CATEGORIES
Kategoriler
క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కోవిడ్ పెరుగుతున్నాయి. కేసులు మళ్లీ క్రమంగా ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 40 వేలు దాటాయి.
ఇన్సురెన్సు తప్పనిసరి
వాహనదారులపై భారీగా ఇన్సూరెన్స్ భారం
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు తీవ్ర అస్వస్థత
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు తీవ్ర అస్వస్థత
ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సోనియా కసరత్తు
పలువురు విపక్ష నేతలతో సంప్రదింపులు
నైరుతి రుతుపవనాల్లో జాప్యమేమీ లేదు
మరో రెండురోజుల్లో పురోగమిస్తాయి ఐఎండి అధికారుల వెల్లడి మేఘాలయలో కుండపోత వర్షాలు
తెలంగాణ సంస్కృతికి బోనాలు నిలువుటద్దం
మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను రాష్ట్ర పండుగగా జరువుకుంటున్నామని అన్నారు
ఢిల్లీ పర్యటనలో బిజీగా మంత్రి కేటీఆర్
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా గడుపుతున్నారు. గురువారం ఢిల్లీలో బోయింగ్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అధికారి మార్క్ అలెన్, బోయింగ్ ఇండియా అధ్యక్షులు సలీల్ గుప్తాతో కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో 14 బోయింగ్ సంస్థ ఉత్పత్తులతో పాటు భవిష్యత్తులో ఇక్కడ వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి చర్చించారు.
జూబ్లీహిల్స్ కేసులో పోలీసులు పక్షపాతం
కేసీఆర్‌కు తొత్తుగా పనిచేస్తున్నారన్న తరుణ్ చుగ్ పార్టీ నేతలతో కలసి నోవాటెల్ వద్ద ఏర్పాట్ల పరిశీలన
కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన బాబర్
వన్డే క్రికెట్ లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విరాట్ కోహ్లి నెలకొల్పిన రికార్డును బాబర్ బ్రేక్ చేసి..కెప్టెన్ గా అతితక్కువ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.
సౌతాఫ్రికాతో నేటినుంచి టీ ట్వంటీ
కెప్టెన్‌గా రిషబ్ పంత్ నియామకం గాయంతో కెఎల్ రాహుల్ తప్పుకోవడంతో బిసిసిఐ నిర్ణయం
తెలంగాణపై కేంద్రం అక్కసు
చిన్న కారణాలతో కొర్రీలు పెడుతున్న ఎఫ్‌సిఐ కేంద్రం తీరుపై మండిపడ్డ గంగుల కమలాకర్
క్రికెట్ కు మిథాలి గుడ్ బై
అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన మిథాలీ ఖాతాలో ఎన్నో రికార్డులు పిన్న వయసులోనే క్రికెట్లోకి అడుగులు
కోవిడ్ టెస్టులు పెంచండి
కరోనా ఫోర్త్ వేవ్ ముంచుకొస్తున్నదన్న హెచ్చరికల నేపథ్యం హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
కేంద్రం ఇచ్చిన బియ్యం బ్లాక్ మార్కెట్‌కు
వాటి లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవసరమైనప్పుడు కేటీఆర్ సలహాలు తీసుకుంటాం కవితకు హిందుత్వ గుర్తుకు వచ్చినందుకు సంతోషం అత్యాచార ఘటనలపై సర్కార్ ఎందుకు స్పందించదు మండిపడ్డ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
యువ ఆటగాళ్లే ఇప్పుడు కీలకం
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ భారత యువ ఆటగాళ్లకు ఎంతో కీలకమని టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.
నగరంలో పలుబంకుల్లో నో స్టాక్ బోర్డులు
గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్రంగా ఇంధన కొరత ఏర్పడింది. సిటీలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి.
కేరళలో నోరో వైరస్ కలకలం
ప్రపంచ మహమ్మారిగా మంకీపాక్స్ మంకీపాక్స్ అప్రమత్తమైన భారత్ దేశంలో పెరుగుతున్నకరోనా కేసులు 4వేల పైనే నమోదవుతున్నట్లు వెల్లడి మాస్కులు ధరించాల్సిందే అన్న నిపుణులు
ఈ నెల 30 నుంచి భాగ్యనగరంలో బోనాలు
తెలంగాణ సంస్కృతిని చాటే విధంగా బోనాలు ఉత్సవాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయింపు అధికారులతో సమీక్షలో మంత్రి తలసాని
కరెన్సీ నోట్ల ముద్రణలో మార్పు లేదు
గాంధీబొమ్మలతోనే నోట్ల ముద్రణ ఆర్బిఐ స్పష్టీకరణ
విషాద‘యాత్ర'
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం లోయలో పడిన యాత్రికుల బస్సు 22 మంది దుర్మరణం బస్సులో 40 మంది ప్రయాణికులు కొనస్సగుతున సహాయక చర్యలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ మృతి
గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలుగు మీడియా ఒక మంచి జర్నలిస్టును కోల్పోయిందన్న కేటీఆర్ మెండు శ్రీనివాస్ మృతి పట్ల మంత్రుల సంతాపం మెండు శ్రీనివాస్ మృతి బాధాకరమన్న అల్లం నారాయణ
పురిటి నొప్పులు మరిచి..బిడ్డను ముద్దాడి..
సముద్ర తీరంలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళా ప్రసంసల జల్లు కురిపిస్తున్న ప్రజానీకం
నూపుర్ శర్మకు ఒక న్యాయం..బండి సంజయ్క ఒక న్యాయమా?
బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి కేటీఆర్ ట్వీట్
ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర
అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఇస్లామాబాద్‌లో సెక్షన్ 144 విధింపు
సీఎస్ సోమేశ్ కుమార్‌తో యూపీ అధికారుల భేటీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు.
హపూర్ జిల్లాలో భారీ పేలుడు
రసాయనిక ఫ్యాక్టరీలో పేలుడుకు 8మంది మృతి ఉత్తరప్రదేశ్‌లోని భారీ పేలుడు
భవిష్యనిధి రేటు తగ్గింపుపై రాహుల్ విమర్శలు
చిరునామాలో ప్రజా సంక్షేమాన్ని పెట్టుకున్నంత మాత్రానికి సరిపోదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
విశ్రాంతి కోసమే జట్టుకు దూరంగా ఉన్నా
టీమిండియా నుంచి తనను తప్పించారంటూ చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి అది నా వ్యక్తిగత నిర్ణయం. నేను సెలవు తీసుకున్నాను అంతే అని టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు.
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
నిందితుల్లో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు! పోలీసుల అదుపులో నిందితులు . పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనతో ఉద్రిక్తత కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ నిందితులను రక్షించే తీరుపై ఎమ్మెల్యేల మండిపాటు సిసి పుటేజి బయటపెట్టాలని నేతల డిమాండ్ రైతులపై అమానుష చర్యలు దారుణం బాధ్యులైన పోలీసులపై కేసులు పెట్టాలి: బండి బాలిక గ్యాంగ్ రేప్‌పై కేటీఆర్ స్పందన
పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలతో మార్పు
ఊరూవాడా ప్రారంభమయిన కార్యక్రమం జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు తెలంగాణకు తిరుగులేదన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రజలు కూడా సహకరించాలన్న మంత్రి తలసాని రాష్ట్రవ్యాప్తంగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పల్లె ప్రగతిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి