CATEGORIES
Kategoriler
సర్వే షురూ..
• సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం • తొలి దశలో ఇండ్ల గుర్తింపు..
వైట్ హౌస్ బాస్ ట్రంప్
అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్
కులగణనతో అన్ని కులాలకు న్యాయం
• నష్టపోతున్న కులాలకు ప్రాతినిధ్యం దక్కుతుంది • కులగణన అవసరాన్ని పార్టమెంట్ లోనే ప్రస్తావించా
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నుంచి ప్రతిష్టాత్మక సీల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పొందిన డాబర్ రెడ్ పేస్ట్
సురక్షితమైన, సమర్థమైన దంత సంరక్షణను అందించడంలో బ్రాండ్ నిబద్ధతకు నిఖార్సైన గుర్తింపు అయిన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడీఏ) నుంచి ప్రతిష్ఠాత్మక సీల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అందుకున్న భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆయుర్వేద టూత్ పేస్ట్ బ్రాండ్గా డాబర్ రెడ్ పేస్ట్ నిలిచింది.
ఐపీఎల్ మెగా వేలం - 2025 కోసం ఉత్కంఠ
- రియాద్ వేదికగా వేలం కొనసాగే ఛాన్స్
చరిత్రలో నేడు
నవంబర్ 05 2024
ఖానామెట్ కథ ఏంటి..!?
• ఖానామెట్ అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు • పీఓటీ చట్టాలను అమలు చేయని అధికారులు
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
• ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేశ్ • 1,87,256 మంది అభ్యర్థుల ఉత్తీర్ణత
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ బరితెగించిన ఏడీ, డీఐలు
• తప్పుడు రిపోర్ట్ సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా • కబ్జా చేసి అక్రమంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి
నేను హోంమంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటది
• మూడేళ్ల చిన్నారిని రేప్ చేస్తే..కులం గురించి మాటలా? • నిందితులను ఎందుకు పట్టుకోలేదు
డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా బూసాని వెంకటేశ్వరరావు
• ప్రత్యేక కమిషన్ ఛైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ను నియమించిన ప్రభుత్వం
8న రేవంత్ పాదయాత్ర
పలు అభివృద్ధి కార్యక్రమాలకు 38 శంకుస్థాపనలు చేయనున్న సీఎం రేవంత్
పెండింగ్ బిల్లుల కోసం ఛలో హైదరాబాద్
• ఎక్కడిక్కడే మాజీ సర్పంచ్ అరెస్ట్ • మద్దతుగా బీఆర్ఎస్ నేతల ఆందోళన
ఉత్తరాఖండ్ ఘోర ప్రమాదం
• మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
• నవంబర్ 5నుంచి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ • వచ్చే ఏడాది జనవరి 1నుంచి 20వరకు ఆన్లైన్లో పరీక్ష
ఇక జార్ఖండ్లో అధికారం మాదే..
• ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం లాక్కున్న భూములను తిరిగి ఇచ్చే బాధ్యత మాదే
ఆదాయ మార్గాలపై నజర్
• పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్కుమారెడ్డి సంబంధిత శాఖల అధికారులు..
నువ్వా.. నేనా రా?
• అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు..
ప్యాడ్ తగిలినా ఔట్ ఇస్తారా?..
అనూహ్య మలుపులు తిరిగిన ముంబై టెస్టులో 'రిషబ్ పంత్ ఔట్ కాకపోయి ఉంటే మనం గెలిచేవాళ్లం'.
టీటీడీ చైర్మన్ని సన్మానించిన న్యాయవాది బసప్ప
నాట్కో ట్రస్ట్ ద్వార గ్రామాల్లో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడం సంతోషకారమన్నారు
విజ్ఞానంతో మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యం
దొంగ బాబాలను నమ్మకూడదు : ఎస్సై యాదగిరి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు : నరేష్
చిన్న జీయర్ను కలిసిన టీటీడీ చైర్మన్
స్వామి ఆశీస్సులు తీసుకున్న బీఆర్ నాయుడు నూతన ఛైర్మన్కు మంగళ శాసనాలు అందజేసిన జీయర్ స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని సూచన
ప్రాణం పోయినా తిరిగి బ్రతికిస్తా..
• సూర్యాపేట కవి సాగర్ ఆస్పత్రిలో ఏడు సంవత్సరాల పాప మృతి • మరుసటి రోజు వినూత్న హాస్పిటల్లో మహిళ మృతి
గ్రీన్ బెల్టను మింగేస్తున్న గద్దలు..
• ప్రభుత్వ అధికారులు.. లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి లాలప్ప, బడంగ్ పేట్ మున్సిపల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్..
క్రాకర్స్లో బైక్లపై స్టంట్స్
• ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ • సజ్జనార్ ట్వీట్తో పది మందిపై కేసు నమోదు
రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ప్రధాన పోరాటం
• అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ద్వేషంతోనో, కోపంతోనో రాయలేదు • నాన్న హంతకురాలితో ప్రియాంక ఆలింగనం చేసుకుంది.
ప్రగతినగర్ వాసులపై కాలుష్య పంజా
కంపెనీల కాలుష్యంతో స్థానికుల గగ్గోలు వ్యర్థాలు నేరుగా మైనింగ్ గుంతలోకి
రైతులు రోడ్డెక్కుతున్నారు
• రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేసే దిక్కులేదు • రేవంత్ సర్కార్ రైతులను రోడ్డున పడేసింది.
తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ను అభివృద్ధి చేస్తాం
• కేంద్రం అనుమతిస్తే ఎయిర్ పోర్టు అందుబాటులోకి తెస్తాం • భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం
కొనుగోలు కేంద్రాలు సరే..వడ్ల కొనుగోళ్లు ఏవి?
తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా ఎమ్మెస్పీ చెల్లించాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్