CATEGORIES
فئات
వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫాల వెబ్సైట్ ప్రారంభం
పిల్లల చదువును ప్రోత్సహించడంతో పాటుగా, బాల్య వివాహాలను నివారించడం, పాఠశాలల్లో చేరిక శాతాన్ని పెంచడం, చదువు మధ్యలో ఆపే వారికి సంఖ్యను నియంత్రించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వంవైఎస్సాఆర్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోపాల పథకాలను అందుబాటులోకి తెచ్చిం ది.
వంశపారంపర్య అర్చకత్వంపై ఏకసభ్య కమిషన్ నివేదిక వెల్లడించాలి
సిఎం జగన్ పర్యటన తరువాత రమణ దీక్షితులు ట్వీట్ సంచలనం
గుర్రం జాషువాకు నివాళులర్పించిన సిఎం జగన్
తెలుగు సాహిత్యంలో నవయుగ కవిచక్రవరి గుర్రం జాషువా కవిత్వం చైతన్య పూర్తి భావజలానికి నాంది పలికిందని వ్యాఖ్యానించారు.
బాల్య వివాహాల నియంత్రణలో కల్యాణమస్తు కీలకం
బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నియంత్రిం చాలని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశింమ చారు
బిజెపి అధ్యక్షుడిగా నడ్డా పొడిగింపు?
బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జెపి నడ్డా పదవీ కాలాన్ని పొడిగించ నున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బిజెపి రాజ్యాంగం ప్రకారం ఆ పార్టీ అధ్యక్ష స్థానానికి మూడేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలి.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే అత్యాచార బాధిత బాలిక, తల్లి ఆత్మహత్య
వైఎస్సార్సీ పాలనలో రక్షకభట నిలయాలు ప్రజా భక్షకభట నిలయాలుగా మారాయి. న్యాయం కోసం పోలీస్టేషన్కి వెళ్లినవారు అన్యాయానికి గురవుతు న్నారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తంచేశారు.
చెన్నైలో మొదలైన గరుడసేవ గొడుగుల ఊరేగింపు
కలియుగ వైకుంఠవాసుడు శ్రీవేంకటేశ్వరస్వామికి ఏటాజరిగే సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు తమిళనాడు చెన్నై నుంచి హిందూధర్మార్థ సమితి గొడుగులు తీసుకురావడం పరిపాటి.
అక్టోబర్ నుంచి 5జి షురూ
దేశంలో 5జి సేవలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్టోబరు మొదటివారంలో ప్రారంభిస్తారని జాతీయ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ప్రకటించింది.
పనితీరు మార్చుకోండి
పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పని తీరు మార్చుకోవాలని దేశంపార్టీ అధినేత చంద్రబాబు తెలుగు హెచ్చరించారు.
పిఎంకేర్స్ ట్రస్టుకు కొత్త సభ్యులు
టాటాసన్స్ ఛైర్మన్ ఎమిరిటస్ రతన్ఆటాకు స్వాగతం
ప్రతిపాదనల్లోనే పిఎసి-5 భవనం!
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు...కలియుగ ప్రత్యక్షదైవమ్ ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుమలకు వస్తున్న భక్తులసంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతున్న వేళ సామాన్య భక్తులకు వసతి కల్పన గగనమవుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యభక్తులకు మరింత సులభంగా వసతి లేకపోయినా విశ్రాంతి తీసుకుని తమ లగేజీలను ఉచిత లాకర్లలో భద్రపరచుకునేందుకు అవసరమైన యాత్రికుల వసతి సముదా యాన్ని (పిఏసి-5)నిర్మించాలని 2019లో అప్పటి పాలకమండలి, ప్రస్తుత ఛైర్మన్ క వైవి సుబ్బారెడ్డి నిర్ణయించారు.
శ్వేతకు ఐఎస్ఎ గుర్తింపు
తిరుపతిలో టిటిడి నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన శ్రీవేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ(శ్వేత)కు ఐఎస్ఓ 9001-2015 సర్టిఫికెట్ లభించింది.
డ్రైప్లవర్ టెక్నాలజీ ఫోటోఫ్రేమ్లకు విశేష ఆదరణ
ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారి ఆలయంతోబాటు పరిసరాల్లోని ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు ఉపయోగించిన పూలతో డ్రైప్లవర్ టెక్నాలజీ సాయంతో శ్రీవేంకటే శ్వరస్వామి, అమ్మవార్ల ఫోటోప్రేమ్లు, పేపర్ వెయిట్స్ వంటి పలు కళాకృతులు విశేష ఆదరణ పొందుతున్నాయి
భారత్ ఆర్థిక వృద్ధి ఏడు శాతం మాత్రమే
భారత్ ఆర్థికవ్యవస్థ ఏడుశాతానికి పైగా వృద్ధిచెందుతుందని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వెల్లడించారు.
మొబైల్ కోర్టులో రూ.22వేల 780ల జరిమానా
మరలా ఇదే తప్పు చేస్తే జైలు శిక్ష తప్పదన్న మెజిస్ట్రేట్ రామ్మోహన్
కైలాస్ సదన్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు
వర్చువల్ విధానంలో సిఎంచే ప్రారంభోత్సవం
టిటిడికి భారీ విరాళం
ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న పలు ట్రస్టులకు దాతల నుంచి భారీగా విరాళాలందుతున్నాయి.
టీటీడీ సభ్యుడు గణనాధునికి అగ్గిపెట్టెలో పట్టువస్త్రం బహూకరణ
టీటీడీ బోర్డు సభ్యులు, తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటకు చెం దిన మురంశెట్టి రాములు కాణిపాకం బ్రహ్మో త్సవాల సందర్భంగా కాణిపాకం శ్రీవరసిద్ది వినా యక స్వామివారికి అగ్గిపెట్టెలో సరిపడే పట్టు వస్త్రంను బహూకరించారు.
ఐఎఫ్ఎమ్ఎ ఎపి అధ్యక్షునిగా స్టార్ మస్తాన్
దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో దిగ్విజయంగా నూతన శాఖలను ప్రారంభించిన ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ (ఐఎఫ్ఎమ్ఎ) ఢిల్లీ, ముంబాయి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ'లతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభిస్తుందని సంస్థ నేషనల్ చైర్మన్ రామచంద్రారెడ్డి, కర్ణాటక అధ్యక్షులు దిలీప్ కుమార్లు తెలిపారు.
దేవదేవుని బ్రహ్మోత్సవాలకు ఏడుకొండలు సన్నద్ధం!
కలియుగవైకుంఠం సప్తగిరులపై కొలువైన శ్రీనివాసు డుకి సాక్షాత్తు బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజులు నిర్వహించే బ్రహ్మోత్సవాల వేడుకలకు తిరుమల సన్నద్ధమవుతోంది.
నవంబర్ నెలకోటా ఆర్జితసేవా టిక్కెట్లు రేపు విడుదల
కలియుగ ప్రత్యక్షదైవం... ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం రానున్న నవంబర్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జితసేవలకు సంబంధించిన టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తోంది.
కొత్త డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి
శాసనసభ డిప్యూటీ స్పీకరుగా విజయనగరం ఎంఎల్ఎ కొలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
'పోలవరం' త్వరలో పూర్తి
• చంద్రబాబు చేసిన సాంకేతిక తప్పిదాలే ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణం • స్లైడ్స్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను చూపిన సిఎం జగన్ • ఇప్పటి పనుల ప్రగతిని వివరించిన ముఖ్యమంత్రి
ఆర్టీసి ఉద్యోగులకు పాతపెన్షను అమలుచేయాలి
ఇయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు
వెంకన్న సేవలో అశ్వాలు, గజరాజులు
శ్రీనిధికి 14 యేళ్లు, లక్ష్మికి 45 యేళ్లు
పవన్ బస్సుయాత్ర వాయిదా
వచ్చే నెలనుంచి నియోజకవర్గాల సమీక్షలు
అసెంబ్లీ సోమవారానికి వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలను సోమ వారం వరకు స్పీకరు తమ్మినేని సీతారామ్ వాయిదా వేసారు.
బ్రహ్మోత్సవాలకు తిరుమల రెడీ
రెండేళ్ళ తరువాత వైకుంఠవాసుడు కలియుగ ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్స వాల భక్తుల మధ్య జరిపించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది.
13 మంది టిడిపి ఎమ్మెల్యేలు మళ్లీ సస్పెన్షన్
ఏపీ శాసనసభా స్పీకరు తమ్మినేని సీతా రామ్ తీవ్రంగా మండిపడ్డారు. సభలో వారి ప్రవర్తనావళి బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
కొత్తపల్లి గీత దంపతులకు బెయిలు
పం జాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 42.79 కోట్ల రూపాయల రుణం తీసుకుని దానిని ఎగ్గొ ట్టిన కేసులో సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు జైలు శిక్ష పడ్డ ఎపికి చెందిన మాజీ ఎంపి కొత్తపల్లి గీత ఆమె భర్త రామకోటేశ్వరరావు లకు హైకోర్టు శుక్రవారం బెయిలు మం జరు చేసింది.