CATEGORIES
Kategoriler
ఎపికి 236.13 టిఎంసిలు తెలంగాణకు 170.67
ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకున్న నీరు సహా ఈ నెల 15 వరకు అవసరాలకు నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆసరా దొరికేనా?
ఇంకా సాగుతూనే ఉన్న కొత్త దరఖాస్తుల పరిశీలన రెండున్నర సంవత్సరాలుగా ఎదురుచూపులు అర్హత వయసు తగ్గించినా సాయం దరఖాస్తులకే పరిమితం!
ముగిసిన సుదీర్ఘ నిరసనలు
సాగు చట్టాలను వ్యతిరేకిపస్తూ దాదాపు 15 నెలల పాటు రైతన్నలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలు ముగిశాయి. రెండు రోజుల క్రితం చెప్పినట్లుగానే శనివారం ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని వేదికల్ని ఖాళీ చేసిన ఇంటికి పయనమయ్యారు.
యే బిడ్డా ఇది పుష్ప వార్నర్ అడ్డా!
సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఆసీస్ విధ్వంసకరో పెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి నెటిజన్లను విపరీతంగా ఆకర్షించాడు. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా పాటలకు చిందేసిన వార్నర్ భయ్యా మరెన్నో డైలాగ్స్ కు లిప్ సింక్ కూడా ఇచ్చాడు.
రైల్వే సమస్యలపై సిఆర్ కలిసిన ఎంపి అవినాష్ రెడ్డి
కడప పార్లమెంట్ పరిధిలో నెలకొన్న పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. లోక్ సభ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్, సిఇఓ సునిత్ శర్మను కలిసి విజనుప్తి చేశారు.
సొంతపార్టీ ఎంపిక వార్నింగ్ ఇచ్చిన మమత
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సొంత పార్టీ మహిళా ఎంపి మహువా మోయి కు పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చారు. గ్రూపులు కడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
రావత్ ప్రమాద ఘటన దర్యాప్తు అధికారిగా మానవేంద్రసింగ్
సిడిఎస్ బిపిన్ రావత్, ఆయన అర్థాంగి మధులిక సహా 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం యావత్ దేశానికి ఇప్పటికీ దిగ్ర్భాంతికరంగానే ఉంది.
ప్లాస్టిక్ ప్రమాదంలో జీవజాలం
అనాదిగా మానవుడు తన సుదీర్ఘ జీవన యానంలో తన మనుగడకు అవసరమైన అనేక పదార్థాలనూ ప్రకృతి నుండే ఎంతో నేర్పుగా సంగ్రహిస్తున్నాడు. ఆ ప్రకృతి ప్రసాదిం చలేని మరికొన్ని పదార్థాలను తన అద్భుతమైన మేధస్సు తో సృష్టించి వాటిని ఉపయోగించుకోవడం ద్వారా తన జీవితాన్ని సంపూర్ణం చేసుకుంటున్నాడు.
దేశంలో నంబర్ 1గా హైదరాబాద్ ఐటీ
రాష్ట్ర యువతను... ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
జనవరి 13 నుంచి పదిరోజులు వైకుంఠ ద్వార దర్శనం
శ్రీవేంకటేశ్వరతత్త్వం ప్రచారానికి నామకోటి పుస్తకాలు వచ్చే నెలలో ఆర్జితసేవల్లో గృహస్థ భక్తులకు అనుమతి : టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడి
ఆ ముగ్గురికీ ఇదే లాహ్ఛాన్స్!
న్యూజిలాండ్ తో టి20, టెస్ట్ సిరీస్ ను కైవసంచేసుకన్న టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్ధం అవుతోంది. ఈ నెల 26 నుంచి జరిగే ఈ పర్యటనలో ఆదేశ జట్టుతో భారత్ మూడు టెస్టులు మూడు వన్డేలు ఆడుతుంది.
అది వేడుక కాదు..
విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ తన ఆత్మకథ జస్టిస్ ఫర్ ద జడ్జ' అనే పుస్తకంలో అయోధ్య తీర్పుపై రాసుకొచ్చారు.