CATEGORIES
Kategoriler
తెలంగాణకు క్యాపిట ల్యాండ్
• రూ.6,200 కోట్ల పెట్టుబడికి సిద్ధం • ప్రణాళికను ప్రకటించిన కంపెనీ • డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం • హైదరాబాద్ డేటా సెంటర్ హబ్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్
కేసీఆర్ స్పీచ్ తగ్గిన జోష్
• మునుగోడులో బీజేపీపై ఫైర్ • పాలమూరులో వీసమెత్తుగానే.. • జగిత్యాలలో ఆ ఊసెత్తని సీఎం • నిరుత్సాహపడిన పార్టీ శ్రేణులు
కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ నేతలను పోలీసులు మందస్తుగా అరెస్టు నిర్వహించారు.
డబ్బులిచ్చినా జనం వస్తలేరు!
కేసీఆర్ సభకు వెళ్లిన వారికి రూ.200 టీఆర్ఎస్పై బీజేపీ సెటైర్లు
నేటి నుంచి పోలీస్ అభ్యర్థులకు ఈవెంట్స్
టీఎస్ ఎస్పీ 8వ బెటాలియన్ కొండాపూర్ గ్రౌండ్లో గురువారం నుంచి ప్రారంభం కానున్న పోలీస్ కాని స్టేబుల్, ఎస్సెలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల ఏర్పాట్లను బుధవారం సైబరాబాద్ పోలీస్ కమి షనర్ స్టీఫెన్ రవీంద్ర, పోలీసు అధి కారులతో కలిసి పరిశీలించారు
పేదలకు అండగా సీఆర్ ఫౌండేషన్
పేద ప్రజల ఆరోగ్య రక్షణకు అండగా సీఆర్‌ఫౌండేషన్ కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కె.నా రాయణ తెలిపారు.
సూపర్ రూ. 1000 కోట్లు
• మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల టెండర్లు ఖరారు • ఈ సారి మూడు దవాఖానలు మూడు కంపెనీలకు • రోడ్లు భవనాల శాఖకు పర్యవేక్షణ బాధ్యతలు • ఒక్కో హాస్పిటల్‌కు • త్వరలోనే నిర్మాణం ప్రారంభం డిజైన్లపై సీఎం అసంతృప్తి • రీడిజైనింగ్ చేస్తున్న ఆర్కిటెక్టులు • రెండు వారాల్లో డిజైన్లు ఖరారు
చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి
మంత్రి కేటీఆర్ బన్సీలాల్‌పేట మెట్ల బావి ప్రారంభం
రూ. 45తో కొవిడ్ చికిత్స
• ట్రీట్మెంట్కు అనుమతించాలి • ప్రభుత్వ వైద్యుని ఆమరణ దీక్ష
7న జగిత్యాలకు కేసీఆర్
రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ మంత్రులు హరీశ్ రావు, కొప్పుల, గంగులకు నిర్వహణ బాధ్యతలు
సేవ చేయండి.. గుర్తింపు ఇస్తాం
ప్రజలకు సేవ చేసే వైద్యసి బ్బందిని ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తిస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
తగ్గేదేలే..!
• మెట్రో రెండో దశపై సర్కార్ స్పీడ్ • 36 నెలల్లోనే ప్రాజెక్ట్ కంప్లీట్ కు టార్గెట్ • హడావుడిగా డిజైనింగ్ లకు బిడ్ ల ఆహ్వానం • 9న శంకుస్థాపనకు ఏర్పాట్లు • నేడు బిడ్ల ఫ్రీ అప్లికేషన్ పై మీటింగ్ • ప్రాజెక్ట్ నిధుల సేకరణపైనే అంతటా చర్చ
సిట్ వర్సెస్ సీబీఐ
• నేడు హైకోర్టులో బీఎల్ సంతోష్ పిటిషన్ విచారణ • రేపు ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్న సీబీఐ • పోటాపోటీగా 'సిట్'..కేంద్ర దర్యాప్తు సంస్థలు
ఆలస్యం అందుకేనా?
• పారామెడికల్ కోర్సులకు లేట్ నోటిఫికేషన్ • విద్యార్థులు ఇతర కోర్సుల్లో చేరిన తర్వాత ప్రకటన • ప్రైవేట్ కాలేజీల ఒత్తిడితోనేనని ఆరోపణలు • అవినీతికి ఆస్కారం అంటూ విమర్శలు • గతంలోనూ బోర్డు ఎంక్వైరీ
సింగరేణికి కోల్ బ్లాక్స్ రిజర్వ్ చేయాలి బోయినపల్లి వినోద్
సింగరేణి సంస్థకు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 సెక్షన్ 17 ఏ/ 11 ఏ ప్రకారం ఓపెన్ టెండర్ సంబంధం లేకుండా కోల్ బ్లాక్స్న రిజర్వ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
నేడు మెట్ల బావి ప్రారంభం
బన్సీలాల్‌పేటలోని మెట్ల బావిని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు.
