CATEGORIES
Kategoriler
రాష్ట్రంలో ఎండ మంటలు
నాలుగు రోజులు తీవ్ర వడగాడ్పులు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దన్న ఐఎండి
పిల్లల భవితకు భరోసా
వైఎస్సార్ సున్నావడ్డీ మూడో విడతను ప్రారంభించిన సిఎం జగన్ మహిళలకు మరింతగా ఆర్థిక స్వావలంబన సున్నావడ్డీ పథకం కింద ఇప్పటిదాకా రూ.3615 కోట్లు చెల్లింపు
పద్మ గో బ్యాక్ అంటూ నినాదాలు
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ ప్రభుత్వాసుపత్రికి, లైంగిక దాడికి గురైన బాలికను పరామ ర్శించడానికి రాగా ఆమెను మహిళలు అడ్డుకున్నారు.
ఎబివికి 'సుప్రీం'లో ఊరట
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)కు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరటను ఇచ్చింది.
ఉత్తమ రైల్వేస్టేషన్‌గా గుంతకల్లు
దక్షిణాదిలో అగ్రస్థానం డిఆర్ఎం వ్యక్తిగత అవార్డులకు ఎంపికైన 425 మంది సిబ్బంది
27 నుంచి టెన్త్ పరీక్షలు
విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం విద్యామంత్రి బొత్స
రైతుబజార్లకు పూర్వవైభవం
రాష్ట్రంలో వ్యవసాయ, మార్కెట్ కమిటీలను త్వరలో ఏర్పాటుచేస్తామన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
సాగులో సంస్కరణలు
వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేస్తాం: సిఎం జగన్ ఆక్వా రైతులకు విద్యుత్ రూ.1.50కే రైతులకు ఇప్పటిదాకా 21 వేల కోట్ల విద్యుత్ రాయితీలు
విపత్తులను ఎదుర్కొందాం
కమ్యూనిటి భాగస్వామ్యంతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణా ళికలతో సన్నద్ధం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సంబంధిత శాఖా ధికారులను ఆదేశించారు.
కుమార మంగళం బిర్లాకు సిఎం జగన్ విందు
ఆదిత్యాబిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లాకు జ్ఞాపిక అందిస్తున్న సిఎం జగన్
సాగుకు మరింత చేయూత
వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేదిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి కార్యచరణను చేపట్టింది. వ్యవసాయం, ఉద్యానం, సాగు అనుబంధరంగాలు, ఆక్వారంగాల్లో రాష్ట్ర ఆర్ధికంగా పరిపుష్టమయ్యే రీతిలో ఈ ప్రణాళిక సిద్ధమగుతుంది.
గౌతమ్ ఆదానితో బ్రిటిష్ ప్రధాని చర్చలు
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా నేరుగా అహనమదాబాద్ చేరుకున్న బోరిస్ జాన్సన్ అక్కడ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు.
గ్రామం నుంచి జిల్లాస్థాయిదాకా క్రీడా క్లబ్‌లు
పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కిరోజా
సామూహిక అత్యాచారం గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితుల అరెస్ట్
బెజవాడలో ప్రభుత్వాసుపత్రి వెనుక ముగ్గురు యువకులు ఒక యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించింది. దీనిపై గంటల వ్యవధిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
రేషన్‌కు నగదు బదలీ కేంద్ర సూచనే
కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రేషన్ బియ్యం బదులు నగుదు బదిలీ పథకం అమలుకు రాష్ట్రంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.
విజయవాడకు పురస్కారం
క్లైమేట్ స్మార్ట్ సిటీ 4 స్టార్ రేటింగ్ అవార్డులు స్వీకరించిన మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ దినకర్
రేషన్ కు బదులుగా నగదు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లోనే ప్రయోగాత్మకంగా రేషన్‌కు బదులు నగదు అందజేత పథకాన్ని అమలుచేసేందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన చేస్తున్నట్లు ఏపి రాష్ట్ర పౌరస రఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.
మండల స్థాయిదాకా ఎసిబి స్టేషన్లు
అవినీతి ఫిర్యాదులపై ఎసిబికి కొత్త యాప్ ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపై ఎసిబి పర్యవేక్షణ డ్రగ్స్ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదు విద్యా సంస్థల పై ప్రత్యేక నిఘా లంచాల కేసులో అరెస్టయిన వారికి వేగంగా శిక్షలు: సిఎం జగన్
డిసెంబరుకు 2.62 లక్షల ఇళ్లు పూర్తి
గత ప్రభు త్వాల మాదిరి తాము ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రజా సమస్యలను గాలికొదలటం లేదని, మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేయటం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నైజమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఘనంగా టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యా లయానికి తరలి వచ్చిన కార్యకర్తలు, నేతలు అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం చంద్రబాబు నివాసం వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మె ల్యేలు అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక సచివాలయ సంస్కరణలు
గ్రామాలకు సాంకేతిక మార్పులు సచివాలయాల సిబ్బంది పనితీరుపై కచ్చితమైన మానిటరింగ్ ఉండాలి. గ్రామ సచివాలయాలపై జిల్లా కలెక్టర్ల నిరంతర పర్యవేక్షణ అధికారులకు సీఎం జగన్ మార్గ దర్శకాలు జారీ
ఆయుర్వేదం విశ్వవ్యాప్తం
ఆయుర్వేదం విశ్వవ్యాప్తం
అన్ని మైనింగ్ లీజులు అమల్లోకి రావాలి
ప్రభుత్వానికి ఖనిజ ఆధారిత ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ టెక్నాలజీ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.
24లో నూరుశాతం ఫలితాలు
జిల్లా రైతులకు అన్నివిధాలా అండదండలు ఎమ్మెల్యే అనిల్, నా మధ్య వివాదాలు మీడియా సృష్టి ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి చర్యలు నెల్లూరులో మీట్ ది ప్రెస్‌లో మంత్రి కాకాణి వెల్లడి
సీనియర్లతో సోనియా చర్చలు
పార్టీ బలోపేతానికి తాజా వ్యూహం
శ్రీలంకలో కొత్త కేబినెట్
కుటుంబ పాలనకు వ్యతిరే కంగా లంకేయులు చేస్తున్న పోరుకు గొటబయ ప్రభుత్వం కాస్త దిగివచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీ వల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్త మంత్రులను నియమిస్తూ అధ్యక్షుడు గొటబయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు.
శాస్త్ర సాంకేతిక ఫలాలకు మనిషి బానిస కాకూడదు : ఉపరాష్ట్రపతి
ప్రభాతవార్త : రోజురోజుకీ వస్తున్న ఆధునాతన శాస్త్రసాంకేతిక ఫలాలను అందిపుచ్చుకుని మానవజాతి అభివృద్ధి చెందాలేతప్ప వాటికి మానవులు బానిసలు కాకూడదని భారత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు సూచించారు.
పొరుగు దేశాలపై విశ్వాసం పోయింది..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
తమ మీద తమకు తప్ప ఈ ప్రపంచం మీద తమకు నమ్మకం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.తమ పొ
శ్రీవారి దర్శనానికి 11గంటలు
సామాన్య భక్తుల పడిగాపులు
శ్రీవారిమెట్టుమార్గం రెడీ!
వచ్చేనెల మొదటివారంలో భక్తులకు అందుబాటులోకి