CATEGORIES
Kategoriler
బోర్ కొడితే రొమాన్స్ చేయండి
నీరసించి పోతున్న బంధంలో రొమాన్స్న మేల్కొలిపే ఈ చిట్కాలను పాటించి చూడండి. మీ బంధం మరింత కొత్తగా మారిపోతుంది
ప్రేమించుకునే వేళలో ఆకతాయిలతో జాగ్రత్త
మీరు ప్రేయసీ ప్రియులై ఉండి తరచుగా పార్కు లేదా గార్డెన్లో కలుస్తున్నట్లయితే ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోండి.
సినిమాల్లో నటిస్తూ ప్రేమికులుగా మారిన జంటలు
వెండి తెర వెనుక చిగురించిన ప్రేమ కొందరికి సఫలమైతే కొందరికి విఫలమైంది. రండి, ఈనాటికీ జనం మదిలో మెదులుతున్న కొన్ని ప్రేమ గాథల గురించి తెలుసుకుందాం
మీరెందుకు ఎల్ఐసీ ఏజెంట్ కావాలనుకుంటున్నారు? వివరంగా తెలుసుకోండి
ఎల్ఐసీ ఏజెంట్ కావడానికి ఏమేం అవసరం?
దాంపత్యంలో విభేదాలు రానివ్వకండి
విభిన్న స్వభావాలు, ఆసక్తులు ఉన్న భార్యాభర్తలున ఈ చిట్కాలు పాటించి వైరాన్ని అనురాగంలోకి మార్చుకోండి
అనుబంధాల్లో అపార్థాలకు చోటివ్వకండి
జీవిత భాగస్వామికి మీ మాటను వివరించటం లేదా తన భావాల్ని అర్థం చేసుకోవటంలో మీరు కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారేమో పరిశీలించుకోండి
ఇద్దరూ కలిసి చేయండి ఆర్థిక ప్రణాళికలు
భార్యా భర్తల బంధాన్ని దృఢంగా ఉంచేందుకు ఆర్థిక ప్రణాళికలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో ఒక్కసారి తెలుసుకోండి...
7 హెల్తీ టిఫిన్ డిషెస్
చిన్నారుల లంచ్ బాక్స్ లో రుచి, ఆరోగ్యం నిండుగా ఉండే ఈ వంటకాలను పెట్టి చూడండి. ఇక తిననని మారాం చేయరు
మీ ఆఫీసు డ్రెస్సింగ్ ఎలా ఉండాలి?
మీ వేషధారణ మీ వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తుంది. ఇందులో పొరపాట్లు చేయకండి
నెగెటివ్ కామెంట్లు పట్టించుకోను- నిధి అగర్వాల్
హుందాతనంతో కూడిన అందం, చిలిపిదనంతో నిండిన అభినయం ఆమెను ఒక మంచి నటిగా నిలిపాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కష్టపడి దక్షిణాదిన తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకుంది అందాల నటి 'నిధి అగర్వాల్'. 'ఇస్మార్ట్ శంకర్'లో అద్భుతమైన పాత్ర పోషించి తన సినీ కెరీర్లో మంచి మైలురాయిని చేరుకుంది. చిత్రసీమలో అడుగు పెట్టి నాలుగేళ్లు కూడా కాకపోయినా ఆకట్టుకునే నటనతో కుర్రాకారు ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకొని అగ్రతారగా ఎదిగింది. బాల్యం నుంచే హీరోయిన్ కావాలని కలలు కంటూ మోడలింగ్, డ్యాన్సింగ్ నైపుణ్యాలతో చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో దూసుకెల్తోన్న నిధి ఇంటర్వ్యూ విశేషాలు...
విడాకులు తీసుకోవటం అంత సులభం కాదు
ఫ్యామిలీ కోర్టులు, కౌన్సిలింగ్ లాంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ విడాకుల ప్రక్రియ ఇంత సమస్యాత్మకంగా ఎందుకు మారిందో తెలుసుకోండి
స్టైలిష్ గా కనిపించడానికి స్మార్ట్ డ్రెస్
డ్రెస్సుల ఎంపిక, వస్త్ర ధారణకి సంబంధించిన ఈ స్మార్ట్ ట్రిక్స్ పాటించి చూడండి. వార్డ్ రోబ్ కూడా సింపుల్ గా ఉంటుంది. మీరు ఇక ప్రతిక్షణం స్టైలిష్ కనిపిస్తారు
ప్రేమను పుట్టించే గోడల రంగులు
ఇంటి గోడలపై రంగులు ఈ రకంగా వేస్తే ప్రతి గోడ మెరిసిపోతుంది
స్మార్ట్ మేకప్ కు 9 చిట్కాలు
మంచి మేకప్ ఉత్పత్తులు ఉపయోగించి నప్పటికీ నచ్చిన లుక్కుని పొంద లేకపోతే ఏం చేయాలో తెలుసుకోండి...
