CATEGORIES
Kategoriler
'ఆస్కారై'పై బన్నీ రియాక్షన్..
స్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ లోని పాటకు అవార్డు రావటం పట్ల సినీ ప్రము ఆ ఖులు గర్వంగా ఫీలవుతున్నారు.
కిమ్ జాంగ్ పై గుల్సెర్చ్ చేసాడని గూఢచారికి మరణశిక్ష!
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నియంతృత్వానికి ప్రజలు బలైపోతున్నారు.పోకడలు, విచిత్ర ఆంక్షలతో అనేక ఇబ్బందులకు వింత వింత గురవుతున్నారు.
వందేభారత్‌కు మహిళా పైలట్ ‘సురేఖయాదవ్'
తాలిబన్ దౌత్యవేత్తలకు శిక్షణ ఇచ్చే కోర్సు ఒప్పందంపై భారత్ సంతకం చేసింది.
తాలిబన్లకు ఐఐఎం కొజికోడ్ ఆన్లైన్ శిక్షణ!
తాలిబన్ దౌత్యవేత్తలకు శిక్షణ ఇచ్చే కోర్సు ఒప్పందంపై భారత్ సంతకం చేసింది.
ప్రపంచ ఆర్థికవేదిక యంగ్ గ్లోబల్ లీడర్స్ ఆదిత్యథాకరే
ప్రపంచ ఆర్థికవేదిక రూపొందించిన యువ గ్లోబల్ లీడర్స్ జాబితాలో 2023 సంవత్సరానికి గాను భారత్‌నుంచి ఆరుగురు ప్రముఖులు నామినేట్ అయ్యారు.
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ప్రధాన పాత్రధారులు బొమ్మన్, బెల్లికి సిఎం స్టాలిన్ ఘనసన్మానం
అనాథ ఏనుగు పిల్లలను చేరదీసి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్న బొమ్మన్, బెల్లి దంపతులను తమిళనాడు సిఎం ఎమ్కై స్టాలిన్ ఘనంగా సన్మానించారు.
లాలూ ఫ్యామిలీకి బెయిల్ మంజూరు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవు బుధవారం సిబిఐ కోర్టులో భారీ ఊరట లభించింది.
అమెరికా డ్రోను ఢీకొన్న రష్యా విమానాలు తమ గగనతలంలోకి డ్రోన్ అక్రమంగా వచ్చిందన్న రష్యా
అమెరికా, రష్యాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. నల్ల సముద్రంపై గస్తీ తిరుగుతున్న అమెరికాకు చెందిన ఎంక్యు రీపర్ డ్రోన్‌ను రష్యాకు చెందిన రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు ఢీకొనడంతో ఆ డ్రోన్ సముద్ర జలాల్లో కూలిపోయింది.
అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం చైనా చర్యలను ఖండించిన అమెరికా
అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమంటూ మనదేశానికి మద్దతుగా అమెరికా స్పందించింది.
సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరిస్తే డబ్బులు ఆఫర్ చేశాడు: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్
గతేడాది మేలో జరిగిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే.
ఇలా ప్రారంభమై.. అలా వాయిదా పడిన పార్లమెంట్
అటు కేంబ్రిడ్జిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఇటు అదానీ వ్యవహారంతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది.
ఆకాశంలో హోలీ సంబరాలు ఇద్దరు పైలట్లపై స్పైస్ జెట్ చర్యలు
భద్రతా నియమాలను ఘించినందుకుగానూ దేశీయ ఉల్లం సంస్థ ఇద్దరు తీసు విమానయాన స్పైస్ జెట్ తమ పైలట్లపై చర్యలు కుంది.
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మండలా పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మరో వివాదంలో రిషి సునాక్
పార్క్ పెంపుడు శునకాన్ని వదిలేసి నిబంధనల ఉల్లంఘన
చూసుకొని పని చేయండి
నల్లసముద్రంలో అమెరికా నిఘా డ్రోన్ కూల్చివేత ఘటన ప్రకంపనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన మేర తమ కార్యకలాపాలు కొనసాగుతాయని అమెరికా స్పష్టంచేసింది.
యుపిలో యోగి ప్రభుత్వం చట్టసవరణ
కలెక్టర్ అనుమతిలేకుండానే ఎస్సీఎస్టీ భూముల సేకరణ
ప్రధాని కార్యాలయ అధికారినంటూ హడావుడి
తాను ప్రధానమంత్రి కార్యాలయ అధికారినంటూ గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి జమ్మూకశ్మీర్ యంత్రాంగాన్ని మాయచేశాడు.
70వేల కోట్ల రక్షణరంగ కొనుగోళ్లకు ఆమోదం
రక్షణరంగ కొనుగోళ్లమండలి తాజాగా 70,500 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం అత్యవసర కొనుగోళ్లకు సంబంధించి ఈ ప్రతిపాదనలను ఆమోదించినట్లు ప్రకటించింది.
త్వరలోనే అన్ని మదర్సాలను మూసివేస్తాం: సిఎం
అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఎంపి సభా హక్కుల ఉల్లంఘన నోటీస్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఎంపి సోనియా, రాహుల్ గాంధీలపై ప్రధాని మోడీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి రాజ్యసభ ఎంపి కెసి వేణుగోపాల్ నోటీసులు ఇచ్చారు.
అకాల వర్షాలు, పెనుగాలులు
పంటచేలకు భారీ నష్టం, పిడుగుపాటుకు ఒకరి మృతి
మెరుగైన బాటలో నడవండి
దృష్టి సరిగా పెట్టనందునే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు చేజార్చుకున్నాం మంత్రులు, ఇన్‌ఛార్జిలు పునఃపరిశీలన జరపాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం జరగాలి: సిఎం జగన్
చంద్రబాబు లేఖపై స్పందించిన ఇసి
వైఎస్సార్సీ అధికార దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ టిడిపి, సిపిఐ, బీజేపి నేతలు బహిరంగానే ఆరోపించారు.
వర్షాలకు ముందే టిటిడీ 'అలర్ట్'!
రెండోఘాట్లో రక్షణ గోడల నిర్మాణాలకు సర్వే కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో ఎరుపుజెండాలు
కొనసాగిన సస్పెన్షన్లు
మళ్లీ 11మంది టిడిపి సభ్యులు బయటకు.. సభలో గందరగోళంపై ఆగ్రహించిన స్పీకర్ తమ్మినేని
బిజెపి అభ్యర్థులకు మద్దతివ్వండి
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కోరారు.
22న వెంకన్న ఆలయంలో ఉగాది ఆస్థానం
కలియుగవైకుంఠం తిరుమల శ్రీవేం కటే శ్వరస్వామి ఆలయంలో ఈనెల 22వతేదీ బుధవారం తెలుగు నూతన \"శోభకృ త్ నామసంవత్సర ఉగాది పర్వదిన ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది.
ఇక ఒకటవ తేదీనే ఉద్యోగులకు జీతాలు
ఉద్యో గులకు ఇక ప్రతి నెలా ఒకటవ తేదీనే వేతనాలు అందుతాయని ఏపీ ప్రభుత్వ సలహదారు(ఉద్యో గుల సంక్షేమం) చంద్రశేఖరరెడ్డి తెలిపారు.
కిరణ్ కుమార్ బిజెపిలోకి?
మరో రెండురోజుల్లో చేరనున్నట్లు సమాచారం
స్వచ్ఛసమాజం కోసం..
కట్టుదిట్టంగా స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జగనన్న కాలనీల్లో రూ.33,406కోట్ల వ్యయం మౌలిక సదుపాయాలకు రూ.30,691కోట్లు రాష్ట్రమంతా వ్యర్ధ జలాల శుద్ధి ప్లాంట్లు: సిఎం జగన్