CATEGORIES
Kategoriler
అట్టహాసంగా ఒలింపిక్స్ ఆరంభం
ప్యారిస్ వీధుల్లో ఒలింపిక్ క్రీడాభిమానుల సంబురాలు
నీతి ఆయోగ్ భేటీ నేడే
స్వాతంత్ర్యం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి భారతన్ను అభివృద్ధిచెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఉన్న మోడీ సర్కారు మూడోసారి పాలనచేపట్టిన తర్వాత మొదటిసారిగా జరగనున్న నీతి ఆయోగ్ పాలకవర్గ సమావేశానికి బిజెపియేతర ముఖ్యమంత్రులు డుమ్మా కొడుతున్నారు
ఆల్మట్టి నుంచి నీరు విడుదల
మహారాష్ట్ర సరిహద్దుల గుండా కర్ణాటకలోని ఆలమట్టికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిచేరుతుండటంతో ఆలమట్టి డ్యాం నుంచి బుధవారం రాత్రి 2లక్షల 25వేల క్యూసెక్కుల జలాలను నదీ పరివాహక ప్రాంతానికి విడుదలచేసినట్లు డ్యాం ఇంజనీర్లు చెప్పారు.
పేరు చెప్పకపోతే వివక్ష చూపినట్లా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కూలిన విమానం
టేకాఫ్ అవుతుండగా ప్రమాదం 18 మంది దుర్మరణం..
మరో 5 రోజులు భారీ వర్షాలు
వరద ముంపులో ఉత్తరాది
తెలంగాణ 'రైల్వే'కి రూ.5,336 కోట్లు
రాష్ట్రంలో 40 స్టేషన్ల అభివృద్ధికి చర్యలు విద్యుదీకరణ 100 శాతం పూర్తి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
అమెరికాలోనూ భారత సంతతికే అగ్రతాంబూలం!
అమెరికా అధ్యక్ష ఎన్నిక నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వైదొ లగక తప్పనిపరిస్థితి ఏర్పడింది.
బడ్జెట్ కు ముందు రూ.19వేల కోట్లు కోల్పోయిన 'ముఖేష్'
బడ్జెట్ ప్రకటించడానికి ముందు స్టాక్ మార్కెట్ దేశంలోని అతిపెద్ద కంపెనీల షేర్లు పతనం ప్రారంభమయ్యాయి.బడ్జెట్ ప్రకటనకు ముందే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 19 వేల కోట్లకుపైగా నష్టాన్ని చవిచూసింది.
ఇకపై మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు చీఫ్..
మొబైల్ ఫోన్లు, మొబైల్ పిసిబిఎలు, మొబైల్ ఛార్జర్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15శాతానికి తగ్గించారు.
మేజర్ లీగ్ లో శాన్ఫ్రాన్సిస్కో ఘన విజయం
మేజర్ లీగ్ క్రికెట్-2024 ఎడిషనల్లో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడం తొలి ఓటమిని చవి చూసింది.
మూడోసారైనా ట్రోఫీ గెలిచేనా?
రెండు ఎడిషన్లలోను భారత్‌కు భంగపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ కు రెడీ
ఆస్ట్రియా ఓపెన్‌లో ప్రికార్వర్టర్స్కు సుమిత్
భారత్ టాప్ ర్యాంక్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ ఏటీపీ 250 కిట్జ బ్బు హెల్ (ఆస్ట్రియా) ఓపెన్ ప్రిక్వార్టర్స్‌కు చేరాడు.పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ నాగల్ 6-4, 1-6, 7-6 (7/3)తో స్లొవేకియాకు చెందిన లుకాస్ క్లెయిన్ను ఓడించాడు.
ఒలింపిక్స్‌లో భారత్ నుండి ఐదుగురే
పారిస్ ఒలింపిక్స్-2024లో ఐదు క్రీడల్లో భారత్ నుండి ఐదుగురు అథ్లెటిక్స్క పక్కాగా పతకాలు ఖాయమంటూ ధీమాతో ఉన్నారు
సబ్ కలెక్టరేట్లో కాలిన ఫైల్స్‌పై సిఐడి దర్యాప్తు
పోలీసుల అదుపులో రెవెన్యూ శాఖ కీలక అధికారులు, వేర్వేరుగా అనుమానితుల విచారణ, సెల్ఫోన్లు, కాలిన ఫైల్స్ సీజ్
ఆర్టీసీ ఉద్యోగుల జీవితభాగస్వాములకు వైద్యపరీక్షలు
ప్రతీ యేడాది గ్రాండ్ హెల్త్ చాలెంజ్ నిర్వహణ టిజిఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్
సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటింటి జన సర్వే
బాధితులకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది అండగా ఉండాలి : మంత్రి దామోదర రాజనర్సింహ
అర్బన్ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన
100 నగరాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్
ఆలయాల కారిడార్ ఏర్పాటుకు మద్దతు
కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్
స్విగ్గీ డెలివరీబాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా
15 గ్రా. ఎండిఎంఎ, 22.5 కిలోల గంజాయి, 491 గ్రా. హార్ఆయిల్ స్వాధీనం
భద్రాచలం ఏజెన్సీలో గోదావరి తగ్గుముఖం
గత రెండు రోజులుగా ఉరుకులు, పరుగులు పెట్టించిన గోదావరి మంగళవారం ఎట్టకేలకు శాంతించింది.
కస్టమ్స్ తగ్గింపుతో దిగివచ్చిన బంగారం
దేశీయంగా తయారీరంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను భారీగా కేంద్రం తగ్గిం చింది.
భారత్‌లో పెరుగుతున్న మానసిక రుగ్మతలు
దేశ ప్రజల్లోమానసిక ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. దీనివల్ల వ్యక్తుల శారీరక ఆరోగ్యంపైనా ఎక్కువప్రభావం పడుతున్నట్లు ఆర్థికసర్వేలో ప్రస్తావించారు.
ఆహారం కావాలంటే సైనికుల లైంగిక వాంఛలు తీర్చాల్సిందే
ఇదీ సూడాన్‌లో కొందరు మహిళల దుస్థితి!
విశ్వాస పరీక్షలో నెగ్గిన ఓలీ
నేపాల్ ప్రధాని కెపిశర్మ ఓలి పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు.
26న కార్గిల్‌కు ప్రధాని మోడీ..విజయ్ దివస్ రజతోత్సవాలకు హాజరు
విజయ్ దివస్ రజతోత్సవాలకు హాజరు
అధ్యక్ష ఎన్నిక బరిలోకి కమలా హ్యారిస్!
బైడెన్ విరమణతో డెమోక్రాట్ల మద్దతు ఆమెకే!
దేశమంతా మెరిసిన సిద్దిపేట స్టీల్ బ్యాంక్
ఎకనామిక్ సర్వే అఫ్ ఇండియా బుక్ లో సిద్దిపేట స్టీల్ బ్యాంకు
16 రాష్ట్ర రోడ్లకు జాతీయ రహదారులుగా ఉన్నతి కల్పించండి
ఆర్ఆర్ఆర్ భూసేకరణ పూర్తి.. టెండర్ ప్రక్రియ ఆరంభించండి నల్లగొండ బైపాస్కు వారం రోజుల్లో ఎస్ఎఫ్స ఏర్పాటు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రపంచ నేతల ర్యాంప్
వాక్ ఎలాన్ మస్క్ ఎఐ విడియోకు మిలియన్లలో స్పందన