రెచ్చగొడితే.. కాలిబూడిదే
• సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి హెచ్చరిక • ఉద్యమకారులెవరో? ముసుగుదారులెవరో అందరికీ తెలుసునని ఎద్దేవా • ఓయూను నిర్వీర్యం చేసేందుకు కుట్ర • తుది ఉద్యమానికి అందరూ సిద్ధం కావాలి • ఉస్మానియా వర్సిటీ విద్యార్థులకు పిలుపు
కవితపైనే ఫోకస్!
• విచారణలో సీబీఐ ఏం ప్రశ్నించనున్నది? • ఎఫర్లో పేర్కొన్న అభియోగాలేంటి? • సంబంధమే లేదన్న ఎమ్మెల్సీ ఏం చెప్తారు? • రాష్ట్ర, జాతీయ మీడియా దృష్టి ఆమెపైనే..
నెక్స్ట్ పోలీస్ బాస్ ఎవరు?
• నెలాఖరున మహేందర్ రెడ్డి ఉద్యోగ విరమణ • వచ్చేవారం యూపీఎస్సీకి ‘సర్కారు’ జాబితా • ఐదుగురితో పేర్లను పంపించనున్న ప్రభుత్వం! • రవి గుప్తాకే చాన్స్ అంటున్న పోలీసు వర్గాలు
జగ్గుస్వామి క్వాష్ పిటిషన్
• కేరళకు వెళ్లి నోటీసులిచ్చిన 'సిట్' • దర్యాప్తు, లుక్ ఔట్ రద్దుకు అభ్యర్థన • రేపు రాష్ట్ర హైకోర్టులో కేసు విచారణ • రెండోసారి తుషార్కూ నోటీసులు • బీఎల్ సంతోష్ నోటీసుపై సస్పెన్స్ • ఢిల్లీ వెళ్లి విచారణ చేసే యోచన • నగరంలో కవిత ఎంక్వైరీ తరహాలో.. • రాష్ట్రంలో సీబీఐ వర్సెస్ సిట్
స్పెక్టాలో అన్నీ ఎక్స్‌ట్రాలే!
వందల ఎకరాల్లో వెంచర్ల వ్యాపారం • అందమైన బ్రోచర్లు.. ఆకర్షణీయ ఆఫర్లు • ఆదిలాబాద్ టు ఆలంపూర్ దాకా ప్రచారం • పేదలే లక్ష్యంగా నయా రియల్ దందా • రూ. వందల కోట్లకు ఎగబాకిన సంస్థ
సమసిన 'ఇవ-యశోద’ వివాదం
• లోక్ అదాలత్ వేదికగా పరిష్కారం • ఇరు పక్షాలకూ చీఫ్ జడ్జి అభినందన • పాజిటివ్ స్పందనపై ప్రశంసలు
ఎయిడ్స్‌ను అంతం చేయాలి
తెలంగాణ ఎయిడ్స్ వ్యాధిని అంతం చేసేందుకు సమాజంలో చైతన్యం తీసు కురావాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ సివిల్ జడ్జి, సెక్రెటరీ రాధిక జైస్వాల్ పేర్కొన్నారు
రాష్ట్రపతి శీతాకాల విడిది
• మూడు రోజులపాటు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస • ఈనెల 28, 29, 30 తేదీల్లో పర్యటన • 30న ఢిల్లీకి తిరుగు ప్రయాణం
మోడల్ స్కూల్స్ కొనసాగుతాయి
కేంద్రం రద్దు చేసినా రాష్ట్రం నిర్వహణ త్వరలో విద్యార్థినులకు శానిటరీ కిట్స్ మంత్రి తన్నీరు హరీశ్ రావు
త్రీడీ హబ్ గా హైదరాబాద్
• మంత్రి కేటీఆర్ • హైటెక్ సిటీలో 'ఆమెక్ ఎక్స్పో’
కొత్త వైద్య కళాశాలల్లో 3,897 పోస్టులు
• 433 సిబ్బంది చొప్పున తొమ్మిది కాలేజీలకు కేటాయింపు • ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ • ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు • మీడియాతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
అరబిందోకు కార్మికులే అండ
అరబిందో ఫార్మాకు కార్మికులే కొండంత బలం అని వైస్ ప్రెసిడెంట్ హెర్, యుఎన్బీ రాజు అన్నారు.
త్వరలో టీజీజీడీఏ ఎన్నికలు
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ పక్షాన హైకోర్టు తీర్పు సానుకూలంగా రావడంతో సెంట్రల్ కమిటీ తోపాటు 17 మెడికల్ కాలేజీల్లో టీజీజీడీఏ యూనిట్లకు త్వరలోనే కోర్టు కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయని గాంధీ ఆస్పత్రి ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ (టీజీ జీడీఏ) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎస్.రాజేశ్వర్ రావు, జనరల్ సెక్రెటరీ డాక్టర్ భూపేందర్ రాథోడ్ తెలిపారు.
దళితుల అభ్యున్నతే లక్ష్యం
దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఈశ్వరీ బాయి జీవితాంతం కృషి చేసిన గొప్ప ధీశాలి అని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు.