CATEGORIES
فئات
3 రాజధానులతో మూడు ప్రాంతాలకు సమన్యాయం
సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సోమశిల హై లెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
5 కోసం ముంబై.. 1 కోసం ఢిల్లీ
ఐపీఎల్ అసలు 2020లో జరుగుతుందా అనే సందేహాలను దాటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా 52 రోజుల పాటు అభిమానులను అలరించిన టోర్నీ ఇప్పుడు చివరి ఘట్టానికి చేరింది. ఆసాంతం అద్భుత వినోదం పంచిన లీగ్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఒకవైపు... పదమూడో ప్రయత్నంలో ఫైనల్ చేరి మొదటి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరోవైపు పోరుకు ‘సై’ అంటున్నాయి. మైదానంలో ప్రేక్షకులు లేకపోయినా... టీవీ వీక్షకుల ఆనందానికి ఏమాత్రం లోటు రాకుండా సాగిన ఈ సీజన్ ఐపీఎల్‌కు మరో అద్భుత ముగింపు లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవే బైడెన్ ప్రాథమ్యాలు..!
అమెరికాను అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నిౖకైన కమల హ్యారిస్ పనిచేయాలనుకుంటున్నారని ఆయన బృందం వెల్లడించింది.
పాజిటివ్...కానీ లక్షణాలు లేవు
కరోనా మహమ్మారి ఇంకా తన పంజా విసురుతోంది.
వీరుడొకడు అమరుడయ్యాడు
జమ్ము కాశ్మీర్ లోని కుష్వారా సెక్టార్ లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తండ్రి సాక్షికి చెప్పిన మాటలివి.
కమల దరహాసం
తెల్లని దుస్తుల్లో రాజహంసలా హ్యారిస్
జెట్ సెట్ గో
పిల్లలు గౌతమ్, సితారతో మహేశ్
బ్లూ స్టేట్స్.. రెడ్ స్టేట్స్ అనే వివక్ష ఉండదు మనమంతా ఒక్కటే
నేను 'యునైటెడ్ స్టేట్స్'కు అధ్యక్షుడిని..
ఢిల్లీ వెళ్లింది ఫైనల్‌కు...
ఢిల్లీ నిరీక్షణ ఫలించింది. ఐపీఎల్ చరిత్రలో ఎట్టకేలకు ఆ జట్టు తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఎక్కడ విఫలమైందో తెలుసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ రెండో క్వాలిఫయర్‌లో వాటిని అధిగమించింది. ఆఖరి అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుంది. ధావన్ మెరుపు ఇన్నింగ్స్... స్టొయినిస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన... రబడ వైవిధ్యభరిత బౌలింగ్... ఢిల్లీని ఫైనల్ మెట్టుపై పడేసింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో సన్‌రైజర్స్ ఐపీఎల్–13ను మూడో స్థానంతో ముగించింది.
‘సోమశిల రెండో దశ'కు నేడు శ్రీకారం
సోమశిల రిజర్వాయర్ జలాలతో నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
ఆ కల తీరుతుందా?
మోదీతో బైడెన్ (ఫైల్)
ట్రంప్ మెలానియా విడాకులు?
అమెరికాలో అధ్యక్షుడికి భార్య ఉండడం అంటే అత్యంత గౌరవమైన అంశం.
వెలాసిటీ 47 పరుగులకే సరి!
జులన్ బౌలింగ్ లో షఫాలీ వర్మ క్లీన్ బౌల్డ్
ఇసుక విధానం.. మరింత సరళం
ఇసుక పాలసీపై మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికను గురువారం సచివాలయంలో విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, బుగ్గన, సీఎస్ సాహ్ని, భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శిద్వివేది, గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి
అర్నబ్‌కు దొరకని బెయిల్
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను గురువారం బాంబే హైకోర్టు తిరస్కరించింది.
అడుగు దూరంలో బైడెన్
ప్రతి ఓటును లెక్కించాలనే డిమాండ్‌లో షికాగోలో ట్రంప్ వ్యతిరేక నిరసనకారుల ర్యాలీ
‘మిస్' అయింది!
