CATEGORIES
Kategoriler
శాంతి భద్రతల పరిరక్షణతో అద్భుత ఫలితాలు
మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ-టీంల ఏర్పాటు అత్యాధునిక వాహనాలు, మౌళిక సదుపాయాలు, సాంకేతికతతో పోలీస్ వ్యవస్థ బలోపేతం.
NDPS act పై పుస్తకావిష్కరణ చేసిన సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,
ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ..%చీణూ% యాక్టు కేసులను దర్యాప్తు చేసే అధికారులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అండర్ ట్రైనింగ్ ఐపీఎస్ అధికారుల వర్క్ షాప్
తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన అండర్ ట్రైనింగ్ ఐపీఎస్ అధికారుల కోసం డీజీపీ అంజనీకుమార్, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు.
దిశ SOS ఎఫెక్ట్
మైనర్ బాలికకు ఇష్టం లేకుండా వివాహం చేస్తున్నారని బంధువులు దిశ %ూ% కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు.
సైబరాబాద్‌లో హరితోత్సవం
- ప్రారంభించిన సైబరాబాద్ శ్రీ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ - కమీషనరేట్ పరిధిలో 59 వేలకు పైగా మొక్కలు నాటిన సిబ్బంది
చిన్నారి క్షేమం
కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు, మహిళల భద్రతకి పెద్ద పీట: సిపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్
తెలంగాణలో తగ్గిన నేరాలు - డీజీపీ అంజనీ కుమార్
సైబర్ నేరాల నమోదులో తెలంగాణా రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
పోలీసుల సమరతో తగిన నేరాలు
మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాలపడే వారిపైన కఠిన చర్యలు
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 26 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు
సురక్ష దినోత్సవ ర్యాలీ
- ఉదయం 9 గంటలకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి ర్యాలీ ప్రారంభం - 14 వర్టికల్స్ తో కూడి
ఆటలతో మానసిక ఉల్లాసం
ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు సిబ్బందికి స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది .
జిల్లా ఎస్పీకి అభినందన
డిజిపీ కార్యాలయంలో జరుగుతున్న నెలవారీ సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డి.జి.పి. శ్రీ అంజనీ కుమార్, పూ గారి చేతులమీదుగా జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ గారికి అభినందన పత్రం అందజేయడం జరిగింది.
మైనర్ బాలుడి కిడ్నాప్
కిడ్నాప్ అయిన బాలుడిని రక్షించిన పోలీసులు
దొంగ నోట్ల ముఠా అరెస్టు
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మండలం పసుపుల గ్రామపంచాయతీ పరిధిలో నకిలీ నోట్ల ముఠాను బుధవారం కర్నూల్ గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు.
నాటు సార నిర్మూలన
పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ (NBWs) మరియు ఇతర సరిహద్దు సమస్యల గురించి తిరుపత్తూర్ జిల్లా పోలీసులతో అంతరాష్ట్ర సమన్వయ సమావేశం జరిపిన చిత్తూరు జిల్లా పోలీసులు.
తెలంగాణ ఐపీఎస్ అధికారులు
తెలంగాణ ఐపీఎస్ అధికారులు
ముఖా ముఖి సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి గారు గురువారం ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ అనంతపురంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ డీఎస్పీలతో ముఖాముఖి సమావేశమయ్యారు.
నూతన పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ జోన్ పరిధిలోని సూరారం లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ మల్లా రెడ్డి గారు ప్రారంభించారు.
సురక్షిత సమాజంలో పోలీస్ పాత్ర - మంత్రి పువ్వాడ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా SRBGNR గ్రౌండ్స్‌లో సురక్ష దినోత్సవ సమాజం నిర్మాణంలో పోలీస్ పాత్ర చాల కీలకమైనదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
సమన్వయ సమావేశం
బక్రీదు ముందు, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీ.జఎ ఆనంద్ సాలార్ జంగ్ మ్యూజియంలో +సెవీజ G పశుసంవర్ధక శాఖ అధికారులు, ముస్లిం మతపెద్దలు, ఖురేషీలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
డ్రగ్ ఫ్రీ సిటీగా చిత్తూరు
* SAY YES TO LIFE.... NO TO DRUGS.... అను నినాధంతో మార్మోగిన చిత్తూరు జిల్లా.
ప్రేమ పెళ్ళి చేసారని ఇండ్లకు నిప్పు
ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు, అతనికి సహకరించిన వారి మిత్రుల ఇళ్లకు నిప్పు పెట్టిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మాదకద్రవ్యాల నిరోధానికి చర్యలు
బబ్లింగ్ యువకుల చురుకైన నిశ్చితార్థానికి ఈ భారీ ప్రచారం సాక్ష్యంగా ఉంది మరియు డ్రగ్స్ ప్రమాదాలు, వ్యసనం వినాశకరమైన పరిణామాల గురించి అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన సందేశాన్ని ప్రతిధ్వనించింది.
ప్రమోషన్ ఒక మైలురాయి - రాచకొండ సీపీ
ప్రమోషన్ అనేది ఒక ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో ఒక మైలురాయి వంటిదని, ముఖ్యంగా పోలీసు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ అన్నారు.
భూ కుంభకోణాలు...ఉన్నత స్థాయి విచారణ
ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో శాంతిభద్రతల పరిస్థితి, స్థానిక పార్లమెంటు సభ్యుని భార్య, కుమారుడి కిడ్నాప్, భూ కుంభకోణాలను వెలికితీసేందుకు కేంద్ర సంస్థలతో ఉన్నత స్థాయి విచారణ. సంబంధించిన వ్యవహారాలు అభ్యర్థన.
తెలంగాణ అమరులకు సైబరాబాద్ పోలీసుల నివాళి
ఈ సందర్భంగా ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ మట్టయ్య మాట్లాడుతూ.. సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగిందన్నారు.
హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి
హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి
పోలీసుశాఖలో ప్రమోషన్ల పండగ
ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్ల కొరకు ఎదురుచూస్తున్న తెలంగాణా పోలీసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్లు చంద్రశేఖర్‌రావు పండగలాంటి వాతావరణం సృష్టించారు.
పోలీస్ శిక్షణ ఏర్పాట్లపై సమీక్ష
నూతనంగా నియామకం కానున్న 14,881 పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ నిచ్చేందుకు రాష్ట్రంలోని 28 పోలీస్ శిక్షణ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.
పోలీస్ రంగంలో విశిష్ట సేవలు
వైద్యుడుగా ప్రజలకు సహాయం అందించవలసిన శంఖబ్రత బాగ్చీ పోలీస్ అధికారిగా పోలీస్ శాఖకు, ప్రజలకు విశిష్ఠ సేవలు అందిస్తున్నారు.