• ఆర్కే బిల్డర్స్ పేరుతో అక్రమ రియల్ ఎస్టేట్ దందా..
• అవినీతిని పూర్తిగా సపోర్ట్ చేస్తున్న మున్సిపల్ కమిషనర్ సరస్వతి..
• అమ్యామ్యాలు స్వీకరించి అనుమతులు ఇచ్చిన అధికారులు..
• అవినీతే పరమావధి.. దొడ్డిదారిలో అక్రమ పర్మిషన్లు, అక్రమ నిర్మాణాలు..
• నోటీసులు ఇచ్చి అందిన కాడికి దండుకుంటున్న మున్సిపల్ సిబ్బంది..
• వ్రాతపూర్వక ఫిర్యాదులపై ఎలాంటి స్పందన లేదు..
• రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీరిపై దృష్టి సారించాలి..
అసలు ప్రభుత్వం పని చేస్తోందా..? అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత లాభం చూసుకుంటోందా..? చట్టబద్ధంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి.. వాటి అమలుకు పాలించే ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంటుంది.. ఇక తమ ఇంగితజ్ఞానాన్ని కోల్పోయారు కొందరు అవినీతి అధికారులు..
యధా రాజా తథా ప్రజా అన్నట్లు ప్రభుత్వ వైఖరిని తమకు అనుకూలంగా మార్చుకుని విధులు నిర్వహిస్తున్నారు.. భవిష్యత్తులో ఏమి జరిగినా మాకు అవసరం లేదు.. మా బొక్కసాలు నిండితే చాలు అనే దుర్భుద్ధితో అవినీతి సొమ్మును రెండుచేతులా సంపాదిస్తు న్నారు.. వీరికి ప్రజా సంక్షేమం అవసరం లేదు.. సమాజ శ్రేయ స్సు అంతకంటే అవసరం లేదు.. కేవలం అక్రమ సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.. ఈ కోవలో అగ్రభాగాన నిలుస్తోంది బడంగ్ పేట్ మున్సిపాలిటీ..ఇక్కడ జరిగే అవినీతి తంతు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది..
Bu hikaye AADAB HYDERABAD dergisinin 02-12-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye AADAB HYDERABAD dergisinin 02-12-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఏడాదిలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
• కాంగ్రెస్ గ్యారంటీల గారడీ.. 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
• ములుగు జిల్లాలో ఎన్ కౌంటర్ • ఆపరేషన్లో ఏడుగురు మావోయిస్టులు మృతి..
'మారీచుడు అడ్చొచ్చినా...రైతు భరోసా ఆగదు రైతు భరోసా
• సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు • రైతు భరోసాపై సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన..
టైగర్ల టెన్షన్..
• నాలుగు పులులు తిరుగుతున్నట్టుగా ప్రచారం • మూడ్రోజులు ఎవరూ బయటకు రావద్దంటున్న అధికారులు
దొంగలకు సద్ది కడుతున్న బడంగ్పేట్ మున్సిపల్ అధికారులు..!
ఎస్టీఎఫ్ బాస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి
భావితరాల భవిష్యత్తును చిదిమేస్తున్న దివిస్
• దివిస్ కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు.. • దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్పై ప్రజా ఉద్యమం..
‘ఫోనిక్స్' ఫిక్స్చేస్తే ఏదైనా మాయం..
చెరువులు, ప్రభుత్వ భూములు స్వాహా చెయ్యడమే వీరి స్పెషాలిటీ
ప్రతి ఎకరానికి సాగు నీరు అందాలి
• నీటిపారుదల ప్రాజెక్టులు, పౌరసరఫరాల విభాగంపై సమీక్ష నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు
దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్
• రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా హాజరు.. • వరణుడు ఆగ్రహించిన కూడా సభ సక్సెస్..
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
- రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ డాక్టర్ వెంకటేష్