CATEGORIES
Kategoriler
బిఆర్ఎస్ వెంటే మహిళలోకం
-ఉవ్వెత్తున ఎగసి ఉద్యమంలా ఖమ్మం సభకు తరలిన పేట మహిళ నాయకురాళ్లు - దేశ్ కా నేత కెసిఆర్ అంటూ హెూరెత్తిన నినాదాలు
ప్రజల ఆశీస్సులే బిఆర్ఎస్ పార్టీ కి శ్రీరామరక్ష ల
ప్రజల ఆశీర్వాదమే బిఆర్ ఎస్ పార్టీ కి శ్రీ రామ రక్ష అని బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్రపాకర్, 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్రపాకర్ లు అన్నారు
ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోండి
అన్ని ఇంద్రియాలలో ప్రధానమైనది నేత్రమని ప్రతిఒక్కరు కంటి వెలుగు కార్యక్రమంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించుకుని అంధత్వం బారి నుండి రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
ఆకట్టుకోలేక పోతున్న ఆదిపురుష్ రిలీజ్ పోస్టర్
అభిమానుల్లో ఓ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఆ సినిమాకు సంబంధించి నటీనటులతో పాటు కథ కూడా బాగుండాలి.
ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు
మ్యాచ్ కోసం 2500 పోలీస్ బలగాలు రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్
సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు
తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం కలిగే రీతిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగుతున్నది.
కంటి వెలుగు కోసం 600 క్యాంపులు
కంటిచూపు సమస్యను నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజలను చైతన్యం చేసి కంటి వెలుగులో పరీక్షించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అధికారులకు సూచించారు
మిషన్ భగీరథ నిధుల్లో గోల్ మాల్
కాళేశ్వరం అవినీతిపై విచారణ జరపాలి జాతీయ కార్యవర్గ సమావేశంలో వివేక్
పెన్షన్ ఒక సామాజిక బాధ్యత
పాత పెన్షన్ విధానాన్ని ఒక \"విషపూరితమైన విధానం\" (ఓల్డ్ పెన్షన్ ఈస్ ఏ ఓల్డ్ ‘పాయిజన్') అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఎడిటోరియల్ ని భోగి పండుగ రోజు ప్రచురించింది.
ఆ అప్పుతో ఏమి చేశారు?
• అభివృద్ధి సాధించారో చెప్పండి • తెలంగాణలో ప్రతి పైసాతో అభివృద్ధి చేసాం • ప్రవాస భారతీయుల సదస్సులో మోడీపై విమర్శలు • దావోస్ సదస్సులో కేటిఆర్
ఆర్టీసికి సం'క్రాంతి'!
పండుగ చేసుకున్న ప్రైవేట్ ట్రాన్స్పోర్లర్లు ప్రజలు తరలివరావడంతో పెరిగిన ఆదాయం
ముహూర్తం ఖరారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది.
ఉత్తర భారతంపై చలి పంజా
భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఖమ్మం సభ...నభూతో నభవిష్యత్
నేతలను కలుపుకుని పోతున్న హరీష్ రావు సన్నాహక సమావేశాలతో అసంతృప్తులకు భరోసా
సూర్యుడు మకర రాశి ప్రవేశం
ఖగోళశాస్త్రం ప్రకారం ఒక్కోనెల ఒక్కో రాశిలోకి సూర్యుడు సంక్రమిస్తాడు. ఇలా ప్రతి నెలా మనకు సంక్రాంతి వస్తూనే ఉంటుంది.
పాత ఆలోచనలకు పాతర
కొత్త ఆలోచలనతో సాగుదాం భోగి మంటలు వేసిన ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలి
పురోగతికి కేంద్ర పారిశ్రామిక సహకరించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్క రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
2024 ఎన్నికలు బిజెపికి అంత సులభంకాదు
అధికారం కోల్పోయినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కోడి పందాలకు పూర్వకాలంలోనే వందల ఏళ్ల చరిత్ర
కోడి పందాల చరిత్రకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆరువేల సంవత్సరాల క్రితం నుంచే అనేక దేశాల్లో ఈ క్రీడ ఉండేదని చెప్పేందుకు చారిత్రక ఆనవాళ్లున్నాయి.
చిలకకు ఘన నివాళి
మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో వాత్చ్య తండా గ్రామానికి చెందిన లావూరి చిలక (58) గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు.
అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు
సంక్రాంతి పండుగలకు దూరప్రాంతాల ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా సహకరించాలని అధికారులు ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ ఏజెంట్లను కోరారు.
నేడు గోదాదేవికి కళ్యాణోత్సవాలు
ఆండాళ్ పాశురాలే తిరుప్పావై ప్రవచనాలు నేటితో ముగియనున్న ధనుర్మాసోత్సవాలు
నారావారి పల్లె చేరకున్న చంద్రబాబు
సంక్రాంతి సంబరాల కోసం గురువారం రాత్రి నారావారిపల్లికి టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేరుకున్నారు.
అప్పులు,ఆత్మహత్యల్లో దూసుకెళ్తున్న తెలంగాణ
ఎన్నికల్లో అక్షిత ప్రతినిధి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అంటూ.. సీఎం కేసీఆర్ కొత్తగూడెం సభలో మాట్లాడిన ప్రసంగంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
28 నుంచి 2 వరకు ఉత్సవాలు
భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలి ఎంఎల్ ఏ చిరుమర్తి లింగయ్య
సీఎం పర్యటన విజయవంతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన విజయవంతమైంది.
సీఎంకు విప్ రేగా కాంతారావు ఘన స్వాగతం
కెసిఆర్ చేతుల మీదుగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
వైష్ణవాలయాల్లో ఘనంగా తిరుప్పావై
వైష్ణవాలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
గవర్నర్ల తీరుతో తలవంపులు
తమిళనాడు గవర్నర్ రవి వ్యవహారంతో ఇప్పుడు మరోమారు గవర్నర్ వ్యవస్థపై దుమారం చెలరేగు తోంది.
గంగారాం ఆస్పత్రి నుంచి సోనియా డిశ్చార్జ్
సాధారణ పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు.