CATEGORIES
Kategoriler
కరాచిలో హిందూ దేవాలయంపై దాడి దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం
పాకిస్తాన్లో రెండో హిందూ దేవాలయం విధ్వంసానికి గురైంది.
కొడుకు శవం ఇచ్చేందుకు రూ.50వేలు డిమాండ్
భిక్షమెత్తిన తల్లిదండ్రులు
హెల్త్ ప్రొఫైల్ కార్డులు త్వరలో..
24 గంటల్లో మొబైల్ ఫోన్లకు ఆరోగ్య సమాచారం ఆ కార్డు ద్వారా తదుపరి చికిత్సలు: మంత్రి హరీష్
రాష్ట్రపతి రేసులో పలువురు!
రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. వచ్చే నెల 18న ఎన్నిక జరగనుండటంతో ఈ అత్యున్నత పదవికి పోటీపడే అభ్యర్థులు ఎవరనే చర్చ జోరందుకుంది. ఇప్పటివరకు అధికార, ప్రతిపక్ష పార్టీలేవీ తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఎవరిని తెరపైకి తీసుకొస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.
స్టాక్ సూచీలకు ఆర్బిఐ ఎఫెక్ట్
ఆర్ బీఐ రేట్ల పెంపు సంకేతాలతో ఉదయం స్తబ్ధుగా ప్రారంభమైన సూచీలు చివరికి నష్టాల్లో ముగిసాయి. రెపో రేటు పెంచుతున్నట్లు ఆర్బిఐ ప్రకటన వెలువడిన వెంటనే మార్కెట్లు భారీ నష్టాల్లో పయనించాయి.
రష్యాకు ఐబిఎం గుడ్‌బై
అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబిఎం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో అన్ని కార్యకలాపాలు నిలిపి వేస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది.
మీడియా హక్కుల వేలంతో బిసిసిఐకి రూ. 70వేలకోట్లు!
ఐపిఎల్ మీడియా హక్కుల వినరకయంద్వారా బిసిసిఐకి భారీ రాబడులు రానున్నాయి. వచ్చే ఐదేళ్లు 2023: 2028వరకూ మీడియా హకునకల వినరకయం ద్వారా రూ.50వేలకోట్లు రాబట్టాలని అంచనావేసిన బోర్డుకు బ్రోకరేజి సంస్థ ఎలారా సెక్యూరిటీస్ గుడ్ న్యూస్ చెప్పింది.
ఫేస్బుక్ వేదికగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
భద్రాద్రి శ్రీరామదివ్యక్షేత్రం పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్లో నీలిచిత్రాల ప్రదర్శన
ఛార్జింగ్ అవుతుండగా పేలిన ఎలక్ట్రిక్ బైక్ ఎలక్ట్రిక్ బైక్ పేలడంతో దగ్ధమైన ఇల్లు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్ఛార్జింగ్ అవుతుండగా పేలడంతో బైక్‌తో పాటు ఇల్లు దగ్ధ మైన సంఘటన మంగళవారంరాత్రి చోటు చేసుకుంది.
విదేశాల్లో నిరసనలు స్వదేశంలో భారీ మద్దతు
మతవిద్వేషపూరిత వ్యాఖ్యలు చేసారన్న ఆరోపణలపై పార్టీ పరంగా ప్రక్షాళన చేస్తూ ఇద్దరు బిజెపినేతలను సస్పెండ్ చేసినా ఇపుడు దౌత్య పరంగా పశ్చిమాసియా దేశాలు భారత మధ్య పెద్ద దుమారం చెలరేగుతోంది.
ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ ఇంట్లో ఇడి సోదాలు
హవాలా కేసులో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ వ్యవ హారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసారు.
కరెన్సీ నోట్లపై ఇతరుల ఫొటోలు ముద్రించడం లేదు
కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోను మార్చి కొత్త నోట్లను ముద్రించను న్నా రంటూ వస్తోన్న వార్తలను భార తీయ రిజర్వ్ బ్యాంక్ ఖండించింది.
ఐదు నెలల్లో 9 వేల రైలు సర్వీసులు రద్దు
ఈ యేడాది పలు కారణాల వల్ల భారతీయ రైల్వే చాలా సర్వీసులను రద్దు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా గడిచిన అయిదు నెలల్లోనే 9వేల రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తేలింది.
ఆ రాజకీయ నాయకుడికి గూగుల్ రూ.4 కోట్లు చెల్లించాల్సిందే!
ప్రముఖ సెర్చ్ ఇం జిన్ సంస్థ గూగుల్‌కు ఆస్ట్రేలి యాలోని ఓ కోర్టు గట్టి షాకిచ్చింది. ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్ లో వైరల్ అయిన వివాదాస్పద వీడి యోల కారణంగా అతడు రాజకీయాల మ ముషం వేళరును వీడాల్సి వచ్చిందని, అందువల్ల ఆ నేతకు 5,15,000 (భార తకరెన్సీలో దాదాపు రూ. 4కోట్లు) డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.
