ఏరియా జిఎం జక్కం రమేష్ అన్నారు
వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రాహుల్
బిజెపికి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకతాటిపైకి తెస్తా బీహార్ సిఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన
కాంగ్రెస్‌కు సవాల్‌గా కొత్త యేడాది
పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్దం బిజెపిని ఎదుర్కోవడంలో వ్యూహం పన్నాలి
మరోమారు కరోనా భయాలు
చుట్టుముడుతున్న ఆర్థిక మాంద్యం కొత్త ఏడాదిలోనూ పాత సమస్యలతోనే చిక్కు
తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం రైతే
సాగునీటి రంగంలో కొత్త ఒరవడి సృష్టించాం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
విరామంలో సార్ హీరోలు
స్టార్ హీరోల సినిమాలన్నీ విరామంలో ఉన్నాయి. కొత్త సంవత్సరంలో కానీ షూటింగ్ జరుపుకునేలా లేవు.
వరిపంటకే మొగ్గుచూపుతున్న రైతులు
జిల్లాలో జలవనరులన్నీ నిండుకుండలా ఉన్నాయి. వర్షాకాలంలో కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరుగగా, బోర్లు, బావుల్లో పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉంది.
ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు
ఈ యాసంగిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేశారు.
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ అరెస్ట్
భర్త దీపక్ కొచ్చర్ కూడా అరెస్ట్