CATEGORIES
Kategoriler
దేశవ్యాప్తంగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ ద్వారా 32 ఆశా స్కూల్లు
పిల్లల సంక్షేమం, స్కూల్ల ఆధునీకరణ కోసం రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం
ఢిల్లీలో విషమించిన పరిస్థితి..
• తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. • స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
దాచిన సొమ్ముతో ఉచిత రేషన్
• పీఎం గరీబ్ యోజనను మరో ఐదేళ్ల పొడిగింపు • కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు • మధ్యప్రదేశ్లో ఎన్నికల సభలో ప్రధాని మోడీ..
ఆలోచన.. బాధ్యత.. దార్శినికత..
ఇదే సూత్రంగా ముందుకు సాగుతున్న ఆబాద్ పార్టీ
ఉచిత పథకాలు వద్దు.. సంక్షేమమే ముద్దు..
-పాలకుర్తి బరిలో రాజ్ కుమార్ నాయక్.. - కౌలు రైతులకు భరోసా.. రైతే రాజు..
ప్రజల ఆశిర్వాదమే నా బలం
- స్థానికున్ని గెలిపించుకుందాం.. స్థానికేతరుడిని తరిమికొడదాం! -గడప గడపకు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
బాలు నాయక్ గెలుపు కోసం కదిలిన కార్యకర్తలు
- కాంగ్రెస్లో వలసలు చూసి గెలుపు ధీమా అంటున్నా కాంగ్రెస్ అభిమానులు
మూడుచింతలపల్లిలో రాతి రేఖాచిత్రం
- మేడ్చల్-మల్కాజిరి జిల్లాలో క్రీ.పూ. 1000 ఏళ్ల అతిపెద్ద రాతి రేఖా వృతం
మహానేత ఇందిరమ్మను తలపిస్తున్న ఇందిరా సింగపురం
• స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని షేక్ చేస్తున్న మహిళా నేత • అధికార బీఆర్ఎస్ పార్టీలో గుబులుపుట్టిస్తున్న ప్రజానేత
దళితులు అడుగుపెడితే ఆలయాలకి మయిల పడుతుందా..?
• ప్రజాప్రతినిధిగా పోటీ చేసే అభ్యర్థికే అవమానం ఎదురయితే..?
కోనాయిపల్లిలో సీఎం కేసీఆర్
వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్ పూజలు
కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలీకాప్టర్
ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
కేసీఆర్తో రేవంత్ ఢీ
• కామారెడ్డిలో రేవంత్ పోటీకి కాంగ్రెస్ అధిష్టానం ఓకే • 6న కొడంగల్, 8న కామారెడ్డిల్లో నామినేషన్
ఎవ్వరినీ వదిలేదిలే
• ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత తప్పించుకోలేదు.. • ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే వదిలిపెట్టలేదు
నేపాల్ ను వణికించిన భూకంపం
• డిప్యూటీ మేయర్ సహా 154 మంది మృతి • మృతుల సంఖ్య పెరిగే అవకాశం
కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకేసినట్టే
• సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిని ఓడించాలి • ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
మరో ఐదేళ్లు రేషన్ ఉచితమే
ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తాం ఛత్తీసఘఢ్ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ..
కండువాల పండుగ.....
• నాయకులకు కండువాల పండగ..నేతన్నలకు ఉపాధి పండగ
చరిత్రలో నేడు నవంబర్ 05 2023
చరిత్రలో నేడు నవంబర్ 05 2023
మార్చిలో టెన్త్ పరీక్షలు
నవంబర్ 17లోగా పరీక్షఫీజు చెల్లింపు
కాంగ్రెస్తో కటీఫ్
• కాంగ్రెస్తో బెడిసిన సీపీఎం పొత్తు వ్యవహారం • ఒంటరిగానే 17 స్థానాల్లో పోటీకి సిద్ధమైన తమ్మినేని
కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ దళారుల రాజ్యమే
• ఎవరు గెలిస్తే లాభమో ప్రజలు ఆలోచించాలి • పదేళ్లుగా బీఆర్ఎస్.. రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి
ముందే హెచ్చరించాం
• కేసీఆర్ సొంత డిజైన్లతో కాళేశ్వరానికి ముప్పు • మేడిగడ్డ కుంగడానికి ఆయన నిర్ణయాలే కారణం
వాననీటి సద్వినియోగంతోనే నీటి సమస్యకు చెక్
• అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం నుంచి నీటి తరలింపు.. ఇరిగేషన్ సమస్యలకు ఆమోదయోగ్య పరిష్కారం రావాలి
మునుగోడు కాంగ్రెస్లో ముసలం..
• రాజగోపాల్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న కీలక నాయకులు
బీఆర్ఎస్లోకి కాసాని తండ్రి, కొడుకులు
• నేడు ప్రగతి భవన్ సాక్షిగా ముహూర్తం ఖరారు • జంపింగులతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం
నేటి నుంచి నామినేషన్లు
• తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ • నేటి నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ
కొత్త పాత కలయికగా..
• 35 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల • 119 స్థానాలకుగాను 88 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
రెండో రోజు రాజశ్యామల యాగంలో
ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోం ది.
వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ యాగం
విశాఖ పీఠాధిపతి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం పాల్గొన్న కేసీఆర్ దంపతులు