CATEGORIES
Kategoriler
లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ముఠా అరెస్ట్
ఎలాంటి అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి గర్భస్రా వాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా హనుమకొండ పోలీసులు అరెస్టు చేశా రు.
కోటి రూపాయల విలువ కలిగిన గంజాయి పట్టివేత!
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి మండలంలోఆక్రమంగా కోటి రూపాయ ల విలువ కలిగిన గంజాయి తరలి స్తున్న నలుగురు నలుగురు గంజాయి స్మగ్లర్లను గూడెం కొత్త వీధి పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు.
గంజాయి గుట్టురట్టు - తెలుగు రాష్ట్రాల్లో భారీగా గంజాయి పట్టివేత
స్థానిక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆసిఫ్ నగర్, హబీనగర్ మరియు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లు - గంజాయి సరఫ రాదారులు, మరియు స్వాధీనం చేసుకున్న (155) కేజీల గంజాయి, ఒక స్కార్పియో వాహనం, ఒక ప్యాసింజర్ ఆటో మరియు ( 09) మొబైల్ ఫోన్లు.
గ్రామస్తులను ఏకం చేసిన పోలీసులు
గంగారం మండలంలోని పోనుగొండ్ల గ్రామంలో కొద్దిరోజుల క్రితం గ్రామ చెరువులోని చేపలు పట్టుకునే విషయంలో మనస్పర్ధలు రాగా, గ్రామ స్తులు రెండు వర్గాలుగా విడిపోయారు
ఏపీలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం
యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు - మంత్రివర్గం ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయాలు
శేషజీవితాన్ని ఆనందంగా గడపండి
శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలిపదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి, జ్ఞాపికలు అండ చేసిన సిపి గారు అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటాం
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు (నేషనల్ సర్వీస్ స్కీమ్) ట్రాఫిక్ నియంత్రణ కోసం మరియు హైదరా బాద్ నగర పౌరులలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్ల సేవలను వినియోగించుకునే కార్యక్ర మాన్ని ప్రారంభించాయి
మత్తు పదార్థాలకు దూరంగా యువత
యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారమవుతుందని జయ శంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే IPS అన్నారు.
కబేళాకు అక్రమంగా తరలిస్తున్న 43 పశువుల పట్టివేత
విజయనగరం పట్టణం కంటోన్మెంటు ప్రాంతంలో పశువులను కబేళాకు తరలి స్తున్నట్లుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన సమాచారం పై జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో విజయనగరం 1వ పట్ట ణ, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారని విజయనగరం 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు తెలిపారు.
సీపీ గా బాధ్యతలు స్వీకరించిన శంఖబ్రాత బాగ్చి కామెంట్స్...
నాకు చాలా గర్వంగా ఉంది..వైజాగ్ లో పని చెయ్యడానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు నాకు ఇక్కడ పని చెయ్య డానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వైజాగ్ కి నాకు అనుంబంధం ఉంది
దారిదోపిడి ముఠాను అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్
దారిదోపిడి ముఠాను అరెస్టు చేసిన ములుగు జిల్లా పోలీస్
నూతన చట్టాలపై పోస్టర్ల విడుదల
మూడు కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, మరియు భార తీయ సాక్ష్యా అధినియం జులై ఒకటో తేదీ నుండి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ చారిత్రాత్మక దినాన్ని పురస్కరించు కుని డీజీపీ శ్రీ రవి గుప్తా ఇంగ్లీష్, తెలుగులో పోస్టర్లను విడుదల చేశారు.
చైన్ స్నాచింగ్ నిందుతుడు అరెస్ట్
పల్సర్ బైక్ TS10FG%0350 పై కరీంనగర్ వైపు వెళ్ళుచు పోలీస్ వారిని చూసి భయాందోళనకు గురవు తూ ఉండగా వెంటనే అతని ఆపి తనిఖీ చేయ గా అత
సమస్యలు పరిష్కారానికి పోలీస్ గ్రీవెన్స్ డే
అనకాపల్లి జిల్లా ఎస్పీ కె. వి. మురళి కృష్ణ జిల్లా పోలీసు కార్యాల యంలో వినతులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు.
సీఐడీ విభాగాధిపతిగా రవిశంకర్ అయ్యన్నార్
విశాఖపట్నం నగర పోలీసు కమిష నర్గా ఉన్న ఆయ న్ను రాష్ట్రప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.
