CATEGORIES
Kategoriler
31న గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం
త్రిపుర రాజవంశానికి చెందిన వ్యక్తి వర్మ
చరిత్రలో నేడు
జూలై 30 2024
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు దారుణం
పట్టపగలే హత్యలు జరుగుతున్నా పట్టింపేది - అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్
గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ
ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం' గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం
కమల పద్మవ్యూహం
• బీజేపీ చక్రవ్యూహంలో ప్రజలు విలవిల • భయం గుప్పిట్లో అన్ని రంగాల ప్రజలు
అసెంబ్లీ తర్వాత అరెస్టులు..
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ భారీ కుంభకోణం
హమీదుల్లానగర్ లో భూమాయ
రంగారెడ్డి జిల్లాలో ఆగని భూ కుంభకోణాలు పట్టే దారులకు తెలియకుండానే కొట్టేసిన కేటుగాడు
రైతుల సమస్యలను మీ రాష్ట్రాల్లో తీర్చండి
• పార్లమెంటులో మాట్లాడడం కాదు.. ఆచరించండి • రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఫ్రీడమ్ ఫైటర్ అంటూ..ఫ్రీగా కొట్టేశారు..
నిర ఫ్రీడమ్ ఫైటర్ చేస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణ పనులు
కోర్టుకెందుకు వెళ్లారు...
• కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ ఎందుకు కోర్టుకు వెళ్లారు
సామాజిక న్యాయ స్పూర్తి ప్రధాత ఎస్. జైపాల్ రెడ్డి
• జైపాల్ రెడ్డి స్మారక సెమినార్లో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
ముగిసిన లాల్దదర్వాజ బోనాలు
రెండ్రోజుల పాటు వైభవంగా వేడుకలు
జిష్ణుదేవ్‌తో సీఎం రేవంత్
గవర్నర్‌గా రావడంపై అభినందనలు
ప్రపంచ హెపటైటిస్ డే 2024
అవగాహన పెంచడం, కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం: డాక్టర్ విద్యాసాగర్ అబ్బాగ్ని, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్
తొలిసారి ఆసియా కప్ విజేతగా శ్రీలంక
ఉతికేసిన ఆటపట్టు, సమరకవిక్రమ..
మచిలీపట్నంలో మత్స్యకారుల వలకు భారీ సొర
మచిలీపట్నం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు ఓ భారీ సొర చేప చిక్కింది. దీని బరువు ఒకటిన్నర టన్నులు ఉంది.
బాబోయ్.. కుక్కలు
కుక్కల దాడిలో మరణించిన 41 గొర్రెలు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కల్పించాలి.. గొర్రెల కాపరి నరసింహులు
ఢిల్లీ కోచింగ్ సెంటర్ విపత్తుపై సీఎం ఆరా
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడి
• ఫుట్‌బాల్ స్టేడియంపైకి బాంబు దాడి • 12 మంది చిన్నారుల దుర్మరణం • మరో 30 మందికి గాయాలు
ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు
• ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో కొత్త శకం • నీటిపారుదల శాఖ సమీక్ష మంత్రి ఉత్తమ్
బాధ్యతా రాహిత్యమే
రౌస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోకి చేరిన వరద నీరు.. లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు దుర్మరణం.. కోచింగ్ సెంటర్ ఎదురుగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు.. విషాద ఘటనపై రాహుల్ గాంధీ స్పందన
జైపాల్ రెడ్డి వల్లే తెలంగాణ
• రాష్ట్ర ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర • తలుపులు మూసి బిల్లు పాస్ చేయించారు
చిత్తుగా ఓడిస్తాం
• అక్బరుద్దీన్ కు డిపాజిట్ కూడా దక్కనివ్వబోము • కొడంగల్‌లో పోటీ చేయించాలని ఛాలెంజ్
బోనమెత్తిన భాగ్యనగరం
పట్టువస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం, మంత్రులు అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు
బోణీకొట్టిన భారత్
ఒలింపిక్స్ షూటింగ్ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయరాలు.. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
గంజాయి విక్రేత అరెస్టు
బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని షాజహాన్ కాలనీలో గంజాయి అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గురు వారం ఠాణా ఇన్స్పెక్టర్ టి. భూపతి, క్రైమ్ ఇన్స్పెక్టర్ మధు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి సుమారు రూ. 50,000 విలువ చేసే 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మున్సిపాలిటీ ఆఫీసర్స్ జర దేకో..ఫిల్టర్ బెడ్ రాస్తా..
బురద పూసుకుంటున్న మున్సిపాలిటీ కార్మికులు ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్న పట్టించుకునే నాథుడేకరువు
నాకోసం అమ్మ తాళిబొట్టు కుదువ పెట్టింది..తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తా
ఒలిపింక్స్‌లో కోట్లాదిమంది భారతీయుల ఆశల్ని మోస్తున్న అథ్లెట్ల బృందం పతకాల వేటకు సిద్ధమైంది.
స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలి
- ఏబీవీపీ ఆధ్వర్యంలో చేవెళ్లలో ధర్నా
చరిత్రలో నేడు
జూలై 27 2024