CATEGORIES
Kategoriler
రాష్ట్రంలో ఊరూరా గూండా రాజ్
• పోలీసు శాఖను చట్టబద్ధంగా నడపలేని డీజీపీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి • ప్రజల సొమ్ము జీతంగా తీసుకునే అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలి
ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటు
• జనసేనతో పొత్తు..సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించిన చంద్రబాబు! • ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్న పవన్, చంద్రబాబు
ఇంధన రంగానికి రూ.22,302 కోట్లు
• పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం
జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై నోరు పారేసుకున్న మంత్రి
• కోమటిరెడ్డి తీరును ఖండించిన కేటీఆర్ • జడ్పీ చైర్మనికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ • జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
ఇన్‌ఛార్జిల మార్పుపై జగన్ కసరత్తు
పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
ఫిబ్రవరి 5 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
• మూడు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం • ప్రస్తుతం ప్రవేశ పెట్టేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే
నితీశ్ అవసరం మాకు లేదు
కులగణనపై ఒత్తిడి వల్లే మరోసారి భాజపాతో పొత్తు అంటూ విమర్శలు
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా
• ఏకంగా ఢిల్లీ వేదికగా పోరాటాలు చేసేందుకు షర్మిల నిర్ణయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రకటన
వెస్టిన్ హైదరాబాద్ హైటెక్ సిటీకి ప్రతిష్ఠాత్మక లీడ్ గోల్డ్ రేటింగ్
చాలెట్ హోటల్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని వెస్టిన్ హైదరాబాద్ హైటెక్ సిటీ, యుఎగ్జిబిసి లీడ్ ఎ గోల్డ్ రేటింగ్‌ను పొందినట్లు సగర్వంగా ప్రకటించింది
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు!
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన సన్నిహితుడు షా మహ్మద్ ఖురేషీకి కూడా శిక్ష పడినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
కుల గణన భేష్
• రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం • బీసీ డిక్లరేషన్ సముచితం • కాంగ్రెస్ పాలన జనాభీష్టమే
పద్మ విభూషణ్ వెంకయ్యనాయుడికి కంభంపాటి రామమోహన్ అభినందన
దేశంలోనే అత్యున్నత రెండో వురస్కారం పద్మవిభూషణ్ పొందిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి కంభంపాటి రామమోహన రావు సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమ నేత
• ఆయనపై విమర్శలు అంటే ఉద్యమ ద్రోహమే • సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీదనే పడుతది • టీజేఎస్ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు పీఎల్ విశ్వేశ్వర్ రావు
అనర్హత పటిషన్లపై స్పీకరకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్
• పార్టీ చీలికలపై ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వేసిన పిటిషన్ • ఎన్‌సిపి అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు • ఫిబ్రవరి 15వ తేదీని తాజా గడువుగా నిర్ణయించిన అత్యున్నత న్యాయస్థానం
వైసీపీ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ వాయిదా
వైకాపా ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది.
మూడో ప్రపంచయుద్ధం అంచున ఉన్నాం
• అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక • బైడెన్ విదేశీ విధానంపై తీవ్ర విమర్శలు
బడ్జెట్‌పై భారీ కసరత్తు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో బడ్జెట్ ను పెట్టనున్నది.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు • 1,241 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
ఐఆర్ఆర్ కేసులో బాబుకు ఊరట
• హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏం చేసుకుంటారో చేసుకోండి
• జగన్ మారారు.. చేసిన మేలు మరిచారు • వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే ఇప్పుడు నాపైనే వ్యక్తి గత దాడులు
నాది విజన్ అయితే జగన్ ది పాయిజన్
వచ్చే ఎన్నికల్లో పొన్నూరు ప్రజలు తమ పౌరుషాన్ని చూపించాలని, టీడీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం..
గణతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ములుగులో విషాదం నెలకొంది. జాతీయ జెండా ఆవిష్కరించేందుకు శివాలయం ఎదురుగా యువకులు సమాయత్తం అవుతున్న క్రమంలో జెండా పైవును అమర్చుతుండగా 11కేవీ విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు యువకులకు షాక్ కొట్టింది.
మిసెస్ గోల్డెన్ హార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా 2024గా వెంగళ నిఖిల
వెంగళ నిఖిల, మిసెస్ గోల్డెన్ హార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా 2024 బిరుదును పొందడం ద్వారా తన జాబితాలో మరో ప్రతిష్టాత్మక ప్రశంసలను చేర్చుకుంది.
భారత్‌లో ఫ్రాన్స్ ప్రధాని.. సమక్షంలో టాటా - ఎయిర్ బస్ మధ్య ఒప్పందం
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు ఊపందుకున్నాయి.
వైభవంగా విశాఖ బీచ్ లో జీవీఎల్ రిపబ్లిక్ ఉత్సవం
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో రిపబ్లిక్ డే సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అధ్వర్యంలో నిర్వహించిన జీవీఎల్ రిపబ్లిక్ డే ఉత్సవం ఘనంగా జరిగింది.
భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత
• ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు • గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం
స్వతం భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం అని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం
• చట్టబద్ధంగా సవరణలు చేసుకుంటూ భావితరాలకు అందించాలి
ఎవరు అవునన్నా.. కాదన్నా నేను వైఎస్ షర్మిలా రెడ్డినే
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనకు చాలా తేడా ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.
రేపు తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ 28న తెలంగాణకు రానున్నారు.