CATEGORIES
Kategoriler
హర్భజన్ చొరవతో గల్ఫ్ చెర నుంచి విముక్తి
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. గల్ఫ్ మోసగాళ్ల చెర నుంచి ఓ నిరుపేద యువతిని కాపాడారు.
సువెన్ పరిశ్రమ మూసివేయాలంటూ పరిశ్రమ ఎదుట రైతుల ధర్నా
పంటకాలువల్లో విషజలాలు వదలడంతో పంటలు పండడం లేదని రైతులు ఆవేధన
దినేశ్ కార్తీక్ను డ్రెస్సింగ్ రూమ్కే పరిమితం చేస్తే ఎలా?
జట్టు కూర్పుపై మండిపడ్డ వీరేంద్ర సెహ్వాగ్
ఇక ప్రయోగాలు ఆపండి
ఆసియా కప్ సూపర్'4లో టీమ్ ఇండియా వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ భారత జట్టుకు కీలక సూచనలు చేశారు.
ఆసియా కప్లో రోహిత్ శర్మ కొత్త చరిత్ర
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి తన హిట్టింగ్ పవర్ చూపించాడు.
ఢిల్లీ పర్యటన విజయవంతం..
కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యవసర సరుకులు పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర వస్తువుల ధరల పెంపు పై ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో శనివారం జరిగిన బహి రంగ నిరసన సభ విజయవంతం కావడంతో ఢిల్లీ పర్యటన ముగించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్కు చేరుకు న్నారు.
లూకాస్ను పరామర్శించిన జిన్నరెడ్డి శ్రీనివాస్ రెడి
పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పాశం లూకాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన విషయం తెలుసుకుని సోమవారం రామాపురంలోని లూకాస్ ఇంటికి వెళ్లి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
వక్స్ బోర్డు భూములను పరిరక్షించాలి
నూతనకల్ మండల వ్యాప్తంగా ఉన్న వర్ఫ్ భూములను,దేవాదాయ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా పూర్తిగా మాయం చేశారని,నూతనకల్ ఎమ్మార్వోపై సీబీసిఐడి విచారణకు ఆదేశించాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్ ఆరోపణలతో కూడిన డిమాండ్ చేశారు.
కోచ్లకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ.. టీచర్స్ డే సందర్భంగా తన క్రికెట్ గురువులకు శుభాకాంక్షలు తెలిపాడు.
బిసిసిఐ స్పాన్సర్స్ దక్కించుకున్న మాస్టర్ కార్డ్
బీసీసీఐ ఆధ్వర్యంలో స్వదేశంలో జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ దక్కించుకుంది.
ఖైరతాబాద్కు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ ఖైరతాబాద్లో కొలువుదీరిన మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
రీల్స్ కోసం రైలుతో చెలగాటం..
అందరూ చేస్తున్నారు మనం కూడా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో జనం వెర్రి పనులు, అనవసరమైన స్టంట్లు చేస్తున్నారు.
ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లి
ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. ఆసియా కప్ లో ఇవాళ పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో దుమ్ము రేపాడు.
మిరుదొడ్డి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
మిరుదొడ్డి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
దినేశ్ కార్తీక్తో పంత్కు విరామం
టీమిండియా యువ కిషోరం రిషబ్ పంత్.. ఆసియా కప్ 2022 టోర్నీకి రెగ్యులర్ వికెట్ కీపర్గా ఎంపికైనప్పటికీ జట్టు సమతూకం కోసం ఫినిషర్ కోటాలో వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ు టీమిండియా మేనేజ్మెంట్ వరుస అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.
పింఛన్ల పంపిణీలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయకు నిరసన సెగ
పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కు నిరసన సెగ తగిలింది.
ఘనంగా జాతీయక్రీడా దినోత్సవ సంబరాలు
ప్రోత్సహిస్తే పతకాల పంటే ఉత్తమ క్రీడాకారులకు అవార్డులు అందజేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నేటి నుంచే యూఎస్ ఓపెన్
ఎన్నో ఎమోషన్స్.. అంతకు మించిన ఎక్స్ పెక్టేష న్స్ మధ్య ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యూఎస్ ఓపెన్... మరో దఫా ఆరంభం కాబోతోంది.
అక్రమంగా రేషన్ తరలిస్తున్న లారీ పట్టివేత
ఆలేరు మండలంలోని శారాజీపేట గ్రామ శివారు లో లారీలో, అశోక్ లేలాండ్ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎస్వోటీ పోలీసులు పట్టుకొని ఆలేరు పోలీసులకు అప్పగిం చారు.
వాట్సాప్ ఇంటిపన్ను చెల్లింపు!
మున్సిపాల్టి ప్రజలకు శుభవార్త. ఇక నుంచి ఇంటి పన్ను చెల్లించడానికి మున్సిపాల్టి కార్యాలయా నికి వెళ్లాల్సిన అవసరం లేదు.
జయలలిత మరణంపై నివేదక
దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత మరణానికి సంబంధించిన పరిస్థితులపై విచారణ జరిపిన కమిటీ తన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి శనివారం సమర్పించింది.
నీలా ఒంటిచేత్తో సిక్సర్ బాదాలని ఉంది
మైదానంలో గెలుపుకోసం పోరాడే భారత్, పాక్ క్రికెటర్లు బయట కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటారు.
పెళ్లి చేసుకో బాబర్..ఇప్పుడే వద్దు భయ్యా
ఆసియాకప్'2022లో దాయాదుల పోరుకు సమయం అసన్నమైంది.ఆదివారం దుబాయ్ వేదికగా భారత్ పాక్ జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్ధమయ్యాయి.
ఫిపా సూచనల మేరకు సుప్రీం కీలక నిర్ణయం
త్రిసభ్య పాలక కమిటీ ఎత్తివేస్తూ ఆదేశాలు
మరోమారు చెస్ ఆడుకున్న ప్రజ్ఞానంద
భారత గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రజ్ఞానంద భారత కీర్తి పతాకను మరోమారు రెపరెపలా డించాడు. నార్వేకు చెందిన చెస్ దిగ్గజం, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్సన్ ను మరోమారు ఓడిరచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై మాట్లాడండి
కేంద్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ విమర్శలు గుప్పించారు.
అంతర్జాతీయ వన్డేల్లో ధావన్ అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు.
క్రికెట్లో అన్ని ఫార్మాట్లూ ముఖ్యమే
ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్కు పెరుగుతున్న విపరీత ఆదరణ కారణంగా సంప్రదాయ క్రికెట్ కు పతనావస్థకు చేరుకుం టోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న
తెలంగాణ వ్యాప్తంగా బడుగు, బలహీన, అణగారిన వర్గాలపై అప్పటి నిజా నిరంకుశ ప్రభుత్వం విధానాలకు పోరాడిన గొప్ప అనుసరించిన వ్యతిరేకంగా ఒంటరిగా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని బిజెపి రాష్ట్ర గూడూరు నాయకులు నారాయణరెడ్డి అన్నారు.
హానగరంలో మళ్లీ రోడ్డెక్కిన డబుల్ డెక్కర్ బస్
ముంబై మహానగరంలో డబుల్ డెక్కర్ బస్ మళ్లీ రోడ్డెక్కింది. స్విచ్ మొబిలిటీ దేశీయంగా తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును ముంబైలో తొలి సారిగా ఆవిష్కరించింది.