చిత్రం: ‘మిస్ ఇండియా’; తారాగణం: కీర్తీసురేశ్, జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేశ్, నదియా, కమల్ కామరాజు; కెమేరా: సుజిత్ వాసుదేవ్; ఎడిటింగ్: తమ్మిరాజు; సంగీతం: తమన్; నిర్మాత: మహేశ్ కోనేరు; దర్శకత్వం: నరేంద్రనాథ్; రిలీజ్ తేదీ: నవంబర్ 4; ఓ.టి.టి. వేదిక: నెట్ ఫ్లిక్స్.
వీళ్లదండీ విల్ పవర్
జీవన నైపుణ్యాల మీదే ఫోకస్ చేస్తే వేరే లోపాలేవీ కనిపించకుండా పోతాయి. ముందు మన మైండ్ సెట్‌నిæ ఛేంజ్ చేసుకోవాలి. – సాహితి
‘పశ్చిమ'లో రూ. 381 కోట్లతో అభివృద్ధి పనులు
అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మిర్చి 'తేజం'
మిర్చి రైతులకు ఈ ఏడాది కాసుల వర్షం కురుస్తోంది. కరోనా నేసథ్యంలో కొన్నిరకాల పంట ఉత్పత్తుల ధరలు తగ్గినా, మిర్చి ధరలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి.
ఉత్కంఠ భరితంగా అమెరికా అధ్యక్ష పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. వైట్‌హౌజ్ లక్ష్యంగా సాగుతున్న రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ల మధ్య విజయం దోబూచులాడుతోంది.
చైనాకు చెక్ లక్ష్యంగా..
విన్యాసాల్లో భాగంగా యుద్ధ నౌకపై దిగుతున్న హెలికాప్టర్
ఇంటింటికీ కొళాయి.. ప్రతిరోజూ మంచినీళ్లు
సాక్షి, అమరావతి: పట్టణాల తరహాలో గ్రామాల్లో కూడా ప్రతిరోజూ మంచినీటి సరఫరాకు వీలుగా ఇంటింటికీ నీటి కొళాయి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో మొత్తం 17,494 గ్రామాలు ఉండగా.. ప్రస్తుతం 389 గ్రామాల్లోనే వంద శాతం ఇళ్లకు నీటి కొళాయిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగైదేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వంద శాతం ఇళ్లకు నీటి కొళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
మృత్యువును జయించిన పసిపాప
బయటకు తీయకముందు శిథిలాల కింద చిన్నారి
ఐటీ నైపుణ్యాల కోసం యూనివర్సిటీ
త్వరలో విశాఖలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ వర్సిటీ
అమెరికా ఓటర్ ‘స్వింగ్' ఎటు?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్
సింగర్ కనకవ్వ
పాటల కవ్వంతో కష్టాలను చిలికిన కోయిలమ్మ కనకవ్వ! అన్నీ బతుకుపాటలే. బతుకుని.. మెతుకుని ఇచ్చిన పాటలు. పల్లె పదాలతో జీవితాన్ని పూదోట చేసుకున్న అవ్వ ఇప్పుడు..యూట్యూబ్ సింగర్!
విద్యార్థులపై ఒత్తిడి లేని విద్య
చదువులు ఆనందంగా సాగాలి.. ఉన్నత విద్యపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం
అవినీతికి, వివక్షకు తావులేని సంక్షేమ పాలన.. 17 నెలల పాలనలో కులం, మతం, వర్గం, రాజకీయాలు ఏవీ చూడలేదు
రైట్.. రైట్..
అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ 371 సర్వీసుల్ని తగ్గించుకుంది. అంతకుముందు ఏపీ నుంచి తెలంగాణకు 1,009 సర్వీసులు నడిచేవి. ఇప్పుడు 638 సర్వీసులకు పరిమితం కావాల్సి ఉంది.టీఎస్ఆర్టీసీకి 76 సర్వీసులు పెరగనున్నాయి. గతంలో టీఎస్ఆర్టీసీ ఏపీకి 750 సర్వీసులు నడిచేవి. ఒప్పందం ప్రకారం ఇప్పుడు 826 సర్వీసులు తిరుగుతాయి.