CATEGORIES
Kategoriler
ద్రావిడ్ ఎప్పుడూ సమతూకంగా మాట్లాడుతాడు
టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ దశలోనే భారత జట్టు నిష్కమ్రించడంతో పాటు...ఈ టోర్నీతో టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లి, జట్టు కోచ్ గా రవిశాస్త్రి శకం ముగిసింది.
పక్కాగా..'తెలంగాణ హెల్త్ ప్రొఫైల్'
డిసెంబర్ నుంచి ప్రారంభం ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, ములుగు జిల్లాలు ఎంపిక అధికారులతో సమీక్షలో మంత్రి హరీష్ రావు ఆదేశాలు
తప్పని గండం!
తీరం దాటిన వాయుగుండం చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లా పై ప్రభావం భారీ వర్షాలు కురిసే అవకాశం ఇప్పటికే అస్తవ్యస్తమైన పలు జిల్లాలు జలదిగ్బంధంలో 29 గ్రామాలు నిరాశ్రయులుగా మారిన 15వేల మంది ప్రజలు కొనసాగుతున్న సహాయక చర్యలు
కుప్పకూలిన మార్కెట్లు
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) సెన్సెక్స్ 7 నెలల్లో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. మార్కెట్ 1,170 పాయింట్ల నష్టంతో 58,465 వద్ద ముగిసింది.
టాప్ ప్లేసకు అతి చేరువలో టీమిండియా
టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లను తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. ఈడెన్ గార్డెన్స్ లోనూ తన జైత్రయాత్రను కొనసా గించడానికి రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. సిరీస్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో కొన్ని ప్రయోగాలకు పూనుకుంది.
కాళేశ్వరం అద్భుతం
ఇంజనీర్ల ప్రతిభ ప్రపంచానికి ఆదర్శం ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు గర్వకారణం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిన మహారాష్ట్ర ఇంజనీర్ల బృందం
ఐటీ.. బీ అలర్ట్
ఐటీ సంస్థలకి హ్యాకర్ల బెడద చిన్న కంపెనీలను హ్యాక్ చేస్తున్నఇరాన్ హ్యాకర్లు టెక్ దిగ్గజ కంపెనీలను హ్యాక్ చేసేందుకు పన్నాగం జాగ్రత్తపడాలని హెచ్చరిస్తున్న మైక్రోసాఫ్ట్ సంస్థ
హరిహర క్షేత్రంపై అఖండ జ్యోతి దర్శనం
జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి ఎర్రబెల్లి దంపతులు పాల్గొన్న పీఠాధిపతులు
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
సాగుచట్టాల ఉద్యమ అమరులకు 3 లక్షల పరిహారం 750 రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు ప్రకటన కేసీఆర్ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
సంక్షోభంలో వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, అగ్రి బేడ్, ప్రాసెసింగ్ పై దృష్టి పెట్టామని, వంటనూనె గింజల ఉత్పత్తిపైనా ప్రధాని మోడీ తాజాగా చేసిన ప్రకటన ఊరటనిచ్చేదిగా లేదు.
రైతులు ఎవరి మెడలు వంచారో చెప్పండి
అన్నదాతల ఉద్యమంతో మోదీ సర్కార్ దిగొచ్చిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.సాగుచట్టాలను రద్దు చేయడం రైతుల విజయం అన్నారు.
యాదాద్రీషుని సేవలో సీఎస్
కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పేటిఎంకు స్టాక్ మార్కెట్లో షాక్
డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తొలి రోజే భారీ షాక్ తగిలింది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా మార్కెట్లో అడుగుపెట్టిన పేటీఎం షేర్లు లిస్టయిన తొలి రోజే నష్టాలు మూటగట్టుకున్నాయి.
నేడు రాజస్థాన్ మంత్రివర్గ విస్తరణ
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు.
దేశ రైతాంగం సాధించిన భారీ విజయమిది!
రైతుల ఆందోళనలతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. వ్యవసాయ చట్టాల అమలుపై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలా అనేకంటే ఏడాదిగా రైతులు చేస్తున్న ఆందోళన విజయవంతం అయ్యింది. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకోవడం దేశంలో రైతాంగం విజయంగా చూడాలి.
