CATEGORIES

నెంబర్ ప్లేట్ లేని కియా సెల్టాస్ కారులో వచ్చి....మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న వ్యక్తి
Maro Kiranalu

నెంబర్ ప్లేట్ లేని కియా సెల్టాస్ కారులో వచ్చి....మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న వ్యక్తి

ప్రజలు ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి మునగాల పోలీసులకు ఆశ్రయించిన భాధితుడు

time-read
1 min  |
January 14, 2022
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి
Maro Kiranalu

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై ఊరేగిస శ్రీవారు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తెలంగాణ మంత్రులు

time-read
1 min  |
January 14, 2022
ఇచ్చిన హామీమేరకు ఉచిత ఎరువుల సరఫరా
Maro Kiranalu

ఇచ్చిన హామీమేరకు ఉచిత ఎరువుల సరఫరా

పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలి లక్ష రూపాయల రుణమాఫీ తక్షణం అమలు చేయాలి ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పచ్చి అబద్దాలు బీజేపీ ఉద్యమాలను తప్పుదారి పట్టించే యత్నం ఉగాదినాటికి హామీలు అమలు చేయకుంటే మరో ఉద్యమం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన బీజేపీ అధ్యక్షుడు బండి

time-read
1 min  |
January 14, 2022
అదనంగా నీరివ్వాలి
Maro Kiranalu

అదనంగా నీరివ్వాలి

తెలంగాణకు అదనంగా 45 టీఎంసీలు ఇవ్వాలి కేఆర్ఎంబీకి ఈఎన్‌సీ మురళీధర్ లేఖలు

time-read
1 min  |
January 14, 2022
భారీగా తగ్గుతున్న వంటనూనెల ధరలు
Maro Kiranalu

భారీగా తగ్గుతున్న వంటనూనెల ధరలు

ప్రస్తుతం వంట నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతున్న జనాలకు వంటనూనె ధరలు ఊరట కలిగిస్తున్నాయి.

time-read
1 min  |
January 13, 2022
భారత్లో కరోనా తాండవం
Maro Kiranalu

భారత్లో కరోనా తాండవం

భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు తొలిసారిగా రెండు లక్షలకు చేరువలో కేసులు తాజాగా 1,94,720 కేసులు నమోదు ఢిల్లీలో 1700మంది పోలీస్ సిబ్బందికి కరోనా

time-read
1 min  |
January 13, 2022
దమ్ముంటే కేసీఆర్ ని టచ్ చేయండి
Maro Kiranalu

దమ్ముంటే కేసీఆర్ ని టచ్ చేయండి

బీజేపీ వాళ్లు మొరుగుతున్న కుక్కలు మండిపడ్డ మంత్రి ప్రశాంత్ రెడ్డి

time-read
1 min  |
January 13, 2022
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం
Maro Kiranalu

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం

ఇన్సూరెన్స్ కంపెనీతో కాంగ్రెస్ ఒప్పందం ప్రమాదంలో మరణిస్తే 2లక్షల పరిహారం వెల్లడించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

time-read
1 min  |
January 13, 2022
కరోనా అంతం సాధ్యం కాదు
Maro Kiranalu

కరోనా అంతం సాధ్యం కాదు

కలిసి బతకాల్సిందే ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు

time-read
1 min  |
January 13, 2022
ప్రతీ పీ హెచ్ సీలో రాత్రి పదింటి వరకు వాక్సినేషన్
Maro Kiranalu

ప్రతీ పీ హెచ్ సీలో రాత్రి పదింటి వరకు వాక్సినేషన్

ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోండి వ్యాక్సినేషన్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉండాలి అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ రెండు డోసులు గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించాలి ఆదివారం కుడా వ్యాక్సిన్, టెస్టింగ్ సేవలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో హరీశ్ రావు సమీక్ష

time-read
1 min  |
January 12, 2022
రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా విధానం రాబోతోంది
Maro Kiranalu

రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా విధానం రాబోతోంది

ప్రాథమిక స్థాయి నుంచే క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేలా మార్పులు క్రీడల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రకటన

time-read
1 min  |
January 12, 2022
మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా పాజిటివ్
Maro Kiranalu

మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా పాజిటివ్

హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తెలంగాణలో కొత్తగా 1,825 కరోనా కేసులు గాంధీ ఆస్పత్రిలో 44 మంది వైద్యులకు పాజిటివ్ ఆందోళనలో వైద్యసేవల సిబ్బంది గాంధీలో అత్యవసర చికిత్సలు నిలిపివేత

time-read
1 min  |
January 12, 2022
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
Maro Kiranalu

రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరైన ఇందూర్ విద్యా సంస్థల చైర్మన్ ప్రదీప్ రెడ్డి

time-read
1 min  |
January 12, 2022
మీకూ మాకూ పోలికెక్కడ?
Maro Kiranalu

మీకూ మాకూ పోలికెక్కడ?

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి శూన్యం • తెలంగాణతో పోటీపడే అర్హత కూడా వాటికి లేదు • దమ్ముంటే రవీంద్రభారతిలో చర్చిద్దాం రండి • బీజేపీ పాలిత సీఎంలకు వినోద్ కుమార్ సవాల్ భవని

time-read
1 min  |
January 12, 2022
శిరాజ్ సింగ్ వ్యాఖ్యలు దారుణం
Maro Kiranalu

శిరాజ్ సింగ్ వ్యాఖ్యలు దారుణం

కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదు మేం తలచుకుంటే హైదరాబాద్ వచ్చేవారా మధ్యప్రదేశ్ సీఎం తీరుపై మండిపడ్డ మంత్రులు వ్యాపం కుంభకోణం ఏమయ్యిందో చెప్పాలి కేసీఆర్ పై విమర్శలకు ధీటుగా జవాబిచ్చిన హరీష్

time-read
1 min  |
January 09, 2022
రైతుబంధు పథకం రైతుల పాలిట వరం
Maro Kiranalu

రైతుబంధు పథకం రైతుల పాలిట వరం

రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం చాలా విశిష్టమైందని, ప్రపంచానికి ఒక మార్గం చూపిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

time-read
1 min  |
January 08, 2022
రాఘవ అక్రమాలపై నిరసనల వెల్లువ
Maro Kiranalu

రాఘవ అక్రమాలపై నిరసనల వెల్లువ

కొనసాగిన కొత్తగూడెం, పాల్వంచ బంద్ ఎమ్మెల్యే వనమాను టీఆర్ఎస్ బహిష్కరించాలి రాఘవను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి ముక్తకంఠంతో నినదించిన ప్రజలు టీఆర్ఎస్ నుంచి రాఘవ బహిష్కరణ తక్షణమే అమల్లోకి పార్టీ నిర్ణయం రామకృష్ణ ఆత్మహత్య నేపథ్యంలో చర్య వనమా రాఘవను ఇంకా అరెస్ట్ చేయలేదు అతను పరారీలోనే ఉన్నాడన్న పాల్వంచ ఏసీపీ

time-read
1 min  |
January 08, 2022
బండి సంజయ్ కు ప్రధాని మోడీ ఫోన్
Maro Kiranalu

బండి సంజయ్ కు ప్రధాని మోడీ ఫోన్

తాజా రాజకీయ పరిణామాలపై ఆరా ప్రధానిని రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించిన బండి

time-read
1 min  |
January 09, 2022
ప్రతి అగ్ని ప్రమాదాన్ని దేవుడు చేసినట్టు చూడలేం
Maro Kiranalu

ప్రతి అగ్ని ప్రమాదాన్ని దేవుడు చేసినట్టు చూడలేం

అన్ని అగ్నిప్రమాదాలను దేవుడి చర్యగా పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే.. తుఫాను వరదలు పిడుగు పాటు భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు.. సంభవించిన అగ్నిప్రమాదాలను మాత్రం దేవుడు చేసిన అగ్నిప్రమాదంగా పరిగణిస్తామని.. సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

time-read
1 min  |
January 10, 2022
ఫిబ్రవరి 1నుంచి 15 మధ్య S మూడో వేవ్!
Maro Kiranalu

ఫిబ్రవరి 1నుంచి 15 మధ్య S మూడో వేవ్!

ఫిబ్రవరిలో మధ్య కాలంలో గరిష్టస్థాయిలో వ్యాప్తి మద్రాస్ ఐఐటీ అంచనా

time-read
1 min  |
January 09, 2022
పాక్ సుప్రీంకోర్టు మహిళా జడ్జిగా అయేషా మాలిక్
Maro Kiranalu

పాక్ సుప్రీంకోర్టు మహిళా జడ్జిగా అయేషా మాలిక్

పాకిస్తాన్ సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ అయేషా మాలిక్ నియమితులయ్యారు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ్యుడీషియల్ కమిషన్

time-read
1 min  |
January 08, 2022
పంజాబ్ ఘటనపై సీఎం చర్యలు
Maro Kiranalu

పంజాబ్ ఘటనపై సీఎం చర్యలు

పంజాబ్ నూతన డిజిపిగా వీకె భవ్రా నియమితులయ్యారు. ప్రధాని ఫిరోజ్ పూర్ టూర్ లో భద్రతా లోపాలు తలెత్తడంతో ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ డిజిపిని మార్చేశారు.

time-read
1 min  |
January 09, 2022
నిజాంపాలన కాదు కాకతీయ రాజుల పాలనను గుర్తు చేసుకో
Maro Kiranalu

నిజాంపాలన కాదు కాకతీయ రాజుల పాలనను గుర్తు చేసుకో

317 జీవోతో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శ బీజేపీ అధికారంలోకి వస్తే జీవో 317ను బొందపెడతాం నిన్ను.. నీ కుటుంబాన్ని జైలుకు పంపుతాం వరంగల్ సభలో బండి సంజయ్

time-read
1 min  |
January 10, 2022
తెలంగాణలో నేటి నుంచి ఉచితంగా బూస్టర్ డోస్
Maro Kiranalu

తెలంగాణలో నేటి నుంచి ఉచితంగా బూస్టర్ డోస్

ప్రికాషన్ ఊసులు అందించేందుకు సిద్ధమైన ప్రభుత్వం కరోనా ఆంక్షల గడువు పొడిగింపు ఆంక్షలను ఈనెల 20వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం

time-read
1 min  |
January 10, 2022
కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహం
Maro Kiranalu

కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహం

317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో 317 జీవో పై మండిపడ్డ రేవంత్ రెడ్డి

time-read
1 min  |
January 10, 2022
తెలంగాణలో ధర్మయుద్ధం మొదలైంది
Maro Kiranalu

తెలంగాణలో ధర్మయుద్ధం మొదలైంది

కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు 2023లో భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుంది బండి అభినందన సభలో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ కేసులు, జైళ్లు మాకు లెక్కకాదు నీ అరచాకాలను పాతరేస్తాం నిన్ను ఉరికించి ఉరికించి కొడతాం సకలజనుల సమ్మెతో సీఎం అయి వారి ఉసురు తీస్తావా స్వాగత సభలో ఘాటు వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

time-read
1 min  |
January 08, 2022
చివరి బంతి వరకు ఉత్కంఠ
Maro Kiranalu

చివరి బంతి వరకు ఉత్కంఠ

ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లాండ్ డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు

time-read
1 min  |
January 10, 2022
కెప్టెన్సీ వైఫల్యమే
Maro Kiranalu

కెప్టెన్సీ వైఫల్యమే

భారత ఫీల్డింగ్ లో పదును లోపించింది భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్

time-read
1 min  |
January 09, 2022
అన్ని రికార్డులను భద్రపరచండి
Maro Kiranalu

అన్ని రికార్డులను భద్రపరచండి

మోదీ పంజాబ్ పర్యటన రికార్డులను భద్రపరచాలి పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరలకు ఆదేశం రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును 10వరకు నిలిపివేయాలన్న సుప్రీంకోర్టు

time-read
1 min  |
January 08, 2022
హార్దిక్ లోటును శార్దూల్ భర్తీ చేస్తున్నాడు: ఆకాశ్ చోప్రా
Maro Kiranalu

హార్దిక్ లోటును శార్దూల్ భర్తీ చేస్తున్నాడు: ఆకాశ్ చోప్రా

హార్దిక్ పాండ్య నుంచి టీమ్ ఇండియా ఆశించిన దాన్ని శార్దూల్ ఠాకూర్ నెరవే రుస్తున్నాడని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శార్దూల్ ఏడు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే.

time-read
1 min  |
January 07, 2022