CATEGORIES
Kategoriler
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
• రెండో సమావేశాలపైనే ప్రజల ఆసక్తి • సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశం
బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష భేటీ
ఒడిశాకి ప్రత్యేక హెూదా కావాలని బిజూ జనతాదళ్ డిమాండ్ అదే బాటలో నితీష్ కుమార్ నడిచేలా ఉంది
పింఛన్ల పంపిణీపై చంద్రబాబు ఫోకస్
• పనులు ఉన్నా పక్కనబెట్టి ఒకటో తేదీ జరిగే పింఛన్ల పంపిణీకి వెళ్లండి
నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు జగన్
జగన్‌కు ఏపీ హోమ్ మినిస్టర్ అనిత హెచ్చరిక • అన్ని అబద్దపు లెక్కలు • టీడీపీ అధికారంలోకి వచ్చాక కేవలం 4 హత్యలే జరిగాయి • ఇందులో 3 టీడీపీ కార్యకర్తలు, నాయకులేనన్నారు
ఆగమ పరీక్షలు - 2024
• 20 సెప్టెంబర్, 2024 లోగా ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించాలని వెల్లడి
నర్సాపురం ఎంపీడీవో అదృశ్యం మిస్టరీ
• కాలువలో దూకారేమోనని అనుమానం • ఏలూరు కాల్వలో గాలింపు చర్యలు ముమ్మరం
సచివాలయంలో మంత్రుల చాంబర్ల వివరాలు
రాష్ట్ర సచివాలయం బ్లాక్ నెంబర్ 1 లొ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కేటాయించబడినది. బినెట్ సమావేశాలను నిర్వహిస్తారు.
వర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీల నియామకం
వైఎస్సార్సీపీ హయాంలో వర్సిటీ వీసీల స్వామి భక్తి
ఎమ్మెల్సీ కవితకు ట్రయల్ కోర్టు గ్రీన్ సిగ్నల్!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఐటీ షేర్ల అండతో సరికొత్త గరిష్ఠాలకు సూచీలు
• సెన్సెక్స్ 626 • నిఫ్టీ నిఫ్టీ 187 187 పాయింట్లు చొప్పున లాభం
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
• ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో గంజాయి సాగుచేయకుండా గట్టి నిఘా ఏర్పాటు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ
'ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించకుండా సంయమనం పాటించాలి
బీజేపీకి అఖిలేష్ బంపర్ ఆఫర్
• వంద మందిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి • డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్‌కు మాన్సూన్ ఆఫర్
సర్వీస్ టాక్స్‌పై పార్లమెంట్లో ప్రస్థావిస్తా
• అహంకారంతో కేసీఆర్ నన్ను సస్పెండ్ చేస్తే బిజెపి నన్ను అక్కున చేర్చుకుంది
లోకేష్ భరోసా
ప్రతి ఒక్కరి కష్టాన్ని వింటూ యువనేత భరోసా వైసీపీ రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి: నారా లోకేష్
దక్షిణ కొరియాలో భారీ వర్షాలు
• కిమ్ ల్యాండ్మైన్లు కొట్టుకువచ్చే ప్రమాదం
టైప్ 1 మధుమేహం పిల్లలకు సాధికారికత అవసరం
మీ పిల్లలకు టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు, పిల్లల పెంపకం అనే సాహసం ఒక ప్రత్యేక మలుపు తీసుకుంటుంది.
విజయ పరంపరను కొనసాగిస్తున్న గోవర్ధన్
తెలంగాణ సెయిలర్లు అండర్ 16 ఆప్టిమిస్ట్ ఫ్లీట్‌లో గోవర్ధన్ పల్లార, లాహిరి కొమరవెల్లి మరియు సోదరి దీక్షిత కొమరవెల్లి ఉద్భవ్ స్కూల్ నుండి ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు.
పేరు మారిన హెచ్ఎస్సి ఇండియా క్రెడిట్ కార్డ్
హెచ్ఎస్బిసీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు హెచ్ఎస్బిసీ లైవ్ క్రెడిట్ కార్డ్.
ఐదేళ్లలో రెట్టింపు కానున్న గృహ రుణ మార్కెట్
భారత్‌లో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఇళ్ల డిమాండ్, కొత్త ఇళ్లకు లభించే ప్రభుత్వ ప్రోత్సహకాలు, ప్రజల ఆర్థిక పరిస్థితిలో కలిగిన మార్పులు వంటి అనేక కారణాలతో గృహ పరిశ్రమ వృద్ధి చెందుతుందని నొమురా అంచనా వేస్తోంది.
వెలుగులోకి కొడాలి నాని కేసులు
• గుడివాడలో రెండు కేసుల నమోదు • కోర్టును ఆశ్రయించిన బాధితులు బాధితులకు అండగా గుడివాడ టీడీపీ ఎంఎల
కేంద్రం చుట్టూ ఎందుకు 'బాబు' చక్కర్లు
• షర్మిల ప్రశ్న • ఒక్క హామీ అయినా కేంద్రం నుంచి పొందారా • పోరాటం చేయాల్సింది పోయి - మౌనం ఎందుకు
విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి వైద్యసేవలు అందేలాజేసిన నారా భువనేశ్వరి
శశిధర్ అనే ప్రయాణికుడు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
ఏపీ పెట్టుబడులకు ఎటువంటి ఆంక్షలు లేవు
నాస్కాం ట్వీట్ కు స్పందిస్తూ మంత్రి లోకేష్ రీ ట్వీట్ చేస్తూ ఎపిలో పెట్టుబడులపై ప్రభుత్వ వైఖరిని వివరించారు.
నీతి ఆయోగ్‌కు ప్రత్యేక ఆహ్వానితులుగా కింజరపు రామ్మోహన్నాయుడు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే నీతి ఆయోగ్ కు ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర పౌర విమాన యానశాఖ మంత్రి కింజరావు రామ్మోహన్నాయుడు నియమితుల య్యారు.
నేడు, రేపు కోస్తాంధ్రలో వర్సాలు
ఐఎండి సూచనల ప్రకారం మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఇక ఢిల్లీలో సిఎం బాబు కేరాఫ్ వన్ జనపథ్
• అధికారిక నివాసంలో గృహప్రవేశం, పూజలు ఆ హోమ్ మంత్రి అమిత్ షాతో సమావేశం • ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేలా కేంద్ర సహకారం
మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తా
నారా లోకేశ్... నేను మీడియా ప్రతినిధులను ఎప్పుడూ తిట్టలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను.
గరుడ వాహనంపై శ్రీవారి అభయం : ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవాలు
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి.
గుంతలు పూడ్చండి
• గత ఐదేళ్ల నరకం ఇక ఉండకూడదు • కొత్త టెక్నాలజీతో రోడ్లు వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు • రాష్ట్రంలో వివిధ రోడ్ల స్థితి గతులపై సిఎం సమీక్ష • రాష్ట్ర వ్యాప్తంగా 4వేల 151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు సమస్య పూర్తి వివరాలను సిఎంకి అందించిన అధికారులు