CATEGORIES
Kategoriler
టాప్ గేర్లో రిటైల్ వాహన విక్రయాలు
సెప్టెంబరులో వాహన రిటైల్ విక్రయాలు 20 శాతానికిపైగా పెరిగాయి
స్పోర్టింగ్ నేషన్ దిశగా భారత్ పయనం
అందుకు ఆసియా క్రీడల ఫలితాలే ఉదాహరణ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా
4 నెలలు గడుస్తోన్నా.. ఇంకా మార్చురీలోనే 28 గుర్తుతెలియని మృతదేహాలు! -
ఒడిశా మూడు రైళ్ల దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతూనే ఉంది.
టోల్ ట్యాక్స్ వసూళ్లు నిలిపివేయకపోతే టోల్ బూత్లు తగలబెడతాం: రాజారాక్రే
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజాక్రే మహారాష్ట్ర ప్రభు త్వానికి వార్నింగ్ ఇచ్చారు.
మయూర్ గ్రూపైపై ఐటి శాఖ దాడులు
యుపిలోని కాన్పూర్ మయూర్ గ్రూప్ పై ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు జరిపింది.
ఆరోగ్య శాఖ కమిషనరేట్ను ముట్టడించిన ఆశా వర్కర్లు
వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్
'గాంధీ'లో అందుబాటులోకి సంతాన సాఫల్య కేంద్రం
సికిందరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా ఆధునాతన సంతాన సాఫల్య కేంద్రం అందుబాటులోకి వచ్చింది.
కండువా మార్చినంత సులభంగా పార్టీలు మారుస్తున్నారు!
యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
టిఎస్ఆర్టీసి లాభాల బాటలోకి తెస్తా
టీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్ గా జన గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
కోరుట్ల ఆర్టీసి డిపోలో అగ్నిప్రమాదం
అగ్ని కీలల్లో చిక్కుకున్న ఆర్టీసి బస్సు ఆహుతైన బస్సు
హైదరాబాద్లో నకిలీ 'ఐఫోన్'ల జోరు!
సెల్ఫోన్ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ దాడులు, పెద్ద సంఖ్యలో ఐ ఫోన్లు, ఇతర సామాగ్రి జప్తు
సరైన మార్గంలో దూసుకు వెళ్తున్న 'ఆదిత్య'
లాంగ్రేజియన్ పాయింట్కు చేరడానికి ప్రయాణం
రాకెట్ నమూనాలతో ఆకట్టుకున్న ఇస్రో ప్రదర్శనలు
ముగిసిన అంతరిక్ష వారోత్సవాలు
మణిపూర్లో మంత్రి ఇంటిపై బాంబుదాడి, ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు
బిజెపి పాలిత మణిపూర్లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రమంత్రి ఇంటిబయట బాంబు పేలింది
రాష్ట్రంలో ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ అప్రమత్తం
సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు అధికారులతోప్రత్యేక తనిఖీలు
మణిపూర్లో అనధికారికంగా ప్రాంతాల పేర్లు మార్పు
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిపోతున్న మణిపుర్లో అనధికారికంగా పలు ప్రాంతాల పేర్లు మారుతున్నాయి.
నవంబరు-డిసెంబరు నుంచి 1000 కొత్త డీజిల్ బస్సులు
కష్టకాలంలో కూడా ఉద్యోగులకు 9 డిఎలను మంజూరు చేశాం: ఆర్టీసి ఎండి విసి సజ్జనార్
మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం: 17 మంది మృతి
మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారు ఝామున జరిగింది.
సంక్షేమాభివృద్ధిలో ఎపి నంబర్వన్
దేశంలోనే సంక్షేమాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుని దూసుకుని పోతుందని ఏపీ మంత్రి విడదల రజని స్పష్టం పేదరికాన్ని రాష్ట్రంముందుకు రాష్ట్రం ముందుకు వైద్య ఆరోగ్యశాఖా చేసారు. శక్తి వంచలేకుండా నిర్మూలించాలి.
బీహార్ తరహాలో రాజస్థాన్, చత్తీస్గఢ్ కులాల సర్వే : సిఎం గెహ్లాట్
వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు కీలకంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో బీహార్ తరహాలో కులాలవారీ సర్వే జరిపించే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంటోంది.
నిప్పు రాజుకుంటే ఆపడం సులువు కాదు..రాళ్లు, కత్తులతో దాడి సాధారణ విషయమా?
ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ
రూ.2000 నోట్లను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు : శక్తికాంత్స్ కీలక ప్రకటన
రూ.2000 నోట్ల మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు ముగియనున్న నేపథ్యంలో ఆర్బిఐ కీలక ప్రకటన చేసింది
మళ్లీ ముదిరిన మండుటెండలు
వెనక్కి మళ్లిన రుతుపవనాలు
తృణధాన్యాల పిండిపై జిఎస్టి 5%కి తగ్గింపు
కౌన్సిల్ 52వ సమావేశంలో నిర్ణయం మొలాసిస్పైకూడా పన్ను 18 నుంచి 5 శాతానికి తగ్గింపు వాటర్ సర్వీసు, పబ్లిక్ హెల్త్ సర్వీసులపై పన్ను మినహాయింపు
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై రేపు ‘సుప్రీం’లో విచారణ
అన్ని పత్రాలు సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం
నవదీపక్కు ఇడి నోటిసులు
ఇటీవల వెలుగు చూసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలుగు నటుడు నవదీపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఇడి) శనివారం నాడు తాఖీదులు జారీ చేసింది.
మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం
పుష్ప చిత్రంలో నటనకు గానూ పుఇటీవలే నేషనల్ అవార్డు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు మరో అరుదైన ఘనతను సాధించారు.
పారిస్ ఒలింపిక కు బెర్త్ ఖరారు
• ఆసియా క్రీడల్లో అదరగొట్టిన భారత్ హాకీ జట్టు • ఫైనల్లో జపాన్పై గెలిచి స్వర్ణం కైవసం
రామోజీరావును కలిసిన 5 బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును రామోజీరావును బిజెపి జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శుక్రవారం సాయంత్రం కలిశారు.
ప్రపంచకప్ లో పాకిస్థాన్ శుభారంభం
023 ప్రపంచకప్ లో భాగంగా హైదరాబాద్ వేదకగా జరిగిన రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్ పై పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది.