CATEGORIES
فئات
దర్యాప్తు ముమ్మరం
ఇజ్రాయిల్ ఎంబసీ పేలుడు జరిగిన చోట లేఖ
గుణపాఠాలు చెప్పడానికి ధర్మస్థలిలో అడుగుపెట్టిన 'ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆచార్య'.
ఎర్రకోటపై జరిగిన దాడిపై హోంశాఖకు నివేదిక
ఎర్రకోటపై జరిగిన దాడిపై హోంశాఖకు వివరాణాత్మక నివేదిక అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.
ఒక్కో తరగతి గదిలో 50శాతం మందికే అనుమతి
రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్నందని ఈ నేపధ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతిగదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతిం చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
కేసీఆర్ ఆశీస్సులతో..మాధవుని అడుగుజాడలో...
రాజకీయ పరిణతి చెందే వయస్సులో నాన్న దూరమయ్యారు. నాన్న ద్వారా సంక్రమించిన రాజకీయ జీవితంతో బిజీగా మారిపోయిన అమ్మకు కాసింత చేదోడు వాదోడుగా నిలుస్తూ రాజకీయ ఓనమాలును ఒంటబట్టించుకుంటూ రాజకీయ తివాచీపై రాజీమార్గాన్ని అనుసరించారు.
ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టులపై సీఎతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వివిధ రైల్వే ప్రాజెక్టులు , హైవే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లతో పాటు ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజనలో సాధించిన పురోగతిని సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ హెచ్-161 లోని సంగారెడ్డి అకోలా నాందేడ్ సెక్షన్ లో నాలుగు లేనింగ్ విషయంలో సాధించిన పురోగతిని కేంద్ర ప్రభుత్వం అభినందించింది.
థియేటర్లలో నిబంధన సడలింపు!
ఇవాసిటీ పెంచుకునేందుకు సుములుం
ఏడేళ్ల నిరీక్షణ ఫలించిన ఈ క్షణం
ఏడాది రెండేళ్లు కాదు... ఏకంగా ఏడేళ్లు వేచి చూసిందట. తన ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించినందుకు ఎంతో ఎగ్జయిట్ అయ్యింది మహానటి కీర్తి సురేష్.
జోరూట్.. సచిన్ రికార్డులను బద్దలుకొడతాడు
మాజీ క్రికెటర్ జియోఫ్రే బాయ్ కాట్
పాలకులు వ్యవస్థలను గౌరవించాలి
ప్రజాస్వామ్యంలో వ్యవస్థలే కీలకం. అవి సక్రమంగా పనిచేసేలా పాలకులు చూడాలి. వ్యవస్థలను రూపొందించిన పాలకులు వాటిని నిర్వీర్యం చేయడమో లేదా వాటిని పనిచేయకుండా చేయడమో జరుగుతోంది.
గ్లోబల్ టెక్నాలజీలో ముందున్న హైదరాబాద్
జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ హిమాకోహ్లి
గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరించిన ఉత్తమ్
గాంధీభవన్‌లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ సంతోష్ బాబుకు మహావీరచక్ర ఇవ్వడం హర్షణీయంమని వ్యక్తం చేశారు.
కల్నల్ సంతోష్ కుమార్ సతీమణి సంతోషికి సన్మానం
కల్నల్ సంతోస్ కుమార్ సతీమణి సంతోషికి సన్మానం చేస్తున్న కలెక్టర్ అనితారామచంద్రన్
మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ
తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్ తమిళసై అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న దేశ చరిత్రలో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసుకోవడం గర్వ కారణం అని అన్నారు.
పంచాయితీ ఎన్నికల వేకు సుప్రీం నిరాకరణ
ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువ రించింది.
మరోమారు ఆందోళనలకు సిద్ధం అవుతున్న పసుపు రైతులు
జిల్లాలో మరోమారు పసపు రైతుల ఆందోళన మొదలయ్యింది. పండించిన పసుపుకు గిట్టుబాటు ధరల ఏకపోవడం, ధరల కోసం ఆందోళన చేస్తున్నా పట్టించుకోక పోవడంతో ఆందోళనలు చేస్తున్నారు.
త్వరలో భగీరథ వాటర్ బాటిల్స్!!
ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు బాటిళ్ల సరఫరా
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ సూపర్
ఎంఎస్ ధోనీపై గౌతం గంభీర్ ప్రశంసలు
అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆర్ విడుదల
బాహుబలి' సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం "ఆర్.ఆర్.ఆర్”.
వ్యాక్సినేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి
మండలంలోని వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వర్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను శుక్రవారం అసిస్టెంట్ కలెక్టర్ గరిమ అగర్వాల్, అడిషనల్ కలెక్టర్ భీమియా నాయకు వేర్వేరు సందర్భాల్లో పరిశీలించారు.
10 రోజుల్లో లెక్కలు తీయండి
“తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. కానీ నేడు 1 కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతాం. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు వస్తుంది. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఎంతో బలోపేతం కావాలి. వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి" -ముఖ్యమంత్రి కేసీఆర్
కరోనా కష్టాలకు బడ్జెట్లో ఊతం దక్కేనా
కరోనా కష్టాలను అనుభవిస్తున్న తరుణంలో మోడీ ప్రభుత్వం మరోమారు ఫిబ్రవరి 1న బ్లడెట్ ను ప్రవేశ పెట్టబోతున్నది. ప్రజలంతా నిస్సత్తువగా ఆశగా చూస్తున్న వేళ బడ్జెట్ పై అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒకవైపు
ఓపిక పడితే టీమిండియా వికెట్లు పడతాయి
ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వామ్
హైకోర్టు తీర్పు ఇవ్వటం మెచ్చదగ్గది
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గది. ఈ తీర్పు ద్వారా పౌర స్వేచ్ఛకు మరోసారి ఉన్నత న్యాయస్థానం పట్టం కట్టింది. ప్రత్యేక వివాహ చట్టంలోని 30 రోజుల నోటీసు గడువు నీబంధన తప్పనిసరి కాదని, ఐచ్ఛికం మాత్రమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
‘డీ కంపెనీ' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
అండర్ వరల్డ్ సినిమాలంటే మనకు ముందుగా గుర్చొచ్చేది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.
హ్యాండ్ బ్యాగ్ ఖరీదుకు హెూండా బైక్ కొనేయొచ్చు!
ఖరీదైన కాస్ట్యూమ్స్.. ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ లు.. కాలి ఎత్తుమడమలు.. ఇలాంటి వాటికి ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడని ఫేజ్ 3 మనస్తత్వం పెద్ద రీసెర్చ్ సబ్జెక్ట్ లాంటిది.
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు
జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న నూతన మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు.
రహానేకు కెప్టెన్సీ ఇవ్వాలన్న బేడీ
సోషల్ మీడియా వేదికగా పెరుగుతున్న డిమాండ్
జైలు నుంచి విడుదలైన అఖిలప్రియ
-పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశం
అసలు ఏ గొడవ జరగలేదు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం పఠాన్.