CATEGORIES
Kategoriler
వాట్సాప్ లో డిజిలాకర్
అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం సింపుల్‌గా పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి సర్టిఫికెట్ల డౌన్లోడ్
మిస్సెస్ ఇండియాగా సుహాసిని
రన్నరప్ కైవసం చేసుకున్న స్వాతి రిగాలియా పేజెంట్ హైదరాబాదీల హవా
బయో వేస్టేజ్వెహికల్స్క జీపీఎస్
దేశంలోనే తొలిసారి అమలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు కార్యాచరణ ఆఫీసర్లతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రివ్యూ
నేడు 2 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
రేపు ‘నమస్తే'ఎండీ నామినేషన్ గాయత్రీ రవి ఎన్నిక ఏకగ్రీవం ధ్రువీకరణ పత్రం అందజేత
ధరణికి రాజకీయ రంగు
• అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ • ఎక్కువ సమస్యలున్న గ్రామాల్లో 'రచ్చబండ' • భూములను చెరబట్టేందు కేనని బీజేపీ విమర్శ • అద్భుతమంటున్న టీఆర్ఎస్ • పోర్టల్ ప్రారంభమై ఏడాదిన్నర పూర్తి • ఇంకా కొలిక్కి రాని రెవెన్యూ రికార్డులు
గ్లోబల్ సీడ్ హబ్ తెలంగాణ
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండ బాల కోటేశ్వరరావు • దేశంలోనే మొదటి సారిగా 51 వంగడాల రూపకల్పన పీజేటీఎస్ఏయూ వీసీ
కొత్త కాలేజీల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు
• ఈ ఏడాది నుంచే ప్రారంభం • 8 వైద్య కళాశాలల పనులు వేగిరం • త్వరలో మరోసారి ఎన్ఎంసీ తనిఖీలు • పనుల పురోగతిపై హరీశ్ రావు రివ్యూ
ఇండ్ల వద్దకు కార్గో సేవలు
ఆర్టీసీలో హోం పికప్ సర్వీస్ తొలుత కొన్ని రీజియన్లలోనే.. త్వరలో అన్ని జిల్లాలకు విస్తరణ సంస్థ చైర్మన్, ఎండీ వెల్లడి
ఆన్లైన్లో గ్రూప్-1
• ఐడీ ఎంటర్ చేస్తే ఓపెన్ • రాశాక ఆన్సర్ షీట్ చూసుకోవచ్చు • ఆన్లైన్లోనే వాల్యూయేషన్ • ఆబ్జెక్టివ్ టైప్ ప్రిలిమినరీ ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 1,90,253
జోగులాంబ ఆలయంలో నాన్ హిందూ యాక్టివిటీస్
జోగులాంబ ఆలయ పరిసరాల్లో ఇతర మతస్తుల దుశ్చర్యలు పెరిగిపోయాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. 53 రకాల వ్యాధులకు చికిత్స డాక్టర్లకు ఇన్సెంటీవ్లలు సేవలు బెటర్ అవుతా యంటున్న ఆఫీసర్లు
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాలు పాటుపడాలి
ఏటా జూన్, అక్టోబర్‌లో ఆర్థిక సంఘం నిధులు విక్రమసింహపురి యూనివర్సిటీ మాజీ వీసీ సుదర్శన్ రావు
రాష్ట్రంలో లో 3 రోజులు వర్షాలు
మారిన వాతావరణం హైదరాబాద్‌లో తగ్గిన ఉష్ణోగ్రతలు జిల్లాల్లో ఇప్పటికీ 40 డిగ్రీలపైనే
నో రెస్పాన్స్.
• ఈసారీ రుణానికి దొరకని మార్గం • నెలాఖరు వరకు వెయిటింగే • 31వ తేదీన రూ.3వేల కోట్ల అప్పుపై ఆశలు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు కేటీఆర్
నేటి నుంచి మూడు రోజుల పాటు దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరుగనున్నాయి.
నేటి నుంచి రైతు రచ్చబండ
• వరంగల్ డిక్లరేషన్‌పై ప్రచారం • అక్కంపేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ • హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ • సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి • రంగారెడ్డి జిల్లాలో భట్టి హాజరు
నా డ్రీమ్ ఒలింపిక్ మెడల్
• అందుకు కష్టపడుతూనే ఉంటా • దేశానికి పసిడి పతకం..గర్వంగా ఉంది • ఉమెన్స్ బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్
భయపడేది లేదు
మీరు జై శ్రీరాం అంటే.. మేము జై హనుమాన్ అంటాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారా? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు? ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్
ప్రొఫెసర్ రతన్‌లాల్ అరెస్ట్
మసీదులో శివలింగంపై వివాదాస్పద వ్యాఖ్యలు ఓ న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదు
మోడీకి గ్రాండ్ వెల్కం!
• ప్లాన్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం • రోడ్డు మార్గాన వెళ్లాలని పీఎంవోకు రిక్వెస్ట్! • లేదా ఎయిర్ పోర్ట్ గ్యాదరింగు • సమయానుకూలంగా ప్రోగ్రాం రూపకల్పన విజ్ఞప్తి!
సిద్ధూ ఖైదీ నంబర్ 241383
వృదుడిపై దాడి కేసులో కోర్టులో లొంగి పోయిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం రాత్రి పాటియాలా జైలులో గడిపారు.
చెత్త నుంచి 15 మెగావాట్ల విద్యుత్
• జిందాల్ సంస్థతో ఒప్పందం • విశాఖ నగరపాలక సంస్థ వెల్లడి
'చింతన్ శిబిర్' ఓ విఫలయత్నం
గుజరాత్, హిమాచల్ లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు! రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
అఖిలేత్తో సీఎం కేసీఆర్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయ నేతలతో చర్చలు మొదలు పెట్టారు.
తాకట్టులో ఆస్పత్రులు
• సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలను ష్యూరిటీగా కుదువకు పెట్టి రుణం • ‘ఎస్బీఐ కన్సార్టియమ్ నుంచి లోన్స్ • రూ.15 వేల కోట్ల అప్పు కోసం సర్కారు ప్రయత్నాలు
నేటి నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్ల నిలిపివేత!
• అక్రమ లే అవుట్లకు చెక్ • మొదటికొచ్చిన ప్లాట్ల దందా • సుప్రీం కోర్టు స్టేతో నిర్ణయం • రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం
వచ్చే ఎన్నికలే నాకు చివరివి కావచ్చు
ఎలక్షన్స్ కాస్టీగా మారాయి టీఆర్ఎస్ వల్లే ఈ పరిస్థితి ఖర్చులను తట్టుకోవడం కష్టమే కాంగ్రెస్ కేడర్‌కు వేధింపులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఔరంగజేబు ఓ టెర్రరిస్ట్
ఆయన పేరును తుడిచేయండి మొఘల్ నియంత పేరు లేకుండా చేయండి భారత్‌లో ఆ క్రూరుడికి స్థానం ఉండొద్దు ఆగ్రా మేయర్ నవీన్ జైన్ పిలుపు
టార్గెట్ అసెంబ్లీ
• ఇప్పటికే నడ్డా, షా పర్యటనలతో కేడర్ లో జోష్ • విడుతల వారీగా పాదయాత్రలతో సన్నద్దం • నియోజకవర్గాల వారీగా సభలకు బీజేపీ ప్లాన్
ఓవర్సీస్ అస్తవ్యస్తం
• ఏటా మూడు వేల దరఖాస్తులు • ఫ్లయిట్ ఎక్కుతున్నది ఎందరు? • వాళ్లు విదేశాల్లోనే చదువుతున్నారా..! • తప్పుడు పత్రాలతో క్లెయిమ్ చేస్తున్నారా? • సంక్షేమశాఖలో గోప్యంగా విచారణ
కాలుష్య భారతం
పొల్యూషన్‌తో ఏడాదిలోనే 24లక్షల మరణాలు 14 ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మృతి కరోనా మరణాల కన్నా ఇవే ఎక్కువ ది లాన్సెట్ నివేదికలో వెల్లడి