CATEGORIES
فئات
6 గ్యారంటీల 'ప్రజా బడ్జెట్'!
వేగంగా సాగుతున్న పద్దుల కూర్పు నీటి పారుదల, వ్యవసాయానికి ప్రాధాన్యం వివిధ రంగాలపై రోజువారీ సమీక్షలు సిఎం రేవంత్ సమీక్ష తర్వాత తుదిరూపు
మన రాముడొచ్చాడు
ఇది ప్రపంచ చరిత్రలో లిఖించే రోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఎంతో ఆనందాన్నిచ్చింది
అఫ్ఘాన్ కొండల్లో కుప్పకూలిన మొరాకో విమానం
మాస్కోవైపునకు వెళుతున్న చిన్న విమానం ఒకటి ఆఫ్ఘనిస్తాన్ పర్వత శ్రేణుల్లో కుప్పకూలింది.
మకరవిళక్కు పూజలతో శబరిమలై ఆలయం మూసివేత
శబరిమలై అయ్యప్పస్వామి ఆలయంలో మండల మకరు విళక్కు పూజలు ముగిసాయి.
తెలుగు సంగమం ఆధ్వర్యంలో సంక్రాంతి సమ్మేళనం
హాజరైన హర్యానా, మిజోరాం గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు
మంత్రి ఉత్తమ్ సుడిగాలి పర్యటన
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు రంగానికి అధిక ప్రాధాన్యత
కేన్సర్ స్క్రీనింగ్ కేవలం బసవతారకం ఆస్పత్రిలోనే
దేశంలో ఎక్కడా లేని విధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా మొబైల్ స్క్రీనింగ్ బసు ఏర్పాటు చేసిన ఏకైక సంస్థ బసవతారకం అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి మాత్రమేనని సినీ హీరో, సంస్థ అధినేత నందమూరి బాలకృష్ణ అన్నారు.
అన్ని దారులు అయోధ్య వైపే..
బాల రామునిపైకి సూర్య కిరణాలు
బాబ్రీ మసీదు నుంచి.. రామమందిర్ దాకా
అయోధ్యలో రామమందిర నిర్మాణం వెనుక సుదీర్ఘపోరాటం ఉంది. శతాబ్దాల క్రితం నాటి రామాలయాన్ని దక్కించుకునేందుకు కరసేవకులు ప్రాణత్యాగాలే చేసారు
నరాల్లోకి నాసి గుళికలు
మందుల్లో ఏది అసలు! ఏది నకిలీ? 580 ఫార్మా కంపెనీల నుంచి ఔషధాలు
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
సముద్ర తీరంలో మోడి ప్రాణాయామం
రామసేతు వద్ద ప్రధాని నరేంద్ర మోడీప్రాణాయామం చేసారు.
'ధరణి'ని తన్నుకుపోతున్న 'గద్ద'లు! '
ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అక్రమాలు చేతులు మారిన ‘అనెక్లెయిమ్స్' భూములకు రెక్కలు
కృష్ణపై ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తి లేదు
మేడిగడ్డ డిజైన్ లోపం ఉందని ప్రాథమిక సమాచారం: మంత్రి ఉత్తమ్
జనవరి కరెంటు బిల్లులు కట్టకండి
జనవరి నెల కరెంట్ బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దని, కరెంట్ బిల్లులను 10-జనపద్లోని సోనియాగాంధీ ఇంటికి పంపా లని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రజలకు పిలుపునిచ్చారు.
మేడారం జాతరకు ప్రత్యేక నిధులు
తెలంగాణ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని పారదర్శక ప్రజా పాలన అందించడమే సిఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్ సమాచార పౌర సంబం దాల శాఖ మంత్రి, ఉమ్మడి ఓరుగల్లు జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
'మత్తు' ఎక్కితే బతుకు చిత్తు!
హైదరాబాద్ లోని ఆసుపత్రి ఛైర్మన్, డైరక్టర్ సహా ఐదుగురి అరెస్టు
రామేశ్వరం ‘అగ్ని తీర్థం'లో ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యస్నానం
తమిళనాడు లోని ప్రసిద్ధ రామేశ్వరం రామనాథ స్వామి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించారు
ఆర్ అండ్ బి నిధులకు అగ్ర ప్రాధాన్యం
శనివారం మీడియాతో డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్
పులి బయటకు వస్తే బోనులో పెడతాం
పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ నిషాన్ లేకుండా చేస్తాం
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
‘స్థానికత కోసం నినాదం' ద్వారా ఉపాధి అవకాశాల కల్పన
శ్రీ రంగనాథస్వామి ఆశీస్సులందుకున్న ప్రధాని
మోడీ పర్యటనలతో పెరుగుతున్న టెంపుల్ టూరిజం
పేరుకుపోయిన నిలువలు అమ్ముకునేందుకే పాలిస్టర్ పరిశ్రమ బంద్
మార్కెట్లో నెలకొన్న మాంద్యం కారణంగా పాలి స్టర్ వస్త్ర పరిశ్రమను బంద్ చేస్తున్నట్లు యజ మానులు ప్రకటించారు.
అయోధ్యకు తొలి ఎయిరిండియా విమానం ప్రారంభం
అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం దగ్గర పడుతున్న తరుణంలో అయోధ్య నుంచి కోల్‌కతా, బెంగుళూరును కలుపుతూ ప్రయాణించే ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఫ్లయిట్‌ను కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం జెండా ఊపీ ప్రారంభించారు.
బంగళా ఖాళీ చేస్తారా? చేయించమంటారా?
టిఎంసి నేత మొయిత్రాకు కేంద్రం నోటీసులు
ప్రాణ ప్రతిష్ఠకు ఇప్పుడు రాను..-శరద్ పవార్
అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరుకావడం లేదు.
కేరళలో నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని
బుధవారం గురవాయూర్ ఆలయంలో సురేష్ గోపీ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తున్న ప్రధాని మోడీ
ఉపాధ్యక్ష అభ్యర్థి అతడేనా?
ఒకే వేదికపై ట్రంప్, వివేక్
పులుల మృతి కేసులో నలుగురు అధికారుల సస్పెన్షన్
మరికొందరిపైనా వేటు పడే అవకాశం నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు
నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్
హైకోర్టు విచారణలో వివాదం తేలే వరకు ఆగాలని గవర్నర్ నిర్ణయం