CATEGORIES
Kategoriler
కృష్ణా జలాల వివాదం కేసు విచారణ వాయిదా
జనవరి 12న విచారిస్తామని స్పష్టం వేసిన సుప్రీం కోర్టు
వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు
• ధనుర్మాసంలో ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠనం
ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు
• మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం • కాకినాడలో మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేస్తాం
మనకు యువతే పెద్ద బలం
• సినిమాలు ఆపేసినా, బెదరించినా ఏనాడూ ఢిల్లీ పెద్దల సాయం కోరలేదు
జాతి కోసం పనిచేసే శక్తినివ్వమని ప్రార్ధించా
• తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో చంద్రబాబు నాయుడు
రాజ్ భవన్ లో నాగాలాండ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
విజయవాడ రాజ్ భవన్ లో శుక్ర వారం నాగాలాండ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
రక్తదానంపై అబాట్ అవగాహన ప్రచారం
దేశం గణనీయంగా వురోగమిస్తున్నప్పటికీ, దేశానికి అవసరమైన రక్త సరఫరాలో ఇప్పటికీ అంతరం ఉంది.
డిసెంబర్ 4న శీతల్ యూనివర్సల్ ఐపిఓ
వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసర్ మరియు ఎగుమతిదారు అయిన షీటల్ యూనివర్సల్ లిమిటెడ్, ఈరోజు తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ డిసెంబర్ 4, 2023న ప్రారంభమై డిసెంబర్ 6, 2023 బుధవారం ముగుస్తుందని ప్రకటించింది.
మార్కెట్లకు మళ్లీ లాభాలే
87 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 37 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 3 శాతానికి పైగా లాభపడ్డ అల్ట్రాటెక్ సిమెంట్ షేరు
వాట్సాప్ చెక్ ది ఫ్యాక్ట్స్ ప్రచారం ప్రారంభం
వాట్సాప్ భద్రతా ఫీచర్ల గురించి వినియోగదారు-అవగాహనను పెంచడానికి మరియు ప్లాట్‌ఫారమ్‌లో తప్పుడు సమాచారం నిరోధించడంలో చెందకుండా సహాయపడే డిజిటల్ బెస్ట్ ప్రాక్టీస్‌లను ప్రోత్సహించే ప్రయత్నంలో వాట్సాప్ 'చెక్ ది ఫ్యాక్ట్స్' అనే ఇంటిగ్రేటెడ్ సేఫ్టీ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.
క్షయవ్యాధికి వ్యతిరేకంగా రివిటీ టి స్పాట్.టిబి పోరాటం
రివిటీ ఈరోజు లక్నోలోని మైక్రోకాన్లో గుప్త టిబి స్క్రీనింగ్ కోసంటి స్పాట్. టిబి పరీక్షను దేశంలో ప్రారంభించినట్లు ప్రకటించింది.
మహిళలను లక్షాధికారులు చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం
మహిళలను లక్షాధికారులు చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య ఉద్దేశమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ హవా
• మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ • బీజేపీ వైపు రాజస్థాన్ మొగ్గు
జన్మ చరితార్థం
• పెద్ద దర్గాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల బయల్దేరారు.హైదరాబాద్ నుంచి పర్యటనకు తిరుమలకు వెళ్లిన ఆయన.. గురువారం రాత అక్కడే బ చేయనున్నారు
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
• భవన నిర్మాణ రంగానికి గత వైభవం తెస్తాం • చంద్రబాబు తెచ్చిన కంపెనీలను వేధించి తరిమేశారు
భారత రాజ్యాంగం సజీవ పత్రం
74వ రాజ్యాంగ దినోత్సవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.వేడుకల్లో చిత్రపటానికి అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని భారతరత్న డాక్టర్ బి.ఆర్ పూలమాలలు నివాళులర్పించారు
రాజ్యాంగ ఫలాలు పేదలకు అందడం లేదు
• ఖాళీగా ఉన్న 50 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ ఏదీ?
ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు
ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం
దేశ చరిత్రలో అణగారిన వర్గాలను ముందుకు తీసుకు రావడంలో రాజ్యాంగం ప్రధాన పాత్ర వహించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందంటే దానికి అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగమే ప్రధాన కారణం.
ఓ రేంజ్లో దీపిక
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే స్టైలిష్ ఎంపికల గురించి చెప్పాల్సిన పనిలేదు.
జెండర్ అసమానతలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు
కేంద్ర గ్రామీణాభివౄఎద్ధి మంత్రిత్వ శాఖ వారు అసమానత్వ జెండర్ సమస్యలు ఎదుర్కోవడం కొరకు నిర్మాణాత్మకమైన వ్యూహాలను అమలు చేయడం కొరకు స్వయం సహాయక సంఘాలు, ఇతర ప్రభుత్వ విభాగాలు, వివిధ స్వచ్చంద సంస్థలు /పౌర సమాజ సంస్థలు (సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్) అనుసంధానంతో ఈ నెల 25 నుండి డిశంబర్ 22 వరకూ అన్ని రాష్ట్రాలలో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం నిర్వహించాలని సూచించారని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సిఇఓ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు
తెర ముందు తమ్ముడు.. తెర వెనక జగన్
తెర ముందు తమ్ముడు, తెర వెనుక అన్న అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుక దోపిడీకి జగన్ తెర లేపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యలు చేశారు
బేతంచెర్లలో రెండు రైల్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుకు కృషి
• డోన్ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి మాటలను సొంత పార్టీ నేతలే నమ్మడం లేదు
శ్రీవారి మెట్ల నడకదారిలో డి.ఎస్.పి మృతి
శ్రీనివాస మంగావురం నుంచి తిరుమలకు నడిచి వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో ఇంటెలిజెన్స్ డి.ఎస్.పి కౄఎపాకర్ (59) గుండెపోటుతో మౄఎతి చెందారు
కార్తీక మాసంలో ఆచార్య పురుషుల తిరునక్షత్రోత్సవాలు
పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులుకు ఎంతో ప్రీతికరమైనది
తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్-1
ఎల్-1 పాయింట్‌కు చేరుకునేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నామన్న ఇస్రో చైర్మన్
శ్రీవారి ఆలయంలో విస్తృత తనిఖీలు
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమలకు విచ్చేయనున్నారు.
కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తూ రేపటి నుంచి యువగళం
• చంద్రబాబు అరెస్ట్‌లో ఆగిపోయిన లోకేశ్ యువగళం పాదయాత్ర