సహస్రశీర్షపురుషునికి ప్రత్యేక సహస్రకలశాభిషేకం
తిరుమల కొండపై శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పంచబేరాలలో ఒకటైన శ్రీభోగశ్రీనివాసమూర్తికి ఆదివారం ఉదయం వైభవంగా శాస్త్రోక్తంగా ప్రత్యేక సహస్ర కళశాభిషేకం జరి గింది.
మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెన్నై న్యాయవిద్యార్థి ఆత్మహత్య
మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న అత్యుత్సా హంతో ఓ న్యాయవిద్యార్థి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.
భారత్‌లో 10% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యసాధన
భారతి నిర్దేశించిన లక్ష్యానికి పెట్రోల్‌లో పదిశాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యం సాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
భక్తులు పెరిగితే 'లడ్డూ' ప్రసాదాలు ‘కోత'!
తిరుమలలో అదనపు 'లడ్డూ'ల తయారీ ఎప్పుడు! రద్దీకి తగ్గట్లు ఏవీ ప్రసాదాలు?
ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఉన్న ఒక రసాయ న ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం లో తొమ్మిది మంది వ్యక్తు లు మరణించారు.
ఫిలడెల్ఫియాలో ఆగంతకుల కాల్పులు
ఫిలడెల్ఫియాలో కొందరు గుంపుగా వచ్చి రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏకబిగిన కాల్పులు జరపడంతో ముగ్గురు చనిపోగా 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
పవర్అడక్కు సిఎస్ఆర్ వరల్డ్ ఎక్స్‌లెన్స్ అవార్డు
కేంద్ర ప్రభుత్వరంగంలోని మహారత్న కంపెనీ పవర్డ్ కార్పొరేషన్‌కు సిఎస్ఆర్ ఎక్సెలెన్స్ అవార్డు లభించింది. సామాజిక బాధ్యత కింద నిర్వహించిన కార్యక్రమాలు, కార్యాచరణకు సంబంధించి కంపెనీకి సిఎస్ ఆర్ ఎక్సెలెన్స్ 2022 అవార్డు సాధించింది.
ఖాళీ స్థలాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలి
ప్రకృతి ప్రసాదించిన అడవులను, నీటి వనరులను కాపాడు కోకపోతే భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదని టిపిఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు.
కుమార్తెలపై వివక్ష తగదు
భూసేకరణ సందర్భంగా పునర్నిర్మాణ, పునరావాస పథకం కింద పరిహారం ప్రయోజనాల కల్పనలో మేజర్లయిన కుమార్తెల పట్ల వివక్ష చూపడం తగదని హైకోర్టు పేర్కొంది.
అనంతనాగ్‌లో హిజ్బుల్ కమాండర్ వాతం
జమ్ముకాశ్మీర్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్‌ను అనంతనాగ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులు మట్టుబెట్టారు.
కెఎ పాల్ అనుచిత వ్యాఖ్యలు
పోలీసు కమిషనర్‌కు పిసిసి కార్యదర్శి. బండి సుధాకర్ ఫిర్యాదు
'నాకు భయానికి అర్థం తెలీదు'
ఆడపిల్ల బైక్ నడపడం అవసరమా.. ఇద్దరు పిల్లలతో వచ్చేసింది ఇప్పుడేం చేస్తుంది. తన గురించి ఇలాంటి మాటలు ఎన్నో వినింది జులిమా డేకా. అయినా వెనకడుగు వేయకుండా మనసేఉ మాటనే అనుసరించింది. ఈ రోజు అడ్వంచర్ స్పోర్ట్స్ సంస్థను నడుపుతూ జాతీయస్థాయిలో అవార్డులు అందుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది
ప్రియురాలితో కేంద్ర మాజీమంత్రి మజా
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సతీమణి
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
శుక్రవారం తిరుమలను సందర్శించిన మంత్రి హరీష్ రావు తదితరులు. మంత్రి హరీష్ రావు
పిఎఫ్ వడ్డీరేట్లు తగ్గింపు
కార్మికరాజ్యబీమా పరిధిలోని ఇపిఎఫ్ఎ సెంట్రల్ బోరునడ ట్రస్టీల నిర్ణయానుసారం పిఎఫ్ ఖాతాలపై వడ్డీరేటును 8.5 శాతం నుంచి 8.1శాతానికి తగ్గించింది. సిబిటి నిర్ణయానుసారం ఆర్థికశాఖ పిఎఫ్‌పై వడ్డీరేట్లను సవరించినట్లు తేలింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
రూ. 1.65 కోట్ల విలువైన పసిడిని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు