CATEGORIES
Kategoriler
బాక్సింగ్ రింగ్లో బైడెను క్షణాల్లో ఓడిస్తా: ట్రంప్
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెనన్ను బాక్సింగ్ రింగ్ లో ఈజీగా, సెకండ్లలో ఒడిస్తానని అన్నారు.త్వరలో ప్రారంభం కానున్న బాక్సింగ్ మ్యాచ్ నేపథ్యంలో ఒక జర్నలిస్ట్ ఫోన్లో ట్రంతో మాట్లాడారు. బాక్సింగ్ లో ఎవరితో పోటీపడాలని ఆయన భావిస్తున్నారని అడిగారు.ట్రంప్ దీనికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
“అక్రమ మద్యం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే అనుమానం'
• మేధావులు, ప్రజలకు, నాయకులకు నారాయణస్వామి విజ్ఞప్తి • ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దశల వారీగా మద్యపాన నిషేధం బెల్ట్ షాపులు పెట్టి మద్యం విక్రయాలను ప్రోత్సహించింది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే • అసలు మద్య నియంత్రణ అనేది చంద్రబాబుకు ఇష్టం లేదు
వ్యాక్సినేషన్
విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనూ అన్ని రకాల పరీక్షలు శిశు మరణాలు తగ్గించడంపై దృష్టి పెట్టాలి ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ పై ప్రత్యేక దృష్టి సారించాలి విధివిధానాలను ఖరారు చేయాలి కొత్త వైద్య కళాశాలల్లో పీజీ కోర్సులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా చర్యలు పబ్లిక్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు పెట్టాలి ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి
యుద్ధం సైనికుల అత్యున్నత త్యాగాలకు నిలువుటద్దం
• ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ • విజయవాడ రాజ్ భవన్లో ఘనంగా 'స్వర్ణం విజయ్ వర్ష' • యుద్ధ వీరుల కుటుంబ సభ్యులను సత్కరించిన గవర్నర్ • విజయ జ్యోతిని స్వాగతించిన బిశ్వభూషణ్ హరిచందన్
బుద్ధి మార్చుకోని పాక్..
చురకలంటించిన భారత్! యూఎస్ఎస్సి ఈ కాలానికి నిజమైన ప్రతినిధి కాదు
పోలవరం గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తి
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఒక్కోక్కటీ పూర్తి చేసుకుంటూ శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుంది. ఓవైపు వరదలు మరో వైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులున్నా.. అనుకున్న లక్ష్యం సాధించే దిశగా పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి
తీవ్ర ఉద్రికత
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున కనకదుర్గ వారధి దగ్గరికి చేరుకున్నారు. దీంతో వారధి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాలిబన్లతో వేగడం అంత సులభం కాదు
• వారితో చైనాకు పెద్ద సమస్యే • పాకిస్థాన్, రష్యా పరిస్థితీ అంతే • అఫ్ఘాన్ పరిణామాలపై బైడెన్ సునిశిత వ్యాఖ్యలు • తాలిబన్ల చేతిలో అమెరికా పరాజయం అయిందని మిగతా దేశాలు సంతోషాలు పడుతున్నాయి • తాలిబన్లు పెనుసవాలుగా మారే అవకాశం ఉంది • తాలిబన్లతో డ్రాగన్‌కు పెద్ద సమస్యే ఉత్పన్నం కానుంది • ఇతర దేశాలు ఎలా అధిగమిస్తాయో వేచి చూడాలి • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం
స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీతో సీఎం జగన్ భేటీ • కరోనా విపత్తు కారణంగా ఆర్థికవ్యవస్థ మందగించింది. • దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25 శాతం మేర పడిపోయింది • 2020-21లో ఏపీలో జీడీపీ వృద్ధిరేటు 2.58 శాతానికి పరిమితమైంది. • కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి • ప్రతి ఆర్బీకే కేంద్రంలో ఒక బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండాలి • మహిళా సాధికారిత సాధన విషయంలో బ్యాంకర్ల సహకారం కావాలి • ఇంటి నిర్మాణానికి రూ.35 వేల రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు వేయాలి • బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే, మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది
ఉన్నత విద్యలో వైవిధ్యత గల కోర్పులను ప్రవేశపెట్టాలి
వైవిధ్యమైన కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుంది యువత సామార్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దేశాన్నికి ఉపయోగపడేలా చేయాలి
అంతరిక్ష కేంద్రంలో కమ్ముకున్న పొగ.. మోగిన స్మోక్ అలారము
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంతో అంతరిక్ష కేంద్రంలో పొగ వ్యాపించి.. దాంతో స్మోక్ అలారమ్ లు మోగాయి.
విద్యార్థుల ఒత్తిడిని పట్టించుకోరా..
నీట్ వాయిదా వేయండి! ప్రభుత్వం గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటోంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీలకు వెళ్తాం..
• ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకం • విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ • ఇప్పటివరకు తల్లుల ఖాతాల్లో నగదు వేస్తున్న సర్కారు • ఇకపై కాలేజీలకు నేరుగా చెల్లించాలన్న హైకోర్టు • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ • తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుంది • యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారు • 40 శాతం మంది యాజమాన్యాలకు చెల్లించట్లేదనే అంశాన్ని పరిశీలిస్తున్నాం
యూఎన్ ఉగ్ర జాబితాలో ఉన్న వ్యక్తే... కాబోయే ఆఫ్ఘన్ ప్రధాని !
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ దేశ ప్రధానిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్
• ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం • ఈ నెల 15 లోగా చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు • 494 కేసులలో 25 కేసులలోనే చెల్లింపులు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం • రెండున్నరేళ్ల పాటు చెల్లింపులు -2లో నిలిపివేస్తే వారి జీవనాధారం ఏమిటి
ఆలయ భూములకు దేవుడే యజమాని..
• ఆ భూముల పర్యవేక్షణ హక్కులు ఉన్నంత మాత్రాన భూస్వాములు కాలేరు.. సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు • పూజారి, మరెవరి పేరునా ఉండొద్దు • ఆలయ భూములకు దేవుడే యజమాని.. • పూజారులకు ఆ హక్కు లేదు