CATEGORIES
Kategoriler
Gazeteler

మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం
మే 7నుండి 31 వరకు పోటీలు తెలంగాణకు ఖ్యాతి. పర్యాటకానికి మహర్దశ ప్రీ ఈవెంట్ వేడుకల్లో మంత్రి జూపల్లి వెల్లడి

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ని జెడ్ పి పి ఎస్ పాటశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు వ్రాసే ప్యాడ్స్ లు గురువారం రోజున ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో దూలం తిరుపతి గౌడ్ భూదేవి విద్యార్థులకు పరీక్షలు వ్రాసే ప్యాడ్స్ పంపిణీ చేశారు

సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తగు చర్యలు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల అనుసారంగా మండలం లోని గంపలపల్లి గ్రామ తాండూర్ గుంటలు శివారులో సర్వే నెంబర్ 18 లో మొత్తం విస్తీర్ణం 8 ఎకరములు. 19 భూమిలో ఇద్దరు సోదరుల మధ్య కుటుంబ తాగాదా నడుస్తుంది.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చర్యలు
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా (డిఐజి) ఐపిఎస్, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ గురువారం మందమర్రి సర్కిల్ పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలైన బ్లాక్ స్పాట్లను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్ఐ జి రాజశేఖర్, మందమర్రి ఎస్సై ఎస్ రాజశేఖర్ తో కలిసి పరిశీలించారు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అగ్నిప్రమాద బాధితులకు చేయూత
అగ్ని ప్రమాదానికి గురై సర్వం కూలిపోయిన ఎట్ట పాక మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన ధారా వెంకటేశ్వర్లు కాటూరి నరసమ్మ కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం అధ్యక్షులు చిట్టినీడు రామలింగేశ్వర రావు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

10వ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి
ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీ క్షించారు

మహిళలకు నెలకు రు.2500, తులం బంగారం ఉట్టి మాటేనా
టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ యువ నాయకుడు మహమ్మద్ సోహెల్
అనర్హులకే బీపీఎల్ ప్రయోజనాలు
రేషన్కార్డు పాపులారిటీ కార్డుగా మారింది సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
మరోమారు భారీగా పెరిగిన బంగారం ధర
92వేల మార్క్కు చేరుకున్న తులం బంగారం

కొడ పోలీసులు భారీ ఆపరేషన్
చిన్నపిల్లలు విక్రయాలకు సంబంధించి భారీ అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎంపీలకు రాష్ట్రపతి అల్పాహార విందు
హాజరైన పలు రాష్ట్రాల ఎంపీలు

దివ్యాంగులకు యూడిఐడి స్మార్ట్ కార్డులు
అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు వన్ నేషన్, వన్ డిసెబులిటీపై కేంద్రం కసరత్తు

యాసంగికి జల గండం ..రోజురోజుకూ తగ్గుతున్న భూగర్భ జలాలు..
ఎండుతున్న వరి పంటను చూసి దిగులు చెందుతున్న రైతన్న నాలుగు తడులు అందితే పంట చేతికొస్తుందని ఆవేదన.
టెన్త్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.

మంత్రుల భూములకే సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు
సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు మంత్రుల భూములకా లేక జిల్లా ప్రాంత ప్రజల సాగు భూములకా అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈసాల సురేష్ విమర్శించారు.

విమానాశ్రయాల తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడి స్టేషన్లో పునరాభివృద్ధి పనులు ప్రారంభం
ఓటర్-ఆధార్ కార్డు సీడింగ్పై సీఈసీ చర్చలు
ఓటరు ఐడీల్లో జరిగిన అవకతవకల ఆ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అన్యాయం
తెలంగాణకోసం పదవులు వదులుకున్న చరిత్ర మాది

జన జీవనంలోకి మావోయిస్టులు
భద్రాద్రి పోలీసుల ఎదుట 64 మంది లొంగుబాటు
పసుపు ధర పెంచి రైతులను ఆదుకోండి
కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ

ప్రమాదం జరుగు స్థలంలో పుచ్చకాయల దుకాణం
స్పందించని జిపి అధికారులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారుల్లో గుబులు

సిరులు కురిపిస్తున్న శక్తి సీడ్ వరి సాగు...
బొమ్మనపల్లిలో దాదాపు 50ఎకరాల్లో రైతుల సాగు.. పెట్టుబడితో పాటు శ్రమ తోడైతే అధిక లాభాలు..

రైస్ మిల్లర్స్ చేయూతతో రంజాన్ కిట్ల పంపిణి
సామాజిక సేవలో మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఔదార్యం ప్రశంసనీయమన్నారు సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ .

అప్పుల ఊబిలోకి డ్వాక్రా సంఘాల మహిళలు!
• వడ్డీ తక్కువ వసూల్ ఎక్కువ •పర్యవేక్షణ లోపంతో గ్రామాలలో డ్వాక్రా మహిళల దుస్థితి

జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు
చొప్పదండి జ్ఞాన సరస్వతి ఆలయం లో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు.

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు సన్మానం
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు.

మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్క్
దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రయోజనం ఫిక్కీ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

ఈషా ఫౌండేషన్కు సుప్రీంలో ఊరట
కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలు పాటిస్తుందని వెల్లడి

ఒత్తిడిని ఓడించండి.. జీవితాన్ని గెలిపించండి
రాబోవు పది, ఇంటర్ వార్షిక పరీక్షల గురించి సాధారణంగా ప్రతి విద్యార్థికి కలిగే భయం, ఒత్తిడి వారి యొక్క మానసిక ఆరోగ్యం ప్రవర్తనా స్థితిని పూర్తిగా మార్చేలా చేస్తుంది.
నేటినుంచి టిజి ఎస్సెట్ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజి ఎస్సెట్ (ఇఎపిసెట్) ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ పక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది.