CATEGORIES
فئات
లద్దాఖ్‌లో పట్టుబడ్డ చైనా జవాను
దారి తప్పి వచ్చిన అతడిని తిరిగి పంపిస్తామన్న భారత సైన్యం
రెండు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం
ముక్కుద్వారా కరోనా టీకా
మహమ్మారి కట్టడికి మరో రెండు వ్యాక్సిన్లు. త్వరలో ప్రయోగాలు షురూ. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
రాయే నువ్వు రాయే..
రష్మీ గౌతమ్, నందు విజయ్ కృష్ణ నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్ జంటగా నటించిన చిత్రం 'బొమ్మ బ్లాక్ బస్టర్.
పంట నష్టం త్వరగా అంచనా వేయండి
ఏరియల్ సర్వే ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
పాలక' పండుగ
బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన అనంతరం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందంతో డోలు వాయిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు
కోవిడ్ @ 4 కోట్లు
మళ్లీ లాక్ డౌన్ దిశగా యూరప్ దేశాలు
స్థిరంగా వరద
ప్రకాశం బ్యారేజీలోకి 6.15 లక్షల క్యూసెక్కుల రాక
నీడలో నయనతార
నయనతార లేడీ సూపర్ స్టార్. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఎప్పుడూ వెలుగులోనే ఉంటారు.
ఉత్కం‘టై'లో... పంజాబ్ సూపర్ గెలుపు
మయాంక్, గేల్ విజయానందం
బడ్జెట్ తయారీ ప్రక్రియకు శ్రీకారం
సీనియర్ అధికారులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు
భారీ వర్షాలు, వరదలు.. ఆదుకోండి
భారీ వర్షాలు వరదలతో రాష్ట్రంలో జన జీవితం అస్తవ్యస్తమైందని,తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
కీచకుల్ని ఇట్టే పట్టేస్తారు
మహిళలపై ఆగడాల్ని అడ్డుకునేందుకు ఆటోలు, ట్యాక్సీల్లో ప్యానిక్ బటన్లు
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో మలయప్పస్వామి
హంసవాహన సేవలో పాల్గొన్న టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, అధికారులు
మన ఆయుర్దాయం మరో పదేళ్లు!
భారతీయుల ఆయుర్దాయం పదేళ్లకు పైగా పెరిగిందని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 మధ్య భారతీ యుల ఆయుఃప్రమాణాలు పెరిగినప్పటికీ రాష్ట్రా నికీ, రాష్ట్రానికీ మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నా యని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు
కనిష్ట స్థాయిల వద్ద మెటల్, ఫైనాన్స్, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభా లతో ముగిసింది.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్వయం సమృద్ధి
పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలపై సమీక్షలో సీఎం జగన్
నేడు విజయవాడలో రెండు ఫ్లై ఓవర్లు ప్రారంభం
విద్యుత్ వెలుగుల్లో కనకదుర్గ ఫ్లై ఓవర్
బ్యాంకాక్, ఎమర్జెన్సీ
బ్యాంకాక్ ప్రధాన రహదారిపై వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూలవాదుల నిరసన
లద్దాఫ్, కశ్మీర్ భారత్ లో అంతర్భాగం
వాటిపై వ్యాఖ్యానించే అర్హత చైనాకు లేదు: భారత్ స్పష్టీకరణ
స్వతంత్ర విచారణ అవసరం
ముఖ్యమంత్రి సుప్రీం సీజేకు లేఖ రాయటం తప్పు కాదు
వరదసాయం శరవేగం
భారీ వర్షాలు, వరదలు, సహాయ కార్యక్రమాలపై కలెక్టర్లతో సమీక్షలో సీఎం జగన్
నాలుగైదేళ్లలో సంపూర్ణ క్షిపణి వ్యవస్థ
భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసేందుకు మరో నాలుగైదు ఏళ్లు పడుతుందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధ్యక్షుడు డాక్టర్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు.
మహోగ్ర కృష్ణమ్మ
విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది పరవళ్లు
శోభానాయుడు ఇకలేరు
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు(64) మంగళవారం రాత్రి కన్నుమూ శారు. గత కొంతకాలంగా ఆమె న్యూరో సంబంధ సమస్యతో బాధ పడుతున్నారు. ఆమె మృతిపట్ల గవర్నర్ విశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.
తీవ్రమైన ఆ ఆరోపణలపై విచారణ జరగాలి
ప్రధాన న్యాయమూర్తి మౌనంగా ఉంటారనుకోను
కోస్తాను ముంచెత్తిన వాన
రాజధాని ప్రాంతంలో నదిని తలపిస్తున్న వర్షపు నీటి మధ్యలో ఉన్న ఏపీ హైకోర్టు (ఇన్ సెట్లో) కాకినాడ వద్ద తీరందాటి తెలంగాణ వైపు ప్రయాణిస్తున్న వాయుగుండం రేఖా చిత్రం
కోవిడ్ సేవల్లో ఏపీ నంబర్ వన్
అంబులెన్లను ప్రారంభిస్తున్న మంత్రి పేర్ని నాని, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా తదితరులు
ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుమలలో గత నెలలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే ఈ నెల 16 నుంచి 24 వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు.