CATEGORIES
Kategoriler
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం
నెల్లూరు కోర్టు ఫైళ్ల మాయంపై సిబిఐ దర్యాప్తు హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన మంత్రి కాకాణి కాకాణిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్న సోమిరెడ్డి
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు
పద్మావతి అమ్మవారికి కొత్తగా సూర్య ప్రభ వాహనం
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం రాత్రి హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బిసి ప్రధానిగా ఉన్నా ఇంత అన్యాయమా జంతర్ మంతర్ వద్ద ధర్నాలో వైసిపి ఎంపి కృష్ణయ్య
తిరుమలలో లక్ష్మీకాసులహారం శోభాయాత్ర
తిరుచానూరుకు చేరిన లక్ష్మీకాసులహారం పంచమి తీర్థం నాడు విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు మోహినీ అవతారంలో పల్లకిలో ఊరేగిన పద్మావతి అమ్మవారు
20 ఏళ్లలో గుజరాత్ ఎంతో మార్పు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ .. ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. తాజాగా ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాముని పేరుచెప్పి రౌడీయిజం
ఈ దాడులకు భయపడేది లేదు ఎమ్మెల్యేల కేసులో మాత్రం కోర్టులకు వెళ్లి అడ్డుపుల్ల బిజెపి తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
యాసంగి రైతుబంధుకు సమాయత్తం
పాలనా సంస్కరణలతో మెరుగైన పాలన 4న కేసిఆర్ పర్యటనపై సమీక్షించిన మంత్రులు
ఎమ్మెల్యేల కేసులో ఎసిబి కోర్టులో ముగిసిన వాదనలు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు రామచంద్ర భారతి, కోరె నందుకుమార్, సింహయాజిల కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.
ఫారెస్ట్ అధికారి హత్యకేసు ఇద్దరు గుత్తికోయల అరెస్ట్: ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు గుత్తికోయలను పోలీసులు అరెస్టు చేశారు
యోగ శిక్షణ తరగతులు ప్రారంభం
నకిరేకల్ అక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీలో శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో లాంగ్ సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ కార్యక్ర మాలు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గురూజీ మరియు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు, కిషోర్ గార్లచే ప్రారంభించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జిల్లా కలెక్టర్ అనుదీప్ తో కలిసి మణుగూరు వంద పడకల - ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించారు
ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తున్న కేంద్రం
ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు అన్నారు. సికింద్రాబాద్ లోని మెహబూబ్ కాలేజీ ఆడిటోరియంలో తెలంగాణ -స్కూల్స్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కాలేజీ..నిర్వహించిన సింపోరియంకు ఆయన హాజరయ్యారు.
బిజెపి హెడ్ క్వార్టర్స్ రాజభవన్
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు.
వైభవంగా కార్టీక బ్రహ్మోత్సవాలు
సరస్వతి అలంకారంలో హంస వాహనంపై అమ్మవారు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ కృషి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో..మరోమారు అమెరికా భారత్‌ను నిలువరించే యత్నాలకు దిగింది.
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో మత్స్య రంగం ఎంతో అభివృద్ధి
అక్షిత ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రోత్సాహంతో మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
కొనసాగుతున్న తాలిబన్ల అరాచకాలు
అఫ్గానిస్తాన్ తాలిబన్ల కొనసాగుతున్నాయి. అరాచకా దక్కించుకున్న తర్వాత అధికారాన్ని మహిళలపై ఎన్నోఆంక్షలు అమలు విధిస్తూనే ఉన్నారు.
ప్రపంచ దేశాలకు దిక్సూచిలా భారత్
ప్రపంచ దేశాలకు దిక్సూచిలా భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాలు ఆకట్టుకున్నాయి ప్రపంచ పెద్దన్నలా ప్రధాని మోడీ కీలకం కానున్న భారతదేశం-అమెరికా దౌత్య సంబంధాలు
పూణే-బెంగళూరు హైవేపై భారీ ప్రమాదం
ట్రక్కు బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో ప్రమాదం 48 వాహనాలు ధ్వంసం.. పలువురికి గాయాలు
వైభవంగా కార్తీక దీపోత్సవం
విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆకట్టుకున్న దీపలక్ష్మి నమోస్తుతే.. నృత్య రూపకం
లిక్కర్ స్కామ్‌పై రోజుకో లీక్
కవిత పేరుందంటూ పదేపదే ప్రస్తావన బిజెపి తీరుపై సర్వత్రా విమర్శలు
జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రవిచంద్ర
సత్తుపల్లి పాత సెంటర్ వద్ద ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, లోకసభలో టీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ మధులతో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించారు.
ఓయూ క్యాంపస్ లో మరో హాస్టల్
రూ.39.50 కోట్లతో నిర్మాణానికి నిర్ణయం శంకుస్థాపన చేసిన మంత్రులు 500 మంది విద్యార్థులకు సరిపడేలా నిర్మాణం
పులజాడతో గ్రామస్థుల్లో వణుకు
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మరోమారు పులి భయపెడుతోంది. కాగననగర్ శివార్లలో పులి సంచారం ఉందని గుర్తించడంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ఆందోళన కలిగిస్తున్న బంగారం ధరలు
బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. తరగతే 50, వంద తగ్గుతూ పెరిగే మాత్రం.. వందలు, వేలర్జీ పెరుగుతూ బంగారం ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఎంపి అర్వింద్ నివాసంపై టిఆర్ఎస్ దాడి
కవితపై వ్యాఖ్యలకు నిరసనగా దాడి.. దిష్టిబొమ్మ దగ్ధం ఖబర్దార్ అంటూ ఎంపి అర్విందికి హెచ్చరికలు కేసిఆర్, కేటిఆర్, కవిత ఆదేశాలతో దాడులు : అర్వింద్ ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఘటనపై ట్వీట్ పిరికిపంద చర్యగా అభివర్ణించిన బిజెపి నేత డికె అరుణ
నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా
• నోరు అదుపులో పెట్టుకోకుంటే కొట్టి చంపుతాం • అర్వింద్ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత • బాండ్ పేపర్‌తో పసుపు రైతులను మోసం చేసిన ఘనుడు • కాంగ్రెస్‌లో చేరుతానని అన్నట్లు పచ్చి అబద్దాలు • బిజెపిలో చేరమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే • నా బతుకంతా తెలంగాణ.. టిఆర్ఎస్ మాత్రమే • రాజస్థాన్ నుంచి ఫేక్ సర్టిఫికెట్ తెచ్చారు • దీనిపై ఇసికి ఫిర్యాదు చేస్తామన్న కవిత
తెలంగాణలో పెరిగిన ధాన్యం ఉత్పత్తులు
కేంద్రం చేతులెత్తేయడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి ఆయిల్ పామ్ పండించేలా రైతులకు ప్రోత్సాహం తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం : కేటిఆర్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ సమావేశంలో మంత్రి వెల్లడి
ఇస్రో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం
నింగిలోకి దూసుకెల్లిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతంతో సర్వత్రా హర్షాతిరేకం ప్రయోగాన్ని వీక్షించిన కేంద్రమంత్రి జితేంద్ర