డివిలియర్స్ ప్రకటనపై కోహ్లి భావోద్వేగం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ఏబీడీ.. ఐపీఎల్ వంటి లీడ్లు ఆడుతున్నాడు. తాజాగా వీటి నుంచి కూడా వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
టీఆర్ఎస్, బీజేపీ డ్రామా
ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్రాలు కొనాల్సిందే టీఆర్ఎస్కు పోటీగా కాంగ్రెస్ భారీ ర్యాలీ హాజరైనపార్టీ నేతలు.. టీఆర్ఎస్ తీరుపై మండిపాటు కేసీఆర్ ధర్నా చేయడం డ్రామా అంటూ మండిపడ్డ రేవంత్ ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ లో నిలదీస్తామన్న ఉత్తమ్
ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి ఈ సందర్భంగా పార్టీ నేతలు పరమేశ్వర్ రెడ్డి, మేకల శివారెడ్డి, పసునుల ప్రభాకర్ రెడ్డి, ఆగి రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కాలేరు నవీన్, కొంపల్లి బాలరాజ్, బాకారం లక్ష్మణ్, రాజు గౌడ్, రమేష్ గౌడ్, తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
గుజరాత్ లిఫ్టర్ రాహులకు పసిడి పతకం
జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. స్థానిక ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న టోర్నీలో గురువారం జరిగిన సబ్ జూనియర్ 53కిలోల విభాగంలో గుజరాత్ లిప్టర్ రాహుల్ సాహూ 380కిలోల బరువెత్తి పసిడి పతకంతో మెరిశాడు.
గవర్నర్‌ను కలిసిన టీఆర్ఎస్ బృందం
కేటీఆర్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ తెలంగాణ ధాన్యం సేకరణ సమస్యపై వివరణ కేంద్రానికి తెలియచేయాలని నేతల వినతి
ఆ చూపే చాహల్‌కు రూ.1 లక్ష సంపాదించి పెట్టింది
బుధవారం జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో న్యూజిలాండ్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా బౌలర్ దీపక్ చాహర్ రూ. లక్ష గెలుచుకున్నాడు.
'సఫాయిమిత్ర'లో కరీంనగర్‌కు రెండోస్థానం
సఫాయి మిత్ర సురక్ష కింద రూ.3లక్షల క్యాటగిరిలో కరీంనగర్ బల్దియా దేశంలో రెండో స్థానాన్ని కైవసం చేసుకొని రూ.4కోట్ల పారితోషకాన్ని అందుకున్నది.
సీబీఐలో ముగ్గురు జాయింట్ డైరెక్టర్లు
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో కొత్తగా ముగ్గురు జాయింట్ డైరెక్టర్లను నియమించింది.
మాజీ కలెక్టర్ అక్రమాలపై ఫిర్యాదు
నామినేషన్ పత్రాల్లో కేసులపై ప్రస్తావన ఏదీ అక్రమాలపై విచారణ చేయకుండా ఎలా అనుమతించారు వెంకట్రామిరెడ్డి నామినేషన్ తక్షణం తిరస్కరించాలి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
పీఆర్సీ అమలుకు గ్రీన్ సిగ్నల్
జల మండలి ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ శుభ వార్త చెప్పింది. జల మండలి బోర్డు లో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ పీఆర్సీ అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక్కడి ఫ్యూడల్ వ్యవస్థను బాగుచేయలేక పోయా
మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ న్యాయస్థానం ఉద్యోగులు, తదితరు లకు సంచలన సందేశం ఇచ్చారు.
అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన శబరిమల
కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో మరోమారు భక్తుల సందడి నెలకొంది. స్వామియే శరణం అయ్యప్పా అంటూ శబరిమల మార్మోగింది.
బండి సంజయ్ పై టీఆర్ఎస్ రాళ్ల దాడి
గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ బృందం ధాన్యం కొనుగోళ్లపైనా చర్య తీసుకోవాలని వినతి కేసీఆర్ తీరుపై మండిపడ్డ బీజేపీ నేతలు ఈటల, డీకే
పోచంపల్లికి ప్రపంచ ఖ్యాతి
ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి గ్రామస్థులను అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ఎర్రబెల్లి
ధాన్యం కొంటారా? లేదా?..చెప్పండి
గుండాలతో బండి దాడులు చేయడం దారుణం మండిపడ్డ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బీజేపీతోనే రైతులకు అసలు సమస్య యాసంగి అంటేనే బాయిల్డ్ రైస్ కొంటారో కొనరో చెప్పని బీజేపీ నేతలు మండిపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి గుండాలను పెట్టుకుని రైతులపై దాడులా ధాన్యం సేకరణ చేయమంటే ఎదురుదాడులా బండి తీరు పై మండిపడ్డ ఎమ్మెల్యే బాలరాజు