CATEGORIES
Kategoriler
తీపి కబురు
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్సైజ్, రవాణా శాఖలో 677 ఉద్యోగాల భర్తీ
ఉత్తరాదిలో భానుడి భగభగలు
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగటి ఉ ష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి.
29న ప్రభుత్వ ఇఫ్తార్ విందు
ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
తెరాస ప్లీనరీకి తరలి వెళ్లిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జరుగుతున్న ప్లీనరీ సమావేశానికి సూర్యాపేట నుండి పలువురు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేడు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. సూర్యాపేట నుండి బయలుదేరే వారు ముందు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఎంతో అభివృద్ధిని కోల్పోయారని పెత్తందారీ తెలిపారు.
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
గుర్రంపోడు మండల పరిధిలోని జిన్నాయి చింత, కాచారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ ప్రారంభించారు.
గోదావరి యాజమాన్య బోర్డు సమావేశం
ప్రాజెక్టుల డీపీఆర్లపై ప్రధాన చర్చ
నేడు పవిత్ర ఖురాన్ అవతరించిన రాత్రి షబ్-ఎ-ఖదర్
పాపాల నుంచి విముక్తి చేసే సామూహిక ప్రార్ధనలు
మ్యాచ్ కీలక సమయంలో దినేశ్ కార్తీక్ రనౌట్
బెంగళూరు జట్టులో సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తూ..మ్యాచ్లను ఫినిష్ చేస్తున్న ఏకైక ప్లేయర్ దినేశ్ కార్తీక్. అతనిపై మంగళవారం రాత్రి కూడా ఆర్సీబీ గంపెడాశలు పెట్టుకుంది. కానీ.. ఆ జట్టులోని ఒక ప్లేయర్ కారణంగా..?
జెండా పండుగలో అంతా పాల్గొనాలి
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు జెండాపండుగ లో పాల్గొనాలని ఐటీ పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోవడంపై కేంద్రం సీరియస్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలి పోతుండడం, బ్యాటరీలు పేలిపో తుండడం.. పలువురు మృతి చెందుతుండడం, గాయపడుతున్న ఘటనలు కలవర పెడుతున్నాయి. దీంతో మార్కెట్లో ఈ-బైకులు కొనేవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.భవిష్యత్తు అంతా ఈవీదే అనే నమ్మకంతో అడుగు పెట్టిన కంపెనీలకు ఈ పరిణామాలు మింగుడు పడనివ్వడం లేదు.
ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి
వేలెత్తి చూపే ప్రయత్నం చేసిన ప్రపంచ దేశాలు. ప్రంచ దేశాలకు ధీటుగా భారత్ జవాబు
ఇంటర్మీడియెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఇంటర్మీడియెట్ అనుబంధ శాఖాధికారుల ను ఆదేశించారు.
కాలయాపనెందుకు?
రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడి రాజుకుంటున్నాయి. తెరాస, భాజపా, కాంగ్రెస్లు పరస్పర విమర్శ బాణాలు ఎక్కుపెడుతున్నారు.
దేశద్రోహానికి పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లు
16 చానళ్లను నిషేధించిన కేంద్రం
దావోస్ సదస్సుకు హేమాహేమీలు
సీఎంలు, మంత్రులతో పాటు కార్పోరేట్ దిగ్గజాలు
డబుల్ ఇళ్లపై నివేదిక ఇవ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
కేసీఆర్తో ప్రశాంత్ కిషోర్ తెగదెంపులు
ప్రశాంత్ కిశోర్, సీఎం కేసీఆర్ రెండ్రోజుల భేటీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించింది. తెరాసతో తెగదెంపుల కోసమే కేసీఆర్‌ను పీకే కలిశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
370 ఆర్టికల్ రద్దుపై పిటిషన్
విచారణకు అంగీకరించిన సుప్రీం
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
ప్రాణహిత పుష్కరాలులో భాగంగా మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రంలో ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. క్షేత్రానికి తరలివచ్చిన భక్తులతో పాటు సరిహద్దు మహారాష్ట్రలోని సిరోంచ, అర్జున గుట్ట ప్రాణహిత నదిలో పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు కాలేశ్వరం ఆలయానికి క్యూలైన్లో భారీ సంఖ్యలో బారులు తీరి సందడిగా మారాయి.
లాలూప్రసాద్ యాదవ్ కు ఊరట
డొరండ ట్రెజరీ కేసులో బెయిలు మంజూరు
హస్తానికి బాసటగా..
కాంగ్రెస్ ను చక్కబెట్టే పనిలో ప్రశాంత్ కిషోర్ రాష్ట్రపతి ఎన్నికలు లక్ష్యంగా వ్యూహాలు ప్రాంతీయ పార్టీల వైఖరిపై కానరాని స్పష్టత సయోధ్య కుదర్చి పొత్తుదిశగా నడిపే ప్రయత్నం దేశంలో కొత్తపుంతలు తొక్కుతున్న రాజకీయాలు
వరంగల్ సభతో కాంగ్రెసు పూర్వవైభవం
రాహుల్ సభతో కాంగ్రెస్లో నూతనోత్తేజం టీఆర్ఎస్ అరాచాకాలను ప్రజలకు తెలియచేస్తాం తెలంగాణకు కేసీఆర్ చీడ, పీడ వదిలిస్తాం సన్నాహక సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ వైద్యవిద్య సీట్ల దందాలో మంత్రుల ప్రమేయం గవర్నర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేయండి
పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ చేయాలి పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
చైనీయుల టూరిస్ట్ వీసాల నిలిపివేత!
మన విద్యార్థుల భవితవ్యం విషయంలో లైట్ తీసుకుంటున్న చైనాకు భారత్ ఝలక్ ఇచ్చింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన టూరిస్ వీసాలను సస్పెండ్ చేసింది.
ఘనంగా ముగిసిన ప్రాణహిత పుష్కారాలు
ప్రాణహిత పుష్కరాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆదివారం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద సాయంత్రం పవిత్ర ప్రాణహిత నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం దేవాలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం ఆడుతూ నదీ తీరం వరకు ఊరేగింపుగా వేదపండి తులు, అర్చకులు, భక్తజనం, ఆలయ అధికారులు తరలివచ్చారు.
త్వరలో రేషన్ షాపుల డిజిటలైజేషన్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,500 ల రేషన్ షాపుల్ని డిజిటలీకరించే పక్రియకు రాష్ట్ర ప్రభుత్వం వేగవం తం చేసింది.
జానాను సన్మానించిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ చేరికల కమిటీ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నేత,మాజీమంత్రి కె.జానారెడ్డి నియామకమయ్యారు.
చర్చకు సిద్ధమా
ప్రగతిభవనన్ను తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తాం ఎంఎంటీఎస్ విస్తరణకు మోకాలడ్డుతున్న కేసీఆర్ మీడియా సమావేశంలో మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కాశ్మీర్ లో తెగబడ్డ ఉగ్రవాదులు
ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం భద్రతాబలగాల కాల్పుల్లో ముగ్గురు ముష్కరుల హతం ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీగా తనిఖీలు
గుజరాత్ కోసమే మోడీ తపన
మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు.