CATEGORIES
فئات
పచ్చి అబద్ధాలు
ఇప్పటి వరకు కేసీఆర్ ఎన్నో సార్లు మాట తప్పారు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ విమర్శ
ప్రసంగం ప్రశంసనీయం
• భారతదేశ సంకల్ప శక్తిని ప్రపంచానికి చాటిన రాష్ట్రపతి ప్రసంగం • భారత ప్రజల మధ్య ఆత్మవిశ్వాసాన్ని మరింత ఇనుమడింపచేసింది • చర్చలో పెద్ద సంఖ్యలో మహిళా ఎంపీలు పాల్గొన్న • కరోనా కష్టాల్లోనూ దేశం ఎదురొడ్డి నిలిచింది • కరోనా కట్టడిలో మనం స్ట్రాంగ్ ప్లేయర్స్ గా నిలిచాం • కాంగ్రెస్ పార్టీలో వైరుధ్యాలతో పాటు అయోమయం నెలకొంది • వ్యవసాయ చట్టాలు తెచ్చాక కూడా మద్దతు ధరలు పెరిగాయి • ఏ ఒక్క మండిని కూడా మూసేసిన దాఖలాలు లేవు • దేశ పురోగతిలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం కూడా ముఖ్యమే • లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగం • వ్యవసాయ చట్టాల ప్రస్తావన రాగానే వాకౌట్ చేసిన విపక్ష సభ్యులు
జనాల్లో కరోనా..వ్యాక్సిన్ భయం
కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటేనే జనం భయపడుతున్నారు. కరోనా టీకా వేయించుకున్న అంగన్వాడీ కార్యకర్త మృతి చెందడం కలకలం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కొందరు వైరస్ బారిన పడిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
జట్టు ఎంపికపై నేను అస్సలు చింతించలేదు
ఇంగ్లాంలో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఎడమచేతి వాటం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ని తుది జట్టులో టీమిండియా ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
బరిలో ఎవరు?
ఎవరిని పోటీకి దింపుతారు కొత్త నేతను తెరపైకి తీసుకొస్తారా! నోముల కుటుంబసభ్యులను పోటీకి దింపుతారా!! కేసీఆర్ నిర్ణయంపై నేతల్లో ఉత్కంఠ నేడు హాలియాలో సీఎం భహిరంగ సభ
బీహార్‌లో కేబినెట్ విస్తరణ
17 మందికి మంత్రి పదవులు షానవాజ్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కజినకు అవకాశం
కేసీఆర్ రైతుల ఆత్మగౌరవాన్ని పెంచారు
కేంద్ర సాగు చట్టాలతో రైతులకు నష్టం • రైతుల్లో ఐక్యత కలిగించడమే రైతు వేదికల లక్ష్యం • దమ్మన్నపేట గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన మంత్రులు
ప్రభాస్ తల్లిగా డ్రీమ్ గర్ల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ టైటిల్ తెజో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు
ఈ నెల 16 వరకు కొత్తగా బార్లకు దరఖాస్తు పొడిగింపు
రాష్ట్రంలో కొత్తగా బార్ల ఏర్పాటుకు దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా ఈ నెల 16 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
టీఆర్ఎస్ సమావేశంపై సర్వత్రా చర్చ
కేటీఆర్, కవితలకు పదోన్నతి పైనా ఎదురుచూపు • పార్టీ సభ్యత్వ నమోదు... పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై చర్చ • బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లపైనా స్పందించే అవకాశం
సడక్ యోజనకు అటవీ క్లియరెన్సులు
ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్సె) పధకం కింద తెలంగాణ రాష్ట్రంలో జరిగే రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి మార్చి 15వ తేదీ నాటికి అటవీ క్లియరెన్స్ పూర్తిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
చెలరేగిన అశ్విన్
178 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర 178పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ 420 పరుగుల టార్గెట్ లక్ష్యం రెండో ఇన్నింగ్స్ లో 39 పరుగులతో భారత్
త్వరలోనే పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తా
తిరుపత్తూరు జిల్లాలో శశికళకు ఘన స్వాగతం అన్నాడీఎంకే జెండాలతో అభిమానుల ఆహ్వానం ముత్తుమారి అమ్మన్ ఆలయంలో శశికళ ప్రత్యేక పూజలు తమిళనాట శశికళను ఆహ్వానిస్తూ భారీగా కటౌట్లు.. బ్యానర్లు అన్నా డీఎంకే జెండాలను పెట్టుకోవడాన్ని సమర్థించిన దినకరన్
ఉత్తరాఖండ్ ఘటనలో 10 మృతదేహాలు లభ్యం
గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు ఫోన్‌కాల్ తో 12మంది ప్రాణాలు కాపాడిన సిబ్బంది
ఈ యేడు నాగోబా జాతరలో దర్బార్ రద్దు
కరోనా నేపథ్యంలో నాగోబా జాతరలో సంప్రదాయబద్ధంగా ప్రతి ఏటా జరిగే దర్బార్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు, మెస్రం వంశస్థులు ప్రకటించారు.
థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీ
రాష్ట్రంలోని థియేటర్లలో వందశాతం సీట్లకు అనుమతిని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సిమాహాళ్లలో సీట్లు ఫుల్ చేసుకోవడానికి అనుమతులిచ్చింది. దాంతో ఇప్పటివరకు ఉన్న 50 శాతం? ఆక్యుపెన్సీ 100 శాతంనికి పెంచుకోవడానికి మార్గం సుగమం అయింది.
సివిల్స్ అబ్యర్థులకు ఊరట
ప్రిలిమ్స్ రాయలేక పోయిన వారికి మరో ఛాన్స్ ఎట్టకేలకు అంగీకరించిన కేంద్రం ప్రభుత్వం
నేటి నుంచి పోలీస్, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్
వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తాం మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి
జూన్ 14 తర్వాతే తెలంగాణలో ఎం సెట్
ఇంటర్ వెయిటేజ్ యథాతథం ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి
జీహెచ్ఎంసీ మేయర్ ఎంపికకు ఏర్పాట్లు
ఈనెల 11న జీహెచ్ ఎంసీ నూతన పాలకమండలి సమావేశం, మేయర్, డిప్యూటీ మేయరకు జరిగే ఎన్నికల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారీ, హైదరా బాద్ కలెక్టర్ శ్వేతా మహంతిపర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఎన్నికల విభాగం అధికారులు, కార్యదర్శులతో సమావేశమైన అనంతరం కౌన్సిలహాలను కలెక్టర్ పరిశీలించారు.
మేయర్ పీఠం దక్కేదెవరికో?
• ఎంఐఎం మద్దతు లేకుండా గట్టెక్కడం అసాధ్యం • మజ్లితో టీఆర్ఎస్ అధికారం పంచుకుంటుందా అన్న అనుమానం
డబుల్..రూట్
రెండోరోజూ ఇంగ్లాండ్ దే ఆధిక్యం డబుల్ సెంచరీతో అదరగొట్టిన రూట్ 555 వద్ద రెండో రోజు ఆట ముగింపు వికెట్లు తీసేందుకు చెమటోడ్చిన భారత్ బౌలర్లు
ఇండియన్ ఐటీ నిపుణులకు శుభవార్త
ట్రంప్ వీసా నిబంధనలను తొలగించిన బైడెన్ స్వాగతించిన భారత ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ .
అభివృద్ధికి బాటలు వేసేదిగా బడ్జెట్ .
కేంద్రం బడ్జెట్ పై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు సంతోషం • బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
శరవేగంగా..
వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానం! లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు..
బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ వికెండ్‌లో మోమినుల్ హక్ చరిత్ర సృష్టించాడు.
విదేశాల్లో కూర్చొని దేశానికి వ్యతిరేకంగా కుట్రలు
• భారత్ టీ పేరును నాశనం • చేసేందుకు ప్రయత్నాలు ప్రధాని నరేంద్ర మోడీ
బ్యాంకుల ప్రైవేటీకరణకు ఆర్బీఐతో కలిసి.. పనిచేస్తాం
రీజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేసి బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని సిద్ధం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి సంబంధిం చిన పూర్తి స్థాయి వివరాలు సిద్ధమవుతున్నా యని, త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ప్రపంచ దేశాలతో సంబంధాల పునరుద్ధరణ
ప్రపంచ దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తమ దేశాన్ని, తమ విదేశాంగ విధానాన్ని తిరిగి గాడిన పెడతామని స్పష్టం చేశారు. అమెరికాను ఢీకొట్టాలన్న చైనా ఆశలను, అగ్రరాజ్య ప్రజాస్వామ్యాన్ని కూలదోయాలనుకుంటున్న రష్యా శయాలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్న మైందన్నారు.
దివ్యాంగులకు టోల్‌ప్లాజా ఫీజు మినహాయింపు
దివ్యాంగులు లేదా అంగవైకల్యం ఉన్నవారు.. టోల్ ప్లాజాల వద్ద ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి నితిన్ గడ్కర్ తెలిపారు.