CATEGORIES
فئات
కాఫీతో మతిమరుపు మాయం!
కాఫీ మంచిదా కాదా అన్నది.పక్కనపెడితే, పెద్దవయసులో కాఫీ తాగితే ప్రయోజనమే అంటున్నాయి తాజా పరిశోధనలు.
మల్టీ స్టారర్ సినిమాలో చైతూ?
వెంకటేశ్ ప్రస్తుతం 'సైంధవ్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.
'డ్యూయెట్ లో వైష్ణవి చైతన్య!
‘బేబి' సినిమాతో వైష్ణవీ చైతన్య స్టార్ డమ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత ఆమెను వరుస ఆఫర్లు చుట్టుముట్టాయి.
దక్షిణంలో సెప్టిక్ ట్యాంకు ఉండవచ్చా?
దక్షిణ నైరుతి సెప్టిక్ ట్యాంక్ (పోటు)-అశుభం
వారఫలం
15 అక్టోబరు నుండి 2023 నుండి 21 అక్టోబరు 2023 వరకు
పలు దేశాల సమాహారం యూరప్
ఆసియా, ఐరోపాలను కలిపి 'యురేషియా' అని పిలుస్తారు.అలాంటి యూరప్ ఖండం పలు దేశాల సమాహారం.
చరిత్ర సృష్టించిన టేకుమొద్దు
ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఎన్ని వందల సంవత్సరాలు స్థిరంగా నిలిచిందో తెలియదు.
పిల్లల పాష్టికాహారం కోసం...
ఈ రోజుల్లో పిల్లలకి ఆహారం తినిపించడం పెద్ద సవాలు. పైగా తల్లికి అలసట వచ్చేంత పని రోజూ ఇంత చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
దసరా సెలవులు
దసరా సెలవులు
పెంపుడు జంతువుల మేలు
నరసింహపురంలోని రామయ్యకు పెంపుడు పక్షులు, జంతువులంటే చాలా ఇష్టం.
అందరి ఆత్మీయుడు కలాం
దేశానికి తొలి మిసైల్ అందించిన అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబరు 15న జన్మించారు.
ఉగ్గుబువ్వ
ఉగ్గుబువ్వ
హాలికుడు
హాలికుడు
భారతదేశం
భారతదేశం
నీటిని కాపాడుకుంటున్న రాజస్థాన్
మనదేశంలో అత్యంత నీటి ఎద్దడి ఉన్న జిల్లాలుండేది రాజస్థాన్ పశ్చిమ ప్రాంతంలోనే. థార్ ఎడారిని ఆనుకుని ఉన్న ఈ జిల్లాలో ఏటా జులై, ఆగస్టులో మాత్రమే వర్షాలు కురుస్తాయి.
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం
కల్యాణం\"గా విరాజిల్లుతున్న శేషాచలం కొండల్లోని సప్తగిరులపై సాలగ్రామశిల ద్వారా స్వయంభువుగా ... అర్చనామూర్తిగా ఆవిర్భవించిన శ్రీ వేంకటేశ్వరస్వామికి కలియుగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే తొమ్మిది రోజులు ఉత్సవాలు జరిపించడంతో \"బ్రహ్మోత్సవాలు\"గా పేరు వచ్చింది.
'సంఘీ' భావం
ప్రాంతాల అభివృద్ధి, ప్రజల అభ్యున్నతికి పాటుపడాల్సిన పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు పక్కదారి పడుతున్నాయి.
అక్కడ నాలుగు నెలలు రాత్రే, పగలుండదు
ఈ విశాల భూ ప్రపంచంలో ప్రకృతి అందాలు, అద్భుతాలకు ఎటువంటి కొదవ లేదు. ఏదో ఒక చోట చిత్రాతి విచిత్రాలకు సంబంధించిన రహస్యం దాగి ఉంటూనే ఉంది.
రైలు పట్టాలపైన కరెంట్
నీళ్లపైనా, ఎడారిలోనూ, విమానాశ్రయాల్లోనూ ఇలా చెప్పుకుంటూపోతే చాలాచోట్ల సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేయడం మనకు తెలిసిందే.
గాల్లో తేలిపోదామా!
ఎత్తైన ప్రదేశాలకు వెళితే చాలామందికి కళ్లు తిరుగుతుంటాయి.కొందరికి అలాంటివి చూసినా తెలియని కంగారు పుడుతుం టుంది.
రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ లయ?
తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన లయ హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
'భగవంత్ కేసరి' అక్టోబర్ 19న విడూదల
నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించ నున్నారు
చూపులేని వారికీ స్మార్ట్ విజన్ కళదాలు
పుట్టుకతోనో, లేక ఏదైనా ప్రమాదంలోనో చూపు కోల్పోయినవారు ప్రస్తుతం బ్రెయిలీ భాషసాయంతో ఎంతోకొంత చదవగలుగుతున్నారు.
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కార్టూన్స్'
ఈ వారం కార్టూన్స్'
దక్షిణ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉండవచ్చా?
ఇంటి దక్షిణ గోడ పారు నుండి పడమర ప్రహరీ గోడకు తాడు పట్టి లాగినప్పుడు అది సెప్టిక్ ట్యాంక్ మీదుగా పోతే ఆ ఇంటికి పశ్చిమ నైరుతి సెప్టిక్ ట్యాంకో పోటు కూడా ఉన్నట్టు గుర్తించాలి. ఓవరై పశ్చిమ/నైరుతి దిశగా ఉంటే చెడు ఫలితాలు అతి తీవ్రతరం అవుతాయి.
వారఫలం
8 అక్టోబరు నుండి 2023 నుండి 14 అక్టోబరు 2023 వరకు
పర్యాటకుల స్వర్గధామం 'లడక్'
వరల్డ్ రూఫ్ టాప్ గా పరిగణించే లడక్ సుందరమైన ఒక ప్రదేశం. పర్యాటకులకు స్వర్గధామం.
తెలుగు పాటకు అద్యుడు అన్నమయ్య
పద కవితా పితామహుడు, తాళ్ళపాక అన్నమయ్య దక్షిణ భారతావనిలోతొలి సంగీత సంకీర్తనాచార్యునిగా 32,000 సంకీర్తనలతో తెలుగు భాషలో, శ్రీ వేంకటేశ్వర భక్తితత్వ శిఖామణిగా, జగద్విఖ్యాతి పొందారు.