జీవితాన్ని గెలవాలంటే లైఫ్ స్కిల్స్ తప్పనిసరి
వర్కింగ్ ఉ మెన్ లేదా హౌస్ వైఫ్ ఎవరైనా జీవితాన్ని సాఫీగా సాగించాలంటే లైఫ్ స్కి ల్స్ ని తప్పకుండా నేర్చుకోవాలి
వేసవి వధువుకు మేకప్ చిట్కాలు
మీరు కూడా వివాహాన్ని మధుర జ్ఞాపకంలా మలచుకోవాలనుకుంటే ప్రత్యేకంగా ఈ బ్యూటీ టిప్స్ తప్పక పాటించి చూడండి
గర్భధారణ తర్వాత జాగ్రత్తలు
గర్భస్థ దశ సులభంగా సాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పక తెలుసుకోండి...
వేసవిలో డ్రై స్కిన్ నుంచి రక్షణ
వేసవి కాలంలో మెరిసే బ్యూటీ అనిపించుకోవాలంటే అన్నింటికంటే ముందు చర్మం పొడిబారకుండా కాపాడుకోవాలి. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి
కాస్త సహాయం బోలెడంత ప్రేమను అందిస్తోంది
వైవాహిక జీవితంలో ప్రేమను మధురంగా మార్చుకునే రహస్యం మీ కిచెన్లోనే దాగి ఉంది. అదెలాగో తెలుసుకోండి...
వివాహేతర సంబంధాలతో కలిగే నష్టాలు
కొన్ని క్షణాలు ఆనందాన్ని కలిగించి జీవితకాలపు విషమ పరిస్థితులను ఎదుర్కునేలా చేసే వివాహేతర సంబంధాల గురించి తెలుసుకోండి
ఎసిడిటీ సమస్య ఉంటే ఈ చిట్కాలు పాటించండి
మారుతున్న జీవనశైలి, సమయపాలన లేకుండా భోజనం చేయడం గ్యాస్, అజీర్తి సమస్యలను పెంచుతుంది.
మహిళలు సమానత్వంతో రాణించగలరు
1950 లో రాజ్యాంగం Uరూపు దిద్దుకుంది. సమాన త్వాన్ని ప్రాథమిక హక్కుగా ప్రక టించారు. సమాజంలోని అనేక వర్గాలు, ముఖ్యంగా అతి పెద్ద వర్గ మైన మహిళలు ఈ హక్కుల కోసం పోరాడుతూ వస్తున్నారు. కొన్నిసార్లు గెలుపు, కొన్నిసార్లు ఓటమి ఎదుర్కొంటున్నారు. తాజాగా ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ సైన్యంలో మహిళలపై వివక్ష చూపకూడదని, వారికి పురుషులతో సమానమైన రీతిలో అవకాశాలు కల్పించాలని ఈ పోరాటాన్ని సైన్యంలో ఉన్న మహిళా అధికారులు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ కోర్టుల తాబేలు చలనం కారణంగా కేసు ఫైల్ అయిన సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టుకి చేరింది. మహిళలు, పురుషుల్లో ప్రాథమిక శరీర నిర్మాణంలో తేడా ఉందనే సాకుతో ప్రభుత్వం, సైన్యం వీరికోసం వేర్వేరు చట్టాలు, నిబంధనలు తయారు చేయొచ్చన్న ప్రతిపాదనను కోర్టుతోసి పుచ్చింది.
మైక్రోవేవ్ లో ఈ గిన్నెలు పెట్టకండి
మీరు ఓవెన్లో వంటలకు ప్లాస్టిక్ గిన్నెలు వాడుతున్నట్లయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఎండాకాలం చల్లగా, అందంగా ఉండండిలా
ఈ చిన్న చిన్న చిట్కాలు, ఉపాయాలు పాటిస్తే పెరుగుతున్న ఎండల్లో కూడా మీరు డ్రెస్సింగ్, మేకప్, చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
బరువు తగ్గడం: 2020 సంవత్సరపు కార్యక్రమం
బరువు తగ్గడానికి ఎంతో ప్రభావవంతమైన సాధనం: క్యాబేజీ సూప్ ఇప్పుడు కాప్సుల్ రూపంలో లభిస్తుంది.
ఇదొక మానని గాయం
ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ముఖ్యంగా ఉంభారతీయ జనతా పార్టీకి చెందిన కపిల్ మిశ్రా బహి రంగంగా పోలీసుల సమక్షంలో ఉసి గొల్సిన దాడుల్లో ఎక్కువ నష్టం మహిళలకే జరిగింది.
చల్ల చల్లని వేసవి పానీయాలు
వాటర్ మెలన్ డ్రింక్
9 అలవాట్లు పిల్లలకు తప్పకుండా నేర్పించండి
పిల్లలను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచే రహస్యాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
మత్హులో ముంచే ద్రుంకొనేషియా
మద్యానికి దూరంగా ఉండే మహిళలు నేడు జోరుగా డ్రంకోనేషియా బారిన పడుతున్నారు. ఎందుకిలా జరుగుతుందో తెలిస్తే విస్తుపోతారు...
పొట్టను ఎల్లప్పుడు ఫిట్‌గా ఉంచుకోవటం ఎలా?
పొట్టను ఎల్లప్పుడు ఫిట్‌గా ఉంచుకోవటం ఎలా?