CATEGORIES
فئات
అరంగేట్ర ఆటగాళ్లకు కార్లు
బహుమతిగా ప్రకటించిన ఆనంద్ మహీంద్రా
టోక్యో ఒలంపిక్స్ జరిగేనా
ఈ ఏడాది కూడా ఒలింపిక్స్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపికన్ను రద్దు చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
కలియుగ అద్బుతం...
యాద్రాద్రి నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
దేశానికి నాలుగు రాజధానులు అవసరం
రాజధానిపై మమత సంచలన వ్యాఖ్యలు
బీబీనగర్-నడికుడి రైలు మార్గంలో..పట్టాలు తప్పిన గుడ్స్ రైలు
బీబీనగర్-నడికుడి రైలు మార్గంలో గురువారం ఉదయం 7-12 గంటల సమయంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
ట్రోల్స్ వల్ల కాస్తా మంచి కూడా జరిగింది: అంజలి బిల్లా
“ అవాస్తవాలు ప్రచారం చేసే వారి జాడ కని పెట్టి వారిని జవాబుదారులుగా నిలబెట్టాలి. ఈరోజు నేను బాధితురాలిని అయ్యాను.
దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది
ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఇంటికి రాగానే తన కూతురు దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టిందని టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా తెలిపాడు.
అమెరికాతోనే మన భవిష్యత్ !
మన భవిష్యత్ అంతా అమెరికా పైనే ఆధారపడి ఉంది. అక్కడే చదువులు.. అక్కడే కొలువులు.. అక్కడి సెటిల్ కావడం అన్న లక్ష్యాలతో విద్యార్థులు ప్రణాళికలు వేసుకుంటారు.
డ్రైవింగ్ స్కూళ్లకు 'ఆర్టీసీ సన్నాహాలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు ట్రైనింగ్ సెంటర్లు
పొగరుగా వస్తున్న రష్మిక
ధృవ సర్జా, రష్మిక హీరోహీరోయిన్లుగా సాయిసూర్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'పొగరు' చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్సయింది.
మిషన్ భగీరథ చూశాకనే టీఆర్ఎస్లో చేరా
తాను టీఆర్ఎస్ లో చేరడానికి మిషన్ భగీరథ పథకమే ప్రధాన కారణం అని పంచాయతీరాజ్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
సాహో భారత్ క్రికెట్ !
భారత క్రికెట్ విజయాలు చూస్తే ఎప్పటికప్పుడు కొత్త విజయాలు క్రీడాకారుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి.
సురేష్ రైనా రీఎంట్రీ..
గత ఏడాది యూఏఈలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) జట్టు భారీ ఎత్తున పతాక శీర్షికలకు ఎక్కింది. తొలిసారి ఆ జట్టు నాకౌట్ కు చేరుకుంది.
కాళేశ్వరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రీ డిజైనింగ్ పేరుతో వేల కోట్ల దోపిడీ చేస్తున్నారని మండపడ్డారు.
ప్రభుత్వ గైడ్ లైన్స్ మేరకు విద్యాసంస్థలను నడపాలి
ఫిబ్రవరి1 వ తేదీ నుంచి తెలంగాణలో స్కూల్స్ తెరుచుకోబోతున్నాయి.
సమర్థంగా కరోనా వ్యాక్సిన్ పనితీరు
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇద్దరు ఫ్రంట్ ప్లాన్ వర్కర్స్ చనిపోగా, వీరి మరణాలకు, కరోనా వ్యాక్సిను ఏ సంబంధం లేదని, గుండెపోటు కారణంగానే వారిద్దరూ చనిపోయారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
పోటీ పరీక్షల్లో ఎక్కువ ఆప్షన్లతో ప్రశ్నలువిద్యార్థులతో వెబినార్‌లో మంత్రి పోఖియాల్
జేఈఈ (ఏఇఇ), నీట్ వంటి పోటీ పరీక్షల్లో ఈ సంవత్సరం ఎక్కువ ఆప్షన్లతో ప్రశ్నలు ఉండేలా చూస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోట్రియాల్ తెలిపారు.
అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..
అమెరికా నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ బైడెన్ ఈ నెల 20 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త
91 వేలమందిని రిక్రూట్ చేసుకునే యత్నాల్లో కంపెనీలు
త్వరలో అంగన్వాడీలకు పదోన్నతులు
డాక్టర్లు, పోలీసులు, ఆశ వర్కర్ల మాదిరిగా అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు యూనిఫాం రూపొందించామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.
సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి రాజు మృతి
సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్, చంద్రబాబు
బయోమెట్రిక్ నిలిపివేత
పూర్తిగా ఓటీపీ ద్వారానే ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు
తెలంగాణ రైతాంగా పోరాటయోధుడు బూర్గుల మృతి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు, అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు బూర్గుల నర్సింగరావు(89) కన్నుమూశారు.
ప్రజలంతా జైశ్రీరాం కాదు-జై కిసాన్ అని నినదించాలి
అన్నం పెట్టే రైతులకు గుండు కొట్టి సున్నం పెడుతున్న మోడీ ప్రభుత్వం
ధోరణి మారాలి
సౌదీ అరేబియా, ఖతార్‌లు చేయి కలిపాయి. గత కొన్నాళ్లుగా సాగుతున్న కువైట్ రాయబారాలు ఫలించాయి. సౌదీ మాటతో యూఏఈ, ఈజిప్టు, బహైన్లు సైతం ఆ దేశాన్ని అక్కున చేర్చుకున్నాయి. ఖతార్ పాలకుడు తమిమ్ అల్ థానీకి జీసీసీలో ఘనస్వాగతం లభించింది.
నేనేమి అనలేకపోయా!
188/6 స్కోరుతో కష్టాల్లో ఉన్న భారత్ ను సుందర్ (62), శార్దూల్ ఠాకూర్ (67)కలిసి 123 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించారు. ఈ ఇన్నింగ్స్ లో శార్దూల్ ఠాకూర్ (67) పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచారు.
తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రారంభం
గాంధీలో ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్
ఏమాత్రం బాధ్యత లేని రోహిత్!
ఐపీఎల్ 2020లో గాయం అవ్వడంతో ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు
ఉప్పల్ మినీ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు
నాగోల్ సమీపంలోని ఉప్పల్ మినీ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి.
క్రికెట్లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన లేడి క్రికెటర్ !!
క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీలు ఎప్పుడు పురుషుల విభాగం లోనే చూస్తూ ఉంటాం. సెంచరీలు, డబుల్ సెంచరీలు, డబుల్ ఫాస్టెస్ట్ సెంచరీలు ఇలా చెప్పుకుంటూ పోతే పురుషుల విభాగంలో జరిగే క్రికెట్ లో రికార్డులకు కొదువే ఉండదు.