సమస్యల పరిష్కారం దిశగా చర్యలు సిపి డా.శంఖబ్రాత బాగ్చి
పోలీసు కట్టడాల దరి ప్రాంతాలు అధ్వాన్నంగా వదిలేయ కుండా ఉద్యానవనాలుగా తీర్చిదిద్దా లని, వెల్ఫేర్ కొరకూ ఏటువంటి అవ సరాలున్న నేరుగా గానీ, తాను తెలి పిన నెంబర్ ద్వారా గానీ తెలియ జేయవచ్చు నని అన్నారు
పోలీసుల త్యాగాలు మరువలేనవి : సీఎం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్, సైబరా బాద్ మరియు రాచకొండ ట్రై కమిష నరేట్ల ఇన్స్పెక్టర్లు మరియు పై స్థాయి పోలీసు అధికారులతో ఇంటరాక్టివ్ సెషన్ను బంజారా హిల్స్లోని ఆడి టోరియంలో నిర్వహించారు.
సరిహద్దులో సైన్యంలా డ్రగ్స్ రాకుండా పోలీసు పహారా
• రాజకీయ నిఘా కన్నా నేరాల నియంత్రణకే ప్రాధాన్యం ఇవ్వాలి
అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదు
అవినీతి జరిగితే అస్సలు సహించేది లేదని విశాఖ నగర నూతన పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ అన్నారు.
బాబోయ్ వీళ్లు మామూలోళ్లు కాదు ఏకంగా బ్యాంకునే బురిడీ కొట్టించిన గజదొంగల ముఠా
నేరేడుచర్ల మండలం వైకుంఠాపురంకు చెందిన కేశవరపు రాజేష్ వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ మిర్యాల గూడలో రాజేష్ గోల్డ్ వర్క్స్ పేరుతో గోల్డ్ షాప్ ను నిర్వహించాడు.
ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం
ప్రజా సమస్యలను చట్టపరిధి లో సత్వరమే పరిష్కరిం చవలసిందిగా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు
ఎస్పీ తుహిన్ సిన్హ ముందు లొంగిపోయిన మావోయిస్టులు
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గాలి కొండ దళానికి చెందిన నలుగురు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు.
బాలికల - మహిళల మిస్సింగ్ కేసులకు ప్రాధాన్యం
• రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలి.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే రిమాండ్ కు తరలించాలి
ఆదివాసీల అభివృద్ధికి కృషి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : మారుమూల ఆదివాసి గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సదుద్దే శంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివాసి నాయకులతో ఆత్మీయ సమ్మే ళనం నిర్వహించడం జరిగింది.
నూతన చట్టాలతో మహిళలకు రక్షణ
• మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి • మౌనం వీడితే మహిళా గెలిచినట్లే, మౌనంగా ఉండి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు
చదివింది ఎం.బి.ఏ - చేసేది సైబర్ నేరాలు
వరంగల్ ... సాఫ్ట్వేర్ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ లక్షల్లో నిరుద్యోగుల నుండి వసూలు చేసిన సైబర్ నేరస్థుడిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు
హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఈ సంఘటన బేగం పేటలోని పాత పాటిగడ్డలోని గణేష్ మం డపం సమీపంలో జరిగింది. ఘటన జరి గిన 12 గంటల్లోనే నిందితుడిని వేగంగా అరెస్టు చేశారు.
అనాథలకు అండగా ముస్కాన్
ఆపరేషన్ ముస్కాన్ ఈరో జు (01.07.2024) సైబరాబాద్ సీపీ కార్యాలయం మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో \"ఆపరేషన్ ముస్కాన్-ఎక్స్” కోసం కన్వర్జెన్స్ సమావేశం జరిగింది.
కక్షసాధించాలంటే ఇన్నిరోజులు ఆగుతామా..?
• పోలీస్ వ్యవస్థను నాశనం చేశారు.. • నా పై 23 కేసులు.. హోంమంత్రి అనిత
ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం
• రూ. 1.91 కోట్ల విలువైన 158 ఎర్ర చందనం దుంగలు (4 టన్నుల బరువున్న, మినీ లారీ, ట్రాక్టర్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్న ఎర్రగుంట్ల పోలీసులు