CATEGORIES
Kategoriler
సూర్యప్రభపై గోవిందుడు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు
మెగా డీఎస్సీకి అంతా సిద్ధం...
ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలోనే విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ను నవంబరు 3న విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
పవన్ మార్క్ పాలిటిక్స్...
గతంలో ప్రజా ప్రతినిధిగా కూడా చేయని ఆయన నేరుగా డిప్యూటీ సీఎం
సూర్యునిపై అనంత తేజోమయుడు
తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలలో సాగుతున్నాయి.ఏడవరోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు అనంత తేజోమయుడుగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు.
ఇసుక అక్రమ రవాణా ఉపేక్షించేది లేదు
- జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
సరసమైన ధరలకే నిత్యావసర వస్తువులు
మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే వంట నూనెలు వినియోగదారుల కు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
నాగ సాధుగా తమన్నా
తమన్నా ప్రధాన పాత్రధారిణిగా 'ఓదెల 2'లో మునుపెన్నడూ చూడని పాత్రలో మెస్మరైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు.
ప్రతిష్టాత్మకంగా టెంపుల్ సిటీ నిర్మాణం
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఇటుక నెల్లూరు గ్రామానికి చెందిన ఎస్ కే వెంకటరమణారెడ్డి
కాంగ్రెస్ వైపు వైసీపీ నాయకులు
ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచిందా.. వైసీపీ లేని లోటును భర్తీ చేసే పనిలో పడిందా.. తిరుమల లడ్డూ వ్యవహారం తర్వాత ఫ్యాన్ పార్టీ డౌన్ ఫాల్ అయ్యిందా?
పట్టుబిగిస్తున్న నారా లోకేష్
ఏపీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం
పెద్దల సభకు నాగబాబు
ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసారు.
చెలరేగిన హర్మన్, మంధాన
- శ్రీలంకపై 82పరుగుల తేడాతో ఘన విజయం
బ్యాటింగ్ మెరిసిన నితీశ్, రింకు
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టి20 సిరీస్ న్నూ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకుంది.
స్విమ్స్ రాయితీతో వైద్య పరీక్షలు
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) బయోకెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని 10.10.2024వ తేది గురువారం స్విమ్స్ బయోకెమిస్ట్రీ, విభాగం వారిచే నిర్వహించబడే ల్యాబ్ పరీక్షలు 50% డిసౌంట్
పండగ వాతావరణంలో పంచాయతీ వారోత్సవాలు
జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
స్వర్ణరథంపై దేవదేవుడు
హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి
విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి అని తద్వారా శారీరక మానసిక దృఢత్వం తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
నరేష్ ఆచారి అంగప్రదక్షణ
సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలుపొందితే పొర్లు దండాలు పెడతానని ఆ దేవదేవుడికి కుప్పం టిడిపి పార్టీ అడ్వైజర్ నరేష్ ఆచారి మొక్కుకొని.. ఆ మొక్కను తీర్చుకున్నారు.
మిగిలిపోయిన వారికి 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ
గురువారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ ఛాంబర్ నందు అన్ని మండలాల ఎంపిడిఓ మునిసిపల్ కమిషన లు సచివాలయాల సిబ్బందితో వర్చువల్ విధానంలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి
సత్యవేడు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్ట్, అనస్థీషియా వైద్య నిపుణులు, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యుడు కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరారు.
ఏఐ సిటీగా అమరావతి
90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశం
సాకం నాగరాజకు వేమన సాహితీ పురస్కారం
గురువారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు
మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు
దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
తెలుగు వ్యవహార భాష ఆద్యులు గిడుగు వెంకట రామమూర్తి
తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల ఫించన్ లను ఈ నెల 31 (శనివారం) నే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేగవంతంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి
- స్మార్ట్ సిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
ఏఐ-సిటీగా అమరావతి
90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశం
వ్యక్తిగత పరిశుభ్రతతోనే రోగాలు దూరం - జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా పలు రోగాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
భారత్, మలేషియా మైత్రి బలోపేతం చేద్దాం
భారత్, మలేషియా ఇరు దేశాల మధ్య సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా పెంచుతామని ప్రధాని మోడీ అన్నారు.
కట్టుకున్నవాడు వదిలేస్తే అమ్మ ఒడి ఆశ్రయం ఇచ్చింది
కుప్పం మున్సిఫ్ కోర్ట్ మహిళా న్యాయవాది హరిత తన వద్ద ఆమెకు బిడ్డకు ఆశ్రయం కల్పించింది.ఇటీవల అమ్మ ఒడి వారు ఇటువంటి వారికి ఆదుకుంటారని తెలియడంతో న్యాయవాది హరిత అమ్మఒడి ఫౌండర్ చైర్మన్ పద్మనాభ నాయుడుని కలిసి, దమయంతి దీన గాధను వారికి వివరించింది