CATEGORIES
Kategoriler
బీఆర్ఎస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
కమీషన్ల కక్కుర్తితోనే.. చెరువులకు గండ్లు..
వరద బాధితులకు తక్షణమే పరిహారమివ్వాలి సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్
ఒడిశాలో వెరైటీ దొంగతనం
మైనర్లను తాకట్టు పెట్టి టమాటాల చోరీ
నిజాం మనుమడు షహమత్ ఝా మృతి
అనారోగ్యంతో సిటీ హాస్పిటల్లో తుదిశ్వాస వంశంలోనే ఏకైక ఉర్దూ కవిగా గుర్తింపు
ఓట్ల కోసం దళితులతో రాజకీయాలా..?
‘దళితబంధు' ఎన్నికల స్టంట్ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 10,801 క్యూసెక్కులు ఇన్ ఫ్లో నమోదైంది
కొత్తగూడెం నా అడ్డా
కేసీఆర్ ఆశీస్సులు ఉంటే ఎమ్మెల్యే అవుతా
రక్తం చిందించిన షియాలు
పాతబస్తీలో భక్తి శ్రద్ధలతో మొహర్రం
పిల్లల ఆలోచనలు విభిన్నం
నేటితరం పిల్లల ఆలోచనలు విభిన్నంగా ఉంటున్నాయని, వాటిని అర్థం చేసుకో వడం కష్టంగా ఉంటున్నా లోతైన అర్థం ఉంటుందని సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.
ఈ ఏడాది 27 వేల మందికే!
• మైనార్టీలకు రూ.లక్ష సాయం కోసం రూ.270 కోట్లు? • ఇందులో క్రిస్టియన్లకు రూ.30 కోట్లు
లహరి కేసులో కొత్త మలుపులు
వల్లభైరెడ్డి దేవునిలాంటి వాడు: ఆమె తల్లిదండ్రులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగానే కేసులు : నారాయణగూడ సీఐ
అన్నమో..రామచంద్ర
భోజనం కోసం నిర్వాసితుల ఆందోళన
వారం పాటు ఎంఎంటీఎస్ బంద్
రైల్వే ట్రాకుల మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా జంట నగరాల్లో తిరిగే 22 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
యంగ్ సినీ డైరెక్టర్ సూసైడ్
లాడ్జిలో ఉరివేసుకున్న అజయ్ కుమార్
విషాదంగా ముగిసిన తీర్థయాత్ర!
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బు ల్దానా జిల్లాలో శనివారం తెల్లవారు జామున రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
10 గుంటల భూమి కోసం పెదనాన్న హత్య!
10 గుంటల భూమి కోసం ఓ యువకుడు దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన పెదనాన్నను బండరాయితో తల పగలగొట్టి హత్య చేశాడు.
ఒక్క ప్రాణం పోవద్దు
ఎలాంటి సహాయానికైనా సర్కార్ సిద్ధం అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు
హరితహారంతో 33 శాతానికి పెరిగిన పచ్చదనం
గ్రీన్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఊగిసలాటలో భూపాల్రెడీ !
ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సర్కారు ప్రకటన
జిల్లాలోనే ఉండండి
• మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశం • సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచన • సచివాలయంలో రెండో రోజూ సమీక్ష
‘లోకల్' ఖాళీలపై ఇంత నిర్లక్ష్యమా?
స్థానిక సంస్థల పదవులకు ఎలక్షన్ పెట్టకపోవడంపై హైకోర్టు ఆగ్రహం ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ఆదేశం
2,900 మందిని కాపాడాం
• సెల్ఫీల కోసం చెరువులు, కాలువల వద్దకు వెళ్లొద్దు • అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలి • డీజీపీ అంజనీ కుమార్
చనిపోయింది ఎందరు? రక్షించింది ఎందరిని?
వరద సహాయక చర్యలపై ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం
పేరెంటల్ డెత్ డిప్రెషన్
తల్లిదండ్రుల మరణంతో ఎదురవుతున్న సవాళ్లు అమ్మాయిలకంటే అధికంగా బాధపడుతున్న బాయ్స్
అదృష్టం అంటే వీరిదే..
రూ.250తో కొనుగోలు రూ.10 కోట్ల జాక్‌పాట్
అందర్నీ ఎక్కించుకొని ఆయన్ని మాత్రం వదిలేశారు..!
కర్ణాటక గవర్నరు చేదు అనుభవం
‘లక్షసాయం’ అప్లయ్ చేసుకోండి
మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాలని క్రిస్టియన్ కార్పొరే షన్ ఎండీ ఐఏఎస్ కాంతి వెస్లీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సిరాజ్‌కు గాయం
టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కాలికి గాయమైంది. దాంతో విండీస్‌తో వనే సిరీసు అతను దూరమయ్యాడు.
ఇండ్ల స్థలాలు కేటాయించాలి
కటకం సుభాష్ నేత డిమాండ్
కేసీఆర్, కేటీఆర్‌లు ఓయూను సందర్శించాలి
ఎన్ఆర్ఎస్ హాస్టల్ మెస్ భవనం పైకప్పు నుంచి నీరు కురుస్తుందని అ ధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలే దని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపిస్తున్నారు.