CATEGORIES
Kategoriler
ఉత్తర బెంగాల్ అతలాకుతలం
హిమాలయ రాష్ట్రం సిక్కిం, అలాగే టీతోటలకు ప్రసిద్ధి చెందిన ఉత్తర బెంగాల్ భారీ వర్షాల కారణంగా.. కొండచరియలు విరిగిపడటం, రోడ్లు కొట్టుకుపోవడం వంటి భారీనష్టాలను చవిచూస్తున్నాయి. గ్యాంగ్ టక్ తో ఇతర ప్రపంచాన్ని కలిపే నేషనల్ హైవే-10 కి భారీగా నష్టం వాటిల్లింది.
రాష్ట్రపతి పాలన రావాల్సిందే
సమాజంలో ప్రభుత్వం సృష్టిస్తున్న సమస్యలను ప్రజలకు తెలియజేసేందుకు, సమస్యల పట్ల ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అనేక విధా లుగా పోరాటం చేస్తామని, కానీ నేడు దాడి జరిగిన చోటే టిడిపి కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టామని, 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న పార్టీ కార్యాలయంలో అధికార వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడం హేయమైన చర్య అని టిడిపి జాతీయ అధ్యక్షు డు, ప్రతిపక్షనేత ఎన్.చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
పట్టాభి భాష దారుణం
టిడిపి అధికార పార్టీ ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాబి సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడిన భాష చాలా దారుణమైందని డిజిపి గౌతమ్ సవాంగ్ అన్నారు.
జాతీయ క్రీడాకారిణి తలనరికిన తాలిబన్లు
అఫాను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ఆటవిక పాలనను కొనసాగిస్తున్నారు. నరమేధం సృష్టిస్తున్నారు.ముఖ్యంగా కొన్ని వర్గాలు, మహిళా అథ్లెట్లు మరికొందరిని లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు.
యుపిఎ పాలనలోనే అవినీతి
దేశవ్యాప్తంగా పెరిగిపో తున్న అవినీతిపై చర్చ సాగుతున్న వేళ, ప్రధాని మోడీ బుధవారం కేంద్ర ప్రభు త్వ దర్యాప్తు విభా గాలైన సిబిఐ, సివిసిలతో కీలక భేటీ ఏర్పాటు చేశారు.
చిరుజల్లుల నడుమ గరుడునిపై తిరుమలరాయుడు
ఆశ్వయుజమాసం... శుక్లపక్షం నిండు పౌర్ణమి ఘడియల్లో చిరుజల్లులు పడుతుండగా ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి విశేషాభరణ అలంకృతుడై గరుడవాహనాన్ని అధిరోహించారు.
అమెరికాలో హైదరాబాదీకి అరుదైన గౌరవం..
తెలుగు వ్యక్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.భారతీయ అమెరికన్ మాజీ దౌత్యవేత్త వినయ్ తుమ్మలపల్లిని యుఎస్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ (యుఎటిడిఎ) డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ నియమించారు.
తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే దాడులు
స్టేట్ స్పాన్సర్ట్ టెర్రరిజానికి భయపడమన్న చంద్రబాబు డిజిపి ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు, గవర్నర్, కేంద్ర హోంమంత్రుల కంటే బిజీనా... నేడు రాష్ట్ర బంద్ కు పిలుపు
రూ. 100 కోట్లతో స్వచ్ఛ సంకల్పం
రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజులు ప్రనాలిక ద్వారా జగనన్న స్వచ్చ సంకల్పం క్లీన్ ఆందథేశ్ కార్యక్రమం నిర్వహి స్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , రెవెన్యూ , రిజిస్ట్రేషన్ , స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
యుపి అసెంబ్లీ ఎన్నికల్లో 40% సీట్లు మహిళలకే
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో మహిళలకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్ చార్జి, కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ వాద్రా ప్రకటించారు.
భక్తులకు గోవిందుని ' డాలర్ల' కొరత !
ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన దేవుడుగా...బంగారుస్వామిగా కీర్తింపబడే కలియుగ ప్రత్య క్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రతిమలతో తయారుచేసే తక్కువ పరిమాణం ఉన్న బంగారుడాలర్లు కొరత తీవ్రంగా వుంది.సహజంగానే తిరుమలకు వచ్చిన ధనవంతుల భక్తులు, సామాన్య వర్గాల భక్తులు తమకు నచ్చిన రీతిలో నచ్చిన ధరల్లో (మతను బట్టి స్వామివారి బంగారు, వెండి, రాగితో తయా రుచేసిన డాలర్లును కొనుగోలుచేసి మెడలో ధరిం చేందుకు విశ్వాసం చూపుతుంటారు
కెజి బేసిన్లో కాల్వల ఆధునీకరణ
నాడు,నేడు కింద పంట కాల్వల మరమ్మతులు కాల్వగట్లపై మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఉద్యానవనాలు విజయవాడతో సహా పలు నగరాల్లో కాల్వల ఆధునీకరణ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి పనులు వేగవంతం : ఎపి సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి
మరో రెండు మూడు రోజుల్లో కేరళను ముంచెత్తనున్న భారీ వర్షాలు
భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నాటికి వర్షాలు, వరదల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 35కి పెరిగిందని అధికార్లు తెలియచేశారు.
కరెంటు కోతల్లేవు
విద్యుత్ పరిస్థితులపై సిఎం జగన్ సమీక్ష విద్యుత్తు ఉత్పత్తి రంగంలో దీర్ఘకాలిక ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత పవర్ ట్రేడింగ్ కార్పోరేషన్ నుంచి 170 మెగా వాట్ల విద్యుత్తు అందుబాటులోకి జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి 69 మిలియన్లు పెంపు 6300 మెగా వాట్ల రివర్ పంపింగ్ ప్రాజెక్ట్ నిర్మాణం చర్యలు వేగవంతం
డేరా బాబాకు జీవిత ఖైదు, రూ.31 లక్షల జరిమానా
డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు, వివాదాస్పద మత గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు జీవిత ఖైదు పడింది. 2002లో హత్యకు గురైన డేరా సౌదా మేనేజర్ రంజిత్ సింగ్ కేసులో ఈ బాబా పాత్ర ఉన్నట్లు హర్యానాలోని పంచకులలోని సిబిఐ న్యాయస్థానం ఇదివరకే పేర్కొంది.
మా అభివృద్ధికి శక్తినివ్వమని ప్రార్ధించా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కోసం అద్భుతమైన పనులు చేయడానికి అవసరమైన శక్తిని ప్రసాదించమని కలియుగప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నానని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.
హైకోర్టు జడ్జిగా జస్టిస్ రవినాథ్ తిలరి ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రవినాధ్ తిలారి సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు. నేటి ఉదయం రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం మొదటి కోర్టుహాల్ లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది.
ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడిన బిల్ గేట్స్ కుమార్తె జెన్నిఫర్
బిల్ గేట్స్, మిలిందా గేట్స్ కూతురు జెన్నిఫర్ గేట్స్ పెళ్లి చేసుకున్నారు. 25 ఏళ్ల జెన్నిఫర్ గేట్స్.. ఒలిం పిక్ షో జంపర్ అయిన నాయెల్ నాసరిని శనివారం వివాహమాడారు. వీరి నిశ్చితార్థం ఈ ఏడాది మొదట్లో జనవరిలో అయింది.
నష్టనివారణకు 13 అంశాల కార్యక్రమాన్ని సూచిస్తూ సోనియాకి సిద్ధూ లేఖ
పంజాబ్ లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తో పిసిసి చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య గొడవతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ కు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి పిసిసి చీఫ్ 13 అంశాలను సూచిస్తూ తమ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆదివారం ఓ లేఖ రాశారు.
ఢిల్లీ నుంచి తిరుపతికి స్పైస్ జెట్ సర్వీసు ప్రారంభించిన మంత్రి జ్యోతిరాదిత్య
కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి స్పైస్ జెట్ విమాన సర్వీసును ప్రారంభించారు.
కేరళలో తుఫాను బీభత్సం
25కు చేరిన మృతులు నేలమట్టమైన వందలాది ఇళ్లు తాజా పరిస్థితిపై సిఎంతో చర్చించిన ప్రధాని మోడీ
370 ఆర్టికల్ రద్దుతోనే పని అయిపోలేదు..
ఇంకా ఆజాదీ కావాలనే వారిని భారత్ లో కలిసిపోయేలా చర్యలు చేపట్టాలి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
యాప్ యాడ్‌లో కపిల్ వెకిలిచేష్టలు
భారత్ కు తొలిప్రపంచకప్ అందించిన దిగ్గజక్రికెటర్ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ మైదానంలో ఎంత సౌమ్యంగా ఉంటాడో అందరికి తెలిసిందే. అలాంటి వ్యక్తి తన సహజస్వభావానికి వ్యతిరేకంగా వెకిలి చేష్టలతో రంగురంగుల దుస్తుల్లో భిన్నంగా కనిపించాడు.
నేటి నుంచే టి20 సమరం షురూ
పోరులో మొత్తం 16జట్లు ప్రపంచ క్రికెట్ అభిమానులకు మరో సంబరం
గ్రామ సచివాలయ వ్యవస్థలో మరిన్ని అదనపు సేవలు
ప్రతి రైతు భరోసా కేంద్రానికొక గ్రామ వలంటీరు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17లక్ష్యాలు అందుకునే దిశలో సుస్థిర సమగ్రాభివృద్ధి కలెక్టర్లు, ఆపై స్థాయి అధికారులు నిరంతరం సచివాలయాలపై పర్యవేక్షణ : సిఎం జగన్
కుప్పం రైతులకు కడుపు కోత!
సుప్రీంకోర్టులో తేలని పాలారు ప్రాజెక్టు వ్యవహారం వృధాగా తమిళనాడుకు జలాలు ఇరు రాష్ట్రాల సీఎంలు కృషిచేస్తే సత్ఫలితం..?
24.09 కోట్లకు చేరుకున్న వెరస్ బాధితులు
ప్రపంచ దేశాల్లో కరోనా తన ఉధృతిని కొన సాగిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసు లతో ప్రపంచదేశాలు సతమతం అవుతున్నాయి. శనివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగదా మొత్తం 24.09 కోట్ల మందికి కరోనాసోకింది.
రాయల కోటకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం
వ్యాక్సినేషన్ 100 కోట్లు ... 100 చారిత్రక కట్టడాలకు గుర్తింప చంద్రగిరి కోటలో మువ్వన్నెల వెలుగుల రెపరెపలు
మావోయిస్టు అగ్రనేత ఆర్కేకన్నుమూత
వైఎస్ హయాంలో ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఆర్కే 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర అలిపిరిలో చంద్రబాబుపై దాడి కేసులో నిందితుడు
24 కోట్లకు చేరిన వైరస్ బాధితులు
ప్రపంచదేశాల్లో కరోనా కల్లోలం ఎక్కడా నెమ్మదిం చినట్లు కనిపించడంలేదు. రోజురోజుకూ కొత్తకేసులు భారీగా నమోదవు తున్నాయి. మరణాలుకూడా అదేస్థాయిలో సంభవిస్తుండటంతో చిన్నదేశాలు మరింత ఆందోళనపడుతున